For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఎకోసెక్సువాలిటీ గురించి విన్నారా?

మనమందరం మెట్రోసెక్సువల్స్, ద్విలింగ సంపర్కులు, భిన్న లింగ సంపర్కులు మరియు ఇటువంటి వేరే పదాలను గురించి వినివుంటాం. కానీ ఎకోసెక్సువల్ అనే కొత్త పోకడను ఇప్పుడు చాలామంది అనుసరించడం కనిపిస్తుంది. ఎకోసెక్

|

మనమందరం మెట్రోసెక్సువల్స్, ద్విలింగ సంపర్కులు, భిన్న లింగ సంపర్కులు మరియు ఇటువంటి వేరే పదాలను గురించి వినివుంటాం. కానీ ఎకోసెక్సువల్ అనే కొత్త పోకడను ఇప్పుడు చాలామంది అనుసరించడం కనిపిస్తుంది.

ఎకోసెక్సువల్స్ ఎవరు? వారిని ఎలా నిర్వచించాలి? ఎకోసెక్సువాలిటీ అంటే ఏమిటి? మనుషులు ఎకోసెక్సువల్స్ గా ఎందుకు మారతారు? వీటన్నింటికి ఇక్కడ సమాధానం ఉంది...

ఎకోసెక్సువాలిటీ అనేది ఒక సరికొత్త పోకడ. ఎకోసెక్సువల్స్ కు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం .

have-you-heard-about-ecosexuals

ఎకోసెక్సువాలిటీ అనే పెరుగుతున్న ధోరణిని ఆస్ట్రేలియా మరియు సిడ్నీలో ఉండే కొందరు పర్యావరణవేత్తలు అనుసరిస్తున్నారు.వారు వృక్షాలు మరియు ప్రకృతితో రతి జరిపితే, ప్రకృతిని పరిరక్షించేవారం అవుతామని నమ్ముతారు.


ఎకోసెక్సువల్స్ చెట్లతో సంభోగం జరుపుతారు. అంతేకాకుండా, వారు మట్టిపై లైంగిక సంతృప్తి కూడ పొందుతారు. వినడానికి విచిత్రంగా ఉందా? కానీ ఈ నమ్మకం వెనుక ఒక ఆసక్తికరమైన నిజం ఉంది.

ప్రజలు స్థిరమైన సెక్స్ ఉత్పత్తులను ఉపయోగించడం ,నగ్నంగా స్నానం చెయ్యడం మరియు నగ్నంగా కొండలు ఎక్కడం వంటి పనులతో ప్రకృతిని ఆస్వాదిస్తారు.

ఎకోసెక్సువల్ అనే పదం 2000 సంవత్సరం నుండి ఉన్నప్పటికీ, గత రెండు సంవత్సరాలలో ప్రసిద్ధి చెందింది. గూగుల్ శోధన సమాచారం ప్రకారం, ఈ మధ్యకాలంలో ఈ పోకడ పట్ల ఆసక్తి అనూహ్యంగా పెరిగింది.

వినడానికి వింతగా, వెర్రిగా అనిపించే ఈ పోకడ ఎందుకు ప్రారంభమైనదంటే, మీకు ఏదైనా అవసరమని అనుకుంటే, దానిని మీరు రక్షించాలి. రక్షించాలంటే, ముందుగా దానిని ప్రేమించాలి. మరి తెలుసుకోండి, ఈ విధంగా వారు ప్రకృతి పట్ల వారి ప్రేమను తెలియజేస్తున్నారని!

English summary

have-you-heard-about-ecosexuals

We all have heard of metrosexuals, bisexuals, heterosexuals and many more terms. However, being an ecosexual is the latest trend that many people seem to be following.
Story first published:Saturday, July 7, 2018, 6:51 [IST]
Desktop Bottom Promotion