Just In
- 19 min ago పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- 47 min ago రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- 1 hr ago యేసు క్రీస్తు చెప్పిన గొప్ప విషయాలు..! బైబిల్ ఎప్పుడు పుట్టిందో తెలుసా..?
- 3 hrs ago మీకు 2121 నంబర్ తరచుగా కనబుడుతోందా.. అయితే ఎందుకో వెంటనే తెలుసుకోండి..!
Don't Miss
- News AP Volunteers: 62 వేలకు చేరిన వాలంటీర్ల రాజీనామాలు-ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం.. !
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
ఆమె నాకు హస్త ప్రయోగం చేసింది, వీర్యం అంటిన చేతిని యోనిలో పెట్టుకుంది, ప్రెగ్నెన్నీ వస్తుందా
తన చేతితో నా అంగాన్ని పట్టుకుని హస్త ప్రయోగం చేసింది. చాలా బాగా అనిపించింది. చివరకు నేను తన చేతిపైనే స్కలించాను. తర్వాత తను చేతులు కడుక్కుంటానని బాత్రూమ్ కు వెళ్లింది. అయితే ఆమె కడుక్కోకుండానే...
ప్రశ్న : వారం రోజుల క్రిందట నేను నా గర్ల్ ఫ్రెండ్ ను కలిశాను. వాలింట్లో ఎవరూ లేకపోవడంతో తనతో మాస్టర్బేషన్ చేయించుకోవాలనుకున్నాను. నాకు హ్యాండ్ జాబ్ చేయమని తనని అడిగాను. తను ఒప్పుకుంది.
హస్త ప్రయోగం చేసింది
తర్వాత తన చేతితో నా అంగాన్ని పట్టుకుని హస్త ప్రయోగం చేసింది. చాలా బాగా అనిపించింది. చివరకు నేను తన చేతిపైనే స్కలించాను. తర్వాత తను చేతులు కడుక్కుంటానని బాత్రూమ్ కు వెళ్లింది. అయితే ఆమె కడుక్కోకుండానే అవే చేతులతో మాస్టర్బేషన్ చేసుకుంది.
పీరియడ్స్ రాలేదు
నా గర్ల్ ఫ్రెండ్ కు గత నెలలో పీరియడ్స్ రాలేదు. దీంతో తను కంగారు చెందుతుంది. తను అలా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ అయ్యానేమోనని ఆందోళన చెందుతుంది. వీర్యం ఉన్న చేతితో హస్త ప్రయోగం చేసుకుంటే గర్భం దాల్చే అవకాశం ఉందా? నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఎలా?
చేతులు కడుక్కోకుండా
సమాధానం : హస్త ప్రయోగం చేశాక ఆమె చేతులు కడుక్కోకుండా అలాగే యోనిలో వేళ్లను ప్రవేశపెట్టకోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఇలా చాలా తక్కువగా జరుగుతుంది.
వీర్య కణాలు చొచ్చుకుని వెళ్లి
అయితే యోని లోపలికి వీర్య కణాలు చొచ్చుకుని వెళ్లి ఉంటే మాత్రం కచ్చితంగా ఆమె గర్భం దాల్చే అవకాశం ఉంది. కాలేదని కూడా చెప్పలేం. వెంటనే ఆమె గైనాకాలజిస్ట్ ను కలిసి పరీక్షలు చేయించుకోమని చెప్పండి.
Most Read :సెక్స్ చేసుకునేటప్పుడు మలద్వారం నుంచి దుర్వాసన వస్తే ఎలా? ఇలా చేస్తే సరి!