నాతో అన్ని సార్లు శృంగారం చేసి మళ్లీ ఆ అమ్మాయి గుర్తొచ్చిందన్నాడు - My Story #81

Written By:
Subscribe to Boldsky

ఆ రోజు నేను, సూర్య శృంగారంలో మునిగితేలాం. ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేశాం. ఆ రోజు రాత్రి కూడా నేను సూర్య రూమ్ లోనే ఉన్నాను. రాత్రి కూడా మళ్లీ ఒకసారి అందులో పాల్గొన్నాం. ఎన్నో రోజులుగా చూపులతో.. మాటలతో అలకలతో సాగిన మా బంధం ఆ రోజు శృంగారంతో మరింత బలపడింది.

పడుకోలేదు

పడుకోలేదు

ఇంతకు సూర్య ఎవరూ ఈ స్టోరీ ఏమిటి అని మీకు డౌట్ వచ్చిందా మా ఇంట్రడక్షన్ మొత్తం #Mystory80లో ఉంటుంది. ఆ రాత్రి మొత్తం సూర్యను చూస్తూ అసలు పడుకోలేదు.

బలంగా కోరుకున్నా

బలంగా కోరుకున్నా

తనతో జీవితాంతం అలాగే ఉండాలని మనస్సులో చాలా బలంగా కోరుకున్నాను. తనతో కలిసి ఎంఏ ఇంగ్లిష్ చదివేటప్పుడు ఉన్న జ్ఞాపకాలన్నీ మళ్లీ ఒక్కసారి గుర్తొకుతెచ్చుకున్నాను.

చాలా సేపు మాట్లాడుకున్నాం

చాలా సేపు మాట్లాడుకున్నాం

మరుసటి రోజు ఉదయం లేచి అతని రూమ్ లోనే ఫ్రెష్ అయ్యాను. ఇద్దరం అతని బైక్ పై రెస్టారెంట్ కు వెళ్లాం. అక్కడ చాలా సేపు మాట్లాడుకుంటూ కూర్చొన్నాం.

పరిచయం దగ్గరి నుంచి

పరిచయం దగ్గరి నుంచి

మా పరిచయం దగ్గర నుంచి అంటే నా ఎంఏ కౌన్సెలింగ్ నుంచి మా ఇద్దరి మధ్య ఉన్న అలకలు, ప్రేమలు, చిన్నచిన్న గొడవలు అన్నీ గుర్తు చేసుకున్నాం.

రూమ్ కి రమ్మని పిలిచాడు

రూమ్ కి రమ్మని పిలిచాడు

అతను అప్పుడప్పుడు నేను లెక్చరర్ గా పని చేసే కాలేజీ దగ్గరకు వచ్చేవాడు. నాతో గంటలు తరబడి మాట్లాడేవాడు. ఒక సారి మళ్లీ అతని రూమ్ లో ఎవరూ లేరని రూమ్ కి రమ్మని పిలిచాడు. అయినా ఎప్పుడూ రూమ్ కు రమ్మని పిలుస్తావేంటి అని కోప్పడ్డాను.

అతనిపై చాలా ప్రేమ

అతనిపై చాలా ప్రేమ

నాకు అతనిపై చాలా ప్రేమ ఉంది. అందుకే అతని సంతోషం కోసం నన్ను నేను సమర్పించుకోవడానికి రెడీ అయ్యాను. అతను నన్ను శృంగారం కోసం రమ్మనేవాడు. నేను మాత్రం అతనితో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకునేదాన్ని.

ఏం తప్పులేదులే

ఏం తప్పులేదులే

ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా.. అందులో పాల్గొంటే ఏం తప్పులేదులే అన్నాడు. పెళ్లి చేసుకుని రోజూ అదే పనిలో ఉందాం.. ఇప్పుడెందుకు అని నేను చాలా సార్లు చెప్పేదాన్ని. కానీ అతను వినేవాడు కాదు. బతిమిలాడేవాడు. అడుక్కునేవాడు. ఒక్కసారి ప్లీజ్.. ఒకే ఒక్కసారి అనేవాడు.

రెండో సారి ఫుల్ ఎంజాయ్

రెండో సారి ఫుల్ ఎంజాయ్

అతను అంతగా అడుగుతున్నాడని రెండో సారి నేను రూమ్ కు వెళ్లాను. ఆ రోజు కూడా శృంగారంలో ఫుల్ ఎంజాయ్ చేశాం. గంటలు సెకన్లలో గడిచిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని. మధ్యలో నేనే వంట చేశాను. ఇద్దరం తిన్నాం.

మాట్లాడ్డం మానేశాడు

మాట్లాడ్డం మానేశాడు

సడెన్‌గా తను మాట్లాడ్డం మానేశాడు. ఎందుకలా చేశాడో అని నేను ఫోన్ చేశాను. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. వాట్సాఫ్ లో నన్ను బ్లాక్ చేశాడు. నాకు ఊపిరి ఆగిపోయినట్లయింది. విలవిలడాడిపోయాను.

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కు నాపై ప్రేమ

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కు నాపై ప్రేమ

ఎందుకు మాట్లాడ్డం లేదో తెలుసుకోవాలని డైరెక్ట్ గా అతని రూమ్ కు వెళ్లాను. ఏం లేదు.. మళ్లీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కు నాపై ప్రేమ ఎక్కువైంది. అందుకే నీకు తక్కువ సమయం కేటాయిస్తున్నా. అంతమాత్రాన నిన్ను దూరం చేసినట్లు కాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు.

ప్రేమ తగ్గలేదు

ప్రేమ తగ్గలేదు

అయినా నాకు అతనిపై ప్రేమ మాత్రం తగ్గలేదు. ఎందుకు నువ్వు నన్ను ఇలా చేస్తున్నావ్ అని ప్రశ్నించాను. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావ్ అని నిలదీశాను.

రాత్రంతా గడిపి

రాత్రంతా గడిపి

నన్ను రూమ్ కు పిలిపించుకుని నాతో రాత్రంతా గడిపి.. నీతో మాట్లాడకపోతే నిద్రే రాదని గోముగా చెప్పి.. నీ ప్రతి వ్యక్తిగత విషయం నాతో చెప్పి చివరకు ఎందుకు ఇలా చేశావన్నాను.

ఇంతగా ఇష్డపడుతుంటే

ఇంతగా ఇష్డపడుతుంటే

ఒకమ్మాయిని ఏ అబ్బాయి అయినా ఇంతగా ఇష్డపడుతుంటే దాన్ని ప్రేమనే అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకుని నీతో గడిపాను. ఇప్పుడు మళ్లీ నాకు ఎక్స్ లవర్ నాతో మళ్లీ మాట్లాడుతుందని అంటే నేను పనికిమాలినా దానా అని ప్రశ్నించాను.

వాడుకున్నావ్

వాడుకున్నావ్

అవసరానికి వాడుకున్నావ్.. చివరికి నన్ను దూరం చేశావ్. నీ స్వార్థపు ఆటలో గాయపడింది నా మనస్సు చాలా గాయపడింది. నా ప్రేమ చాలా పవిత్రమైంది. నేను నీతో గడిపిన ప్రతి క్షణం ఎలాంటి స్వార్థం లేనిది.

నీలాంటి వ్యక్తితో

నీలాంటి వ్యక్తితో

వాటి అర్థం తెలియని నీలాంటి వ్యక్తితో జీవితం పంచుకోవాలనుకోవడం నా అవివేకం. ఇతరుల మనసులతో, శరీరాలతో ఆడుకునే నీలాంటి వాడికి దేవుడే సమాధానం చెబుతాడు.

English summary

i enjoyed every moment that i spent in his presence

i enjoyed every moment that i spent in his presence.. I knew I was falling for him and I couldn’t help it. I enjoyed every moment that I spent in his presence. In no time at all, I was expressing my feelings for him.
Subscribe Newsletter