Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
నా భర్త శృంగారం చేస్తుంటే సంతృప్తిచెందుతున్నట్లు నటిస్తా, నాకు అందులో సుఖమే దక్కదు #mystory335
మా ఆయన కోసం నేను ముఖం అలా పెడతాను, లేదంటే ఇంకా చాలలేదా అని తెగ ఆయాసపడుతూ చేస్తాడు. ఆయన బాధ చూడలేక తెగ సంత్రుప్తి చెందుతున్నట్లు ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాను
రోజూ మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికే రాత్రి పది అవుతుంది. తర్వాత తను ఫ్రెష్ అయి భోజనం చేసి మేము బెడ్రూమ్ లోకి వెళ్లేసరికి పదకొండున్నర అవుతుంది. ఇక మా ఆయన ఒక రోజు అందులో బాగా పాల్గొంటే మరుసటి రోజేమో.. ఈ రోజు ఏమీ అవసరం లేదులే రేపు చేసుకుందాం అంటాడు.
ఆయనకు అదొక డ్యూటీలా ఉంటుంది. ఒక్కోసారి వారం రోజుల పాటు అందులో పాల్గొనకుండా గ్యాప్ ఇస్తుంటాడు. ఆయన సమస్యల్ని అర్థం చేసుకుని నేను కూడా ఆయనకు కో ఆపరేట్ చేస్తుంటాను.

నాతో సెక్స్ చేయగానే
అయితే మా ఆయన కాసేపు నాతో సెక్స్ చేయగానే నా ముఖంవైపు చూస్తాడు... నేను ముఖంలో బాగా సంతృప్తిచెందుతున్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే ఆయన ఆనందిస్తాడు.. లేదంటే చాలా నిరుత్సాహానికి గురువుతాడు.

నా ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్
నన్ను సంతృప్తిపరిచేందుకు.. నా ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ చేసేందుకు తెగ ప్రయాసపడేవాడు. దీంతో ఆయన బాధ చూడలేక.. ఒక్కోసారి నేను సెక్స్ లో సంతృప్తిపొందకున్నా కూడా ముఖంలో మాత్రం బాగా సంతృప్తి చెందుతున్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంటాను.

తెగ ఆయాసపడుతూ చేస్తాడు
మా ఆయన కోసం నేను ముఖం అలా పెడతాను, లేదంటే ఇంకా చాలలేదా అని తెగ ఆయాసపడుతూ చేస్తాడు. ఆయన బాధ చూడలేక తెగ సంత్రుప్తి చెందుతున్నట్లు ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాను.

ఆ సమయంలోనే
ఆయన సెక్స్ చేసేటప్పుడుకంటే ఆయన ఫోర్ ప్లే చేసే సమయంలోనే నేను బాగా ఆనందిస్తాను. అలాగే మా ఆయన నాతో సెక్స్ చేసేటప్పుడు కంటే నేను స్వయంగా మాస్టర్బేషన్ చేసుకోవడంలో నాకు మంచి సుఖం దక్కుతుంది. కానీ ఇవన్నీ నా భర్తకు చెప్పను.

ఆత్మనూన్యతకు లోనవుతాడు
ఎందుకంటే తనలో అంత దమ్ములేదా అని తను ఆత్మనూన్యతకు లోనవుతాడు. అందువల్లే నేను బాగా భావప్రాప్తి చెందుతున్నట్లుగా నటిస్తాను. నేనే కాదు చాలా మంది ఆ సమయంలో అలాగే నటిస్తారు.



Click it and Unblock the Notifications
