పదో తరగతిలో శ్రావణితో.. ఆఫీసులో మిల్కీ బ్యూటీతో లవ్ అండ్ సెక్స్.. అన్నీ చేదు జ్ఞాపకాలే - #mystory123

Written By:
Subscribe to Boldsky

ఫస్ట్ టైమ్ నన్ను ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ లో మోసం చేసింది. తనపేరు శ్రావణి. మేమిద్దరం పదో తరగతిలో బాగా కలిసి ఉండేవాళ్లం. మేము ఇద్దరం ప్రేమలో ఉన్నట్లు స్కూల్ లో అందరూ గుసగుసలాడుకునేవారు. స్కూల్ ఏ కాంపిటీషన్ అయినా ఏ పరీక్షలో అయినా మేమే ఫస్ట్. అందుకే మా ఇద్దరినీ ప్రతి టీచర్ అభినందించేవారు.

ముందే స్కూల్ కు

ముందే స్కూల్ కు

ఇద్దరం అందరికంటే ముందే స్కూల్ కు వచ్చేవాళ్లం. ఏవేవో మాట్లాడుకునేవాళ్లం. అయితే అన్ని చదువుకు సంబంధించిన అంశాలే. మేము ఇద్దరం తప్ప ఇంకెవ్వరూ స్కూల్ లో ఫస్ట్ రాకూడదని కాస్త స్వార్థంగా ఆలోచించేవాళ్లం.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

ఎప్పుడూ చదువు గురించే ధ్యాస. మా మధ్య ఆ క్షణంలో ప్రేమ ఏమీ లేదు. ఇక పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు శ్రావణి రోజూ నా బైక్ పైనే వచ్చేది. దాంతో కొందరు కొన్ని పుకార్లు క్రియేట్ చేశారు. ఇద్దరూ పరీక్ష అయిపోయాక రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో బైక్ ఆపి రొమాన్స్ చేసుకుంటారని కొందరు పుకార్లు క్రియేట్ చేశారు.

పదో తరగతి లెక్కల పరీక్ష

పదో తరగతి లెక్కల పరీక్ష

ఆ విషయాలన్నీ నేను ఒకరోజ శ్రావణికి చెప్పాను. మరి వాటన్నింటినీ నిజం చేద్దామా అంది. నాలో అప్పటి వరకు తనపై ఆ అభిప్రాయం లేదు. ఇక పదో తరగతి మ్యాథ్స్ పరీక్ష రోజు ఇద్దరం డిసైడయ్యాం. ఈ రోజు మా ప్రేమ లెక్కలు స్టార్ట్ చెయ్యాలని.

ఫుల్ జోష్ లో బైక్ పై

ఫుల్ జోష్ లో బైక్ పై

పదో తరగతి లెక్కల పరీక్ష పూర్తయ్యింది. అందరూ పేపర్ చాలా టఫ్ వచ్చిందని అన్నారు. కానీ నేను, శ్రావణి మాత్రం ఎక్స్ ట్రా కొశ్వన్స్ కు ఆన్సర్ కూడా రాశాం. ఇద్దరం ఫుల్ జోష్ లో బైక్ పై ఇంటికి బయల్దేరాం.

ఎక్కడలేని ఉద్రేకం

ఎక్కడలేని ఉద్రేకం

మధ్యలో నాకు శ్రావణి చెప్పిన విషయం గుర్తొచ్చింది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తన చేతితో నన్ను గట్టిగా పట్టుకున్నప్పుడల్లా నాలో ఎక్కడలేని ఉద్రేకం కలిగింది. అంతకు ముందు ఆ ఫీలింగ్స్ ఉండేవి కావు.

బైక్ ఎవ్వరికీ కనపడకుండా

బైక్ ఎవ్వరికీ కనపడకుండా

బైక్ ఆపాను. తనకు కూడా అర్థం అయినట్లుంది. ఇద్దరం ఒక చెట్టు కింద ఆగాము. బైక్ ఎవ్వరికీ కనపడకుండా కాస్త పక్కకు పార్కింగ్ చేశాను. ఒకరి కళ్లలోకి ఒకరం చూసుకున్నాం.

ప్రత్యేకంగా ప్రపోజ్ చెయ్యలేదు

ప్రత్యేకంగా ప్రపోజ్ చెయ్యలేదు

ఇన్నాళ్లు మా ఇద్దరి మధ్య స్నేహం ఉందని అనుకున్నాం.. ఆ స్నేహం మాకు తెలియకుండానే మా ఇద్దరి మధ్య ప్రేమ బంధాన్ని ఏర్పరిచింది. అందుకే నేను తనకు ప్రత్యేకంగా ప్రపోజ్ చెయ్యలేదు.

చెట్టు చాటున

చెట్టు చాటున

చెట్టు చాటుకు వెళ్లాం. తను చెట్టుకు ఆనుకుని ఉంది. తన చేతుల్లో నా చేతులు ముడిపడిపోయాయి. గట్టిగా ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు వెళ్లగానే కళ్లు మూసుకుంది. సహకరించాలా.. వద్దా అన్నా సందేహంతోనే నాకు తాను సహకరించింది.

పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు

పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు

ఫస్ట్ టైమ్ లిప్ టు లిప్ కిస్. అబ్బా ఆ మాధుర్యం మాటల్లో చెప్పలేం. మాటల్లేవ్. ఓన్లీ రొమాన్స్. అలా పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు మా మధ్య రొమాన్స్ నడిచింది.

పదో తరగతి ఫలితాలు

పదో తరగతి ఫలితాలు

సమ్మర్ హాలీడేస్ లలో శ్రావణి నాకు ప్రతి క్షణం గుర్తొచ్చేది. కానీ కలవడానికి వీలుండేది కాదు. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాణ్ని. పదవ తరగతి ఫలితాలు వచ్చాయి. శ్రావణి స్కూల్ ఫస్ట్ వచ్చింది. తర్వాత శ్రావణి నన్ను పట్టించుకోవడం మాసేసింది.

కాలి కింద వేసి తొక్కింది

కాలి కింద వేసి తొక్కింది

నేను అస్సలు తెలియనట్లు శ్రావణి నటించేది. నాతో చేసిన రొమాన్స్ ను కూడా మరిచిపోయింది. నా స్నేహాన్ని, ప్రేమను కాలి కింద వేసి తొక్కింది. తనకు ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఫ్రీగా చదివే అవకాశం వచ్చింది. ఇంటర్ లో కూడా శ్రావణి చాలా మందితో ప్రేమాయాణం నడిపింది.

అమ్మాయిలంటేనే ద్వేషం

అమ్మాయిలంటేనే ద్వేషం

దాంతో నాకు అమ్మాయిలంటేనే ద్వేషం కలిగింది. నన్ను వాడుకున్నని రోజులు వాడుకుని కరివేపాకులా తీసేసింది శ్రావణి. అందుకే ఇంటర్, బీటెక్ లో కేవలం నా స్టడీస్ పై ఫోకస్ పెట్టాను. బీటెక్ తర్వాత జాబ్ లో జాయినయ్యాను. అక్కడ చాలా సైలెంట్ ఉండేవాణ్ని.

మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ

నా పని ఏమిటో అది చేసుకుని వెల్దాం అన్నట్లుగా ఉండేవాడిని. ఆఫీసులో మిల్కీ బ్యూటీ ఉండేది. అందరూ ఆ అమ్మాయిని ఆమెకు తెలియకుండా అలాగే పిలుస్తుండేవారు. ఆ అమ్మాయి ఓ రోజు నన్ను పలకరించింది.

కమిట్ అయ్యాను

కమిట్ అయ్యాను

తర్వాత మా మధ్య స్నేహం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. ఫస్ట్ లైట్ గా తీసుకున్నా. అయినా తాను నా వెంట పడడంతో నేను కమిట్ అయ్యాను. ఇద్దరం ప్రేమలో మునిగితేలిపోయాం. ఇద్దరం తిరగని చోటు అంటూ లేదు. నేను పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తను వేరే టాఫిక్ గురించి మాట్లాడేది.

సెక్స్ చేయడానికి ఆఫర్

సెక్స్ చేయడానికి ఆఫర్

తాను పరిచయం అయిన కొన్ని రోజులకే నాకు తనతో సెక్స్ చేయడానికి ఆఫర్ ఇచ్చింది. ఒక రోజు అర్ధరాత్రి మెసేజ్ చేసింది.. నీకు దమ్ముంటే ఇప్పుడు మా ఇంటికి రా అంది. వస్తాను.. ఏం ఇస్తావు అన్నాను. నీతో సెక్స్ లో పాల్గొంటా అంది.

బెడ్రూమ్ లోకి దూరాను

బెడ్రూమ్ లోకి దూరాను

కాసేపు ఆలోచించాను. అయినా అలాంటి అమ్మాయి సెక్స్ ఛాన్స్ ఇస్తే ఏ మగాడు కూడా వదులుకోడు. అందుకే నేను వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లాను. పైప్ పట్టుకుని పాకి తన బెడ్రూమ్ లోకి దూరాను.

నైటీలో తన అందాలన్నీ బయటకు కనపడుతున్నాయి.

కండోమ్ లేకుండానే సెక్స్

కండోమ్ లేకుండానే సెక్స్

కంట్రోల్ చేసుకోలేకపోయాను. కండోమ్ లేకుండానే సెక్స్ పూర్తి చేశాను. తర్వాత ఇంటికొచ్చాను. అలా చాలాసార్లు ఆఫర్ చేసింది. ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకున్నాను. ఆఫీసులో మా ప్రేమ గురించి లిసి అంతా నా వైపు ఈర్ష్యగా చూసేవారు.

మళ్లీ సెక్స్ ఆఫర్ అనుకున్నా

మళ్లీ సెక్స్ ఆఫర్ అనుకున్నా

తర్వాత నేను సాలరీ ప్యాకేజీ బాగుండడంతో మరోచోట జాబ్ లో జాయినయ్యాను. కాస్త బిజీగా ఉండి ఇద్దరం మాట్లాడుకోవడం కూడా తగ్గింది. అయితే ఈ మధ్య తను ఫోన్ చేసింది. మళ్లీ సెక్స్ ఆఫర్ అనుకున్నాను. అయినా ఇక సెక్స్ ఏమీ వద్దు.. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం.. రోజూ ఎంజాయ్ చేద్దాం అని చెప్పాలనుకున్నాను.

కోరికలు తీర్చుకున్నాం

కోరికలు తీర్చుకున్నాం

తనకు పెళ్లి కుదిరిందని చెప్పింది మిల్కీ బ్యూటీ. మరి మన ప్రేమ సంగతి అని అడిగితే... మనమేమీ సీరియస్ గా ప్రేమించుకోలేదు కాదు. ఏదో ఇద్దరం వయస్సులో ఉన్నాం కోరికలు తీర్చుకున్నాం అంది. అలా మాట్లాడేసరికి నాకు ఏమి అర్థం కాలేదు.

వర్జినిటీని కూడా వదులుకుంటారు

వర్జినిటీని కూడా వదులుకుంటారు

అమ్మాయిలు మరీ ఇంత దారుణంగా ఉంటారా అనిపించింది. ఒక మగాడు ఒక అమ్మాయిని నమ్మి తనను ప్రేమించి తన కోసం చివరకు తన వర్జినిటీని కూడా వదులుకుంటాడు. కానీ అమ్మాయిలు మాత్రం చివరకు హ్యాండ్ ఇచ్చి మరొకడిని పెళ్లి చేసుకుంటారు. ఒక శ్రావణి, ఒక మిల్కీ బ్యూటీ ఇలా చాలా మంది అమ్మాయిలు సమాజంలో ఉన్నారు.

చేదు జ్ఞాపకాలను వదిలేసి

చేదు జ్ఞాపకాలను వదిలేసి

ఇలాంటి వారిది నిజమైన ప్రేమ కాదని ప్రతి మగాడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులను బట్టి చాలామంది అమ్మాయిల నిర్ణయం మారిపోయింది. కాబట్టి ఇలాంటి వారిని ప్రేమించకూడదు. నాకు చేదు జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రెడీ అయ్యాను. మళ్లీ మోసం చేసే అమ్మాయి నా జీవితంలోకి రాకూడదని నేను ఆ దేవుణ్ని కోరుకుంటున్నాను.

English summary

i never cheated on her and never lied to her but she did this to me

I loved a girl when I was in 10th grade and she cheated on me after a year. Then I vowed never to fall in love again.But almost after 6 years, cupid struck his arrow at me again, and I fell in a love with a girl. She was my college mate and loved her from bottom of my heart. I never cheated on her and never lied to her, but she did this to me.
Story first published: Saturday, March 24, 2018, 13:29 [IST]