Latest Updates
-
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!
ప్రతి శుక్రవారం నాతో శృంగారం చేస్తూనే మరో పెళ్లి చేసుకున్నాడు, నగ్నంగా స్నానాలు చేశాడు #mystory334
ఇద్దరం కలిసి చాలాసార్లు నగ్నంగా స్నానాలు చేశాం. త్వరలోనే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. మనిద్దరి జాతకాలు కూడా కలిశాయంటూ ఏవేవో కల్లబొల్లి కబుర్లు నాకు చెప్పేవాడు.
తను నాకు ఎన్నో ఊసులు చెప్పాడు. రోజూ గంటల తరబడి నాతో ఫోన్లో మాట్లాడేవాడు. తెలుగు భాషలోని పొగడ్తలు మొత్తం నాపైనే కుమ్మరించేవాడు. ఆ మాటలు వింటుంటే నన్ను నేనే మరిచిపోయేదాన్ని. నన్ను ఇంతలా ప్రేమించేవాడు భూమిపై ఒకడుంటాడని నేను అస్సలు అనుకోలేదు.
అప్పుడు నేను శంషాబాద్ లో రూమ్ లో ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదాన్ని. తను ముంబైలో జాబ్ చేసేవాడు. శుక్రవారం సాయంత్రం ఫ్లైట్ లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చేవాడు. నేను స్కూటీపై రూమ్ కు తీసుకొచ్చేదాన్ని.

చెప్పకూడని పనులు చేశాం
శుక్రవారం నుంచి ఆదివారం దాకా నాతోనే గడిపేవాడు. ఇద్దరం ఎవ్వరికీ చెప్పకూడని పనులు చాలానే చేశాం. తను నన్ను మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించాడు. అందుకే తను అడినప్పుడల్లా ముద్దులిచ్చేదాన్ని.

నగ్నంగా స్నానాలు చేశాం
ఇద్దరం కలిసి చాలాసార్లు నగ్నంగా స్నానాలు చేశాం. త్వరలోనే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. మనిద్దరి జాతకాలు కూడా కలిశాయంటూ ఏవేవో కల్లబొల్లి కబుర్లు నాకు చెప్పేవాడు.

భార్యాభర్తలమని చెప్పేవాడు
తను చెప్పే మాటలన్నీ నేను నమ్మేదాన్ని. మనిమిద్దరం ప్రేమికులం కాదు.. భార్యాభర్తలమని చెప్పేవాడు. నువ్వు అనుమానపడాల్సిన అవసరం లేదనేవాడు. తనపై నాకు ఎప్పుడూ అనుమానం రాకుండా జాగ్రత్తపడేవాడు.

శారీరకంగా కలిశాను
తన ఫోన్ లో నా ఫొటోనే వాల్ పేపర్ ఉండేది. తన పర్స్ లో నా ఫొటోనే ఉండేది. నేనంటే పడి చచ్చిపోయేవాడిలా ప్రవర్తించేవాడు. దీంతో చాలాసార్లు నేను తనతో శారీరకంగా కలిశాను.

మరో అమ్మాయినిచేసుకున్నాడు
చివరకు నాకు తెలియకుండా మరో అమ్మాయిని ముంబైలో పెళ్లి చేసుకున్నాడు. అయినా చాలా రోజుల పాటుగా తను ప్రతి శుక్రవారం నా దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేసి ఆదివారం సాయంత్రం వెళ్లేవాడు.

పెళ్లి చేసుకుని నన్ను మెయింటెన్ చేశాడు
ఒక రోజు అతను బాత్రూమ్ లో ఉండగా ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. ఆమె నన్ను ఎవరు మీరు మా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారంది. మీ ఆయనేంటీ అనగానే.. అవును ఇది మా ఆయనే ఫోనే కదా అంది. ఆ తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. అతను ఆల్రెడి పెళ్లి చేసుకుని నన్ను కూడా మెయింటెన్ చేస్తున్నాడని అర్థమైంది.

నా భార్యకు చెప్పి నీ దగ్గరకు వస్తున్నా
అతన్ని నిలదీశాను. తనకు పెళ్లయ్యిందని ఒప్పుకున్నాడు. ప్రతివారం హైదరాబాద్ లో ఆఫీస్ మీటింగ్స్ ఉన్నాయని తన భార్యకు చెప్పి నీ దగ్గరకు వస్తున్నానన్నాడు. కొన్నాళ్లు ఉండి నీకు ఈ విషయం చెబుదామనుకున్నాను.. ఇంతలోపే నీకు తెలిసి పోయిందంటూ నవ్వాడు.

నోటికొచ్చినట్లు తిట్టాను
అయినా ఇప్పుడేమైందని అంతగా బాధపడుతున్నావ్... మనం హ్యాపీగానే ఉన్నాం కదా అన్నాడు. ఇద్దరినీ నేను పోషించగలను.. సుఖపెట్టగలనన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది.. నోటికొచ్చినట్లు తిట్టాను. కానీ చివరకు ఏమీ చేయలేకపోయాను.

ప్రతి శుక్రవారం నా దగ్గరకే వస్తున్నాడు
ఎందుకంటే పెళ్లికి ముందే మేమిద్దరం భార్యాభర్తలు చేసే పనులన్నీ చేసేశాం. తనే నా భర్త అనుకున్నాను. కానీ తను అలా చేసేసరికి కొన్నాళ్లు బాధపడ్డాను. చివరకు ఏమీ చేసేది లేక అతన్నే నమ్ముకుని బతుకుతున్నాను. ఇప్పుడు కూడా తను ప్రతి శుక్రవారం నా దగ్గరకే వస్తున్నాడు.

వీడి నేను ఏమీ సాధించలేను
అమాయకంగా నమ్మి మోసపోయాను. ఇప్పుడు తనను ఎదురించి.. తనను వీడి నేను ఏమీ సాధించలేను. హ్యాపీగా ఉండలేను. తర్వాత నన్ను ఎవరో ఒకరు చేసుకున్నా.. సూటిపోటీ మాటలతో ఇబ్బందిపెడతారు. అందుకే అతన్నే నమ్ముకుని జీవితం సాగిస్తున్నాను. నాలాగా ఏ అమ్మాయి అమాయకంగా అబ్బాయిలను నమ్మి మోసపోకూడదని కోరుకుంటున్నాను.



Click it and Unblock the Notifications