Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆమె నాకు హస్త ప్రయోగం చేసింది, వీర్యం అంటిన చేతిని యోనిలో పెట్టుకుంది, ప్రెగ్నెన్నీ వస్తుందా
తన చేతితో నా అంగాన్ని పట్టుకుని హస్త ప్రయోగం చేసింది. చాలా బాగా అనిపించింది. చివరకు నేను తన చేతిపైనే స్కలించాను. తర్వాత తను చేతులు కడుక్కుంటానని బాత్రూమ్ కు వెళ్లింది. అయితే ఆమె కడుక్కోకుండానే...
ప్రశ్న : వారం రోజుల క్రిందట నేను నా గర్ల్ ఫ్రెండ్ ను కలిశాను. వాలింట్లో ఎవరూ లేకపోవడంతో తనతో మాస్టర్బేషన్ చేయించుకోవాలనుకున్నాను. నాకు హ్యాండ్ జాబ్ చేయమని తనని అడిగాను. తను ఒప్పుకుంది.

హస్త ప్రయోగం చేసింది
తర్వాత తన చేతితో నా అంగాన్ని పట్టుకుని హస్త ప్రయోగం చేసింది. చాలా బాగా అనిపించింది. చివరకు నేను తన చేతిపైనే స్కలించాను. తర్వాత తను చేతులు కడుక్కుంటానని బాత్రూమ్ కు వెళ్లింది. అయితే ఆమె కడుక్కోకుండానే అవే చేతులతో మాస్టర్బేషన్ చేసుకుంది.

పీరియడ్స్ రాలేదు
నా గర్ల్ ఫ్రెండ్ కు గత నెలలో పీరియడ్స్ రాలేదు. దీంతో తను కంగారు చెందుతుంది. తను అలా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ అయ్యానేమోనని ఆందోళన చెందుతుంది. వీర్యం ఉన్న చేతితో హస్త ప్రయోగం చేసుకుంటే గర్భం దాల్చే అవకాశం ఉందా? నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఎలా?

చేతులు కడుక్కోకుండా
సమాధానం : హస్త ప్రయోగం చేశాక ఆమె చేతులు కడుక్కోకుండా అలాగే యోనిలో వేళ్లను ప్రవేశపెట్టకోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఇలా చాలా తక్కువగా జరుగుతుంది.

వీర్య కణాలు చొచ్చుకుని వెళ్లి
అయితే యోని లోపలికి వీర్య కణాలు చొచ్చుకుని వెళ్లి ఉంటే మాత్రం కచ్చితంగా ఆమె గర్భం దాల్చే అవకాశం ఉంది. కాలేదని కూడా చెప్పలేం. వెంటనే ఆమె గైనాకాలజిస్ట్ ను కలిసి పరీక్షలు చేయించుకోమని చెప్పండి.



Click it and Unblock the Notifications