For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోనిలో అంగం ప్రవేశపెట్టగానే నొప్పి పుట్టింది, తగ్గట్లేదు, ఏం చెయ్యమంటారు ?

మేమిద్దరం అందులో పాల్గొన్నాం. తను అప్పుడు కండోమ్ ఉపయోగించాడు. అయితే అతను నా యోనిలోకి అంగం ప్రవేశపెట్టగానే నాకు బాగా నొప్పి పుట్టింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అలాగే ఓపిక పట్టుకుని సెక్స్ లో పాల్గొన్న

|

ప్రశ్న : నేను నా బాయ్ ఫ్రెండ్ చాలా సార్లు అందులో పాల్గొన్నాం. అయితే ఈ మధ్య నాకు భయం వేసి కాస్త సేఫ్టీ ఉపయోగిస్తే మేలు అని అతనికి చెప్పాను. ఎక్కువ సార్లు అందులో సేఫ్టీ లేకుండా పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఉందని నాకు భయం వేసింది. దాంతో తను కండోమ్ యూజ్ చేసి సెక్స్ లో పాల్గొందాం అన్నాడు. నేను కూడా అందుకు ఒకే చెప్పాను.

అంగం పెట్టగానే నొప్పి పుట్టింది

అంగం పెట్టగానే నొప్పి పుట్టింది

తర్వాత మేమిద్దరం అందులో పాల్గొన్నాం. తను అప్పుడు కండోమ్ ఉపయోగించాడు. అయితే అతను నా యోనిలోకి అంగం ప్రవేశపెట్టగానే నాకు బాగా నొప్పి పుట్టింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అలాగే ఓపిక పట్టుకుని సెక్స్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఆ నొప్పి మరింత ఎక్కువైంది. అసలు ఎందుకు అలా జరిగిందో అర్థం కావడం లేదు.

హీటెక్కిపోతుంది

హీటెక్కిపోతుంది

వారం రోజులుగా నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. రోజూ ఉదయం నా శరీరం మొత్తం హీటెక్కిపోతుంది. గతంలో నేను చాలాసార్లు నా బాయ్ ఫ్రెండ్ తో అందులో పాల్గొన్నా కూడా నాకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఇప్పుడెందుకు అలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు.

యోని కండరాలు బిగుసుకుపోయి

యోని కండరాలు బిగుసుకుపోయి

సమాధానం : ఇలాంటి సమస్యలను చాలా మంది స్త్రీలు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరిలో ఆ సమయంలో భయపడడం వల్లే యోని కండరాలు బిగుసుకుపోయి నొప్పి ఏర్పడుతుంది. ఇంకొందరిలో ఆ సమయంలో అస్సలు స్రవాలు ఊరకపోవడం వల్ల నొప్పి పుడుతుంది.

ఎవరైనా వస్తారేమోనని

ఎవరైనా వస్తారేమోనని

అమ్మాయి శృంగారానికి పూర్తిగా సిద్ధం కాక ముందే అబ్బాయి అంగ ప్రవేశం చేస్తే సాధారణంగా నొప్పి ఏర్పడుతుంది. అలాగే మీరు ఆ పనిలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారేమోనని ఆందోళన చెందితే కూడా భయంతో యోని కండరాలు బిగించుకుపోతాయి. ఇక అప్పుడు యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశపెడితే నొప్పి కలుగుతుంది. ఇవన్నీ యోనిలో నొప్పి పుట్టడానికి కారణాలు.

ఫోర్ ప్లే చేయించుకోవాలి

ఫోర్ ప్లే చేయించుకోవాలి

కండోమ్ ఉపయోగించడం వల్ల యోనిలో నొప్పి కలగదు. ఇంకా అది సురక్షితమైన సెక్స్ కాబట్టి మీకు మేలే చేస్తుంది. అయితే ఎప్పుడైనా సరే అంగాన్ని యోనిలో ప్రవేశపెట్టే ముందు కొద్ది సేపు మీరు ఫోర్ ప్లే చేయించుకోవాలి. తర్వాత అంగాన్ని ప్రవేశపెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

యోని గోడలను వెడల్పు చేసుకున్నాక

యోని గోడలను వెడల్పు చేసుకున్నాక

యోనిలో స్రవాలు ఊరకపోవడం వల్లే అంగ ప్రవేశం చేయించుకోవాలి. అంతవరకు అతను అంగాన్ని పెట్టకుండా మీరు జాగ్రత్తపడాలి. అలాగే యోని ద్వారం వద్ద కొబ్బరి నూనె, వేజిలైన్ వంటి పూసుకుంటే మంచిది. చేతి వేళ్లకు జెల్ పూసుకుని యోని గోడలను వెడల్పు చేసుకున్నాక అంగాన్ని ప్రవేశపెట్టించుకోవాలి.

నొప్పి తగ్గకుంటే

నొప్పి తగ్గకుంటే

కొందరికి పొత్తికడుపులో కూడా నొప్పి వస్తూ ఉంటుంది. వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్ వల్ల ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. కొన్ని రోజుల వరకు ఈ సమస్య ఉండొచ్చు. తర్వాత తగ్గిపోతుంది. అయితే మీరు పెళ్లి కాకుండానే అందులో పాల్గొనడం మంచిది కాదు. కొన్ని రోజుల వరకు చూసి ఆ నొప్పి తగ్గకుంటే గైనకాలజిస్ట్ ని కలవండి.

English summary

After the act I developed a pain in my uterus, What should I do?

After the act I developed a pain in my uterus, What should I do?
Story first published:Wednesday, September 5, 2018, 16:47 [IST]
Desktop Bottom Promotion