మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు.. నా మేనకోడల్ని నా ముందే రేప్ చెయ్యబోయారు - My Story # 109

Written By:
Subscribe to Boldsky

నేను, మా అక్క కూతురు ఉష ప్రేమించుకున్నాం. మా అక్క అంటే మా పెద్దమ్మ కూతురు. మా ఇళ్లల్లో పెద్దలు వద్దంటున్నా కూడా ఎన్నోసార్లు మేమిద్దరం ఎవరికీ తెలియకుండా కలుసుకున్నాం. అయితే ఆ తప్పటడుగులే మాకు చాలా ఇబ్బందులు తెచ్చాయి.

ఉష నాకన్నా చిన్నది

ఉష నాకన్నా చిన్నది

నా మేనకోడలు ఉషకు నాకన్నా వయస్సులో మూడేళ్లు చిన్నది. నేనంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ. నా మేనకోడల్ని నేను చాలా రోజులుగా ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం మామ అని లెక్కలేనన్నిసార్లు అనింది నాతో. అలాంటి అమ్మాయి దొరకడం నేను నిజంగా అదృష్టంగా భావించాను.

అన్నవాళ్లకు నచ్చలేదు

అన్నవాళ్లకు నచ్చలేదు

అయితే మా ప్రేమ మా పెద్దలకు అస్సలు నచ్చేది కాదు. ముఖ్యంగా మా పెద్దమ్మ కొడుకులు అంటే మా అన్నవాళ్లకు అస్సలు నచ్చేది కాదు. బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సాధించి, సెటిలైతేనే మేమే నీకు ఉషను ఇచ్చి పెళ్లి చేస్తాం అన్నారు.

విలన్లలా కనిపించేవాళ్లు

విలన్లలా కనిపించేవాళ్లు

వరసైనోళ్లం.. వయసుమీదున్నాం.. ప్రేమించుకుంటే తప్పేంటని మేమిద్దరం అనుకునేవాళ్లం. మా ఇద్దరికీ వాళ్లు విలన్లలా కనిపించేవాళ్లు. వాళ్లు మా ఇద్దరినీ ఎంత దూరం చేసే కొద్దీ అంత దగ్గర కావాలని మేము కోరుకునేవాళ్లం. మాలో ఆరాటం ఎక్కువైంది.

ఏం చెయ్యాలో అర్థం అయ్యేది కాదు

ఏం చెయ్యాలో అర్థం అయ్యేది కాదు

ఒకరింటికి ఇంకొకరం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఏం చెయ్యాలో అర్థం అయ్యేది కాదు. ఉష ఉమెన్స్ కాలేజీలో చదివేది. నాకు ఏం చెయ్యాలో అర్థం అయ్యేది కాదు. మా ఊరి పక్కనే చిన్న పెద్ద గట్టు ఉంటుంది. అదంతా అటవీప్రాంతమే.

ఉష హాస్టల్ కు వెళ్లేవాణ్ని

ఉష హాస్టల్ కు వెళ్లేవాణ్ని

అప్పుడప్పుడు ఉష హాస్టల్ కు వెళ్లేవాణ్ని. ఎవరికీ తెలియకుండా గోడ దూకి ఉషను హాస్టల్ లో పలకరించి వచ్చేవాణ్ని. ఇక ఉష, నేను కాలేజీకీ వెళ్లకుండా గట్టుకు వెళ్లేవాళ్లం. అక్కడ కోరినంత ఏకాంతం ఉండేది. మా ముద్దూముచ్చట్లను అడ్డుకునేవారే ఉండేవారు కాదు.

పాత సినిమాల్లో హీరోలా

పాత సినిమాల్లో హీరోలా

ఒకరి ఒడిలో ఇంకొకరం తల పెట్టుకొని కబుర్లు చెప్పుకునేవాళ్లం. అలా ఎన్నిసార్లు చేశామో మాకే తెలియదు. అప్పుడప్పుడు ఈ విషయాలన్నీ నా ఫ్రెండ్స్ కి చెప్పేవాణ్ని. నువ్వు ఇంకా పాత సినిమాల్లో హీరోలా చేస్తున్నావ్ రా.. అప్ డేట్ కాలేదురా నువ్వు అని ఎగతాళి చేసేవారు. అవును నిజంగా మేము సినిమా హీరోహీరోయిన్లలా ఫీలైపోయేవాళ్లం.

సెక్స్ లో పాల్గొనలేదా

సెక్స్ లో పాల్గొనలేదా

ఉషతో ఒక్కసారి కూడా సెక్స్ లో పాల్గొనలేదా అని అడిగారు నా ఫ్రెండ్స్. లేదు అన్నాను. అసలు మాకు ఆ ఆలోచనే లేదు. అలాంటప్పుడు ఎలా అందులో పాల్గొంటాం. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను రెచ్చగొట్టారు.

నువ్వు చాలా మంచోడివి అనుకున్నా

నువ్వు చాలా మంచోడివి అనుకున్నా

తర్వాత ఓ సారి ఉష వచ్చినప్పుడు సెక్స్ టాఫిక్ గురించి మాట్లాడాను. నువ్వు చాలా మంచోడివి అనుకున్నా మామ నువ్వు కూడా సెక్స్ గురించి మాట్లాడుతున్నావా అంది. ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోబోయేవారంతా దాని గురించి మాట్లాడుకుంటారంటా అందుకే అడిగాను అన్నాను.

తట్టుకోలేకపోయాను

తట్టుకోలేకపోయాను

అయినా పెళ్లి అయ్యాకా రోజూ మనకు అదే పనే కదా. ఇప్పుడు ఎందుకు అంది. సరే అని నేను ఆ టాఫిక్ వదిలేశాను. అయితే మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకసారి నేను తట్టుకోలేకపోయాను. వెంటనే పని స్టార్ట్ చేశాను. తను కూడా మొదట వద్దంటూనే ఒప్పుకుంది.

నీ పిల్లతో కాసేపు..

నీ పిల్లతో కాసేపు..

మా లోకంలో మేమున్నాం. వెనకనుంచి ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మాపై దాడి చేశారు. వాళ్లంతా ఫుల్ గా తాగి ఉన్నారు.

నీ పిల్లతో కాసేపు మేము కూడా రొమాన్స్‌ చేస్తాం అన్నారు.

కుప్పకూలిపోయాను

కుప్పకూలిపోయాను

నాకు ఏమి అర్థం కాలేదు. నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తే అందరూ కలిసి నాపై పిడిగుద్దులు కురిపించారు. కుప్పకూలిపోయా. ఒకడు ఉషను తీసుకెళ్లడానికి ట్రై చేశాడు. మా మామని కొట్టొద్దు అని ఉష ఏడుస్తోంది.

చచ్చినా ఫర్వాలేదు

చచ్చినా ఫర్వాలేదు

ఆ క్షణంలో తనకోసం చచ్చినా ఫర్వాలేదు అనుకున్నాను. ఉషా.. ప్లీజ్‌.. వదలండి అని దీనంగా ఏడుస్తోంది. ఆ క్షణం నాపై నాకే అసహ్యం వేసింది. అక్కడే ఉన్న ఒక లావుపాటి కర్ర తీసుకున్నా. ముగ్గురి తలలపై కొట్టా. అందరూ రక్తపు మడుగులో పడిపోయారు.

పెళ్లి చేసుకున్నా

పెళ్లి చేసుకున్నా

నా ఉషను ఇంటికి తీసుకొచ్చుకున్నా. ఇంటి దగ్గర అందరూ రచ్చరచ్చ చేశారు. మరుసటి రోజే గుళ్లో వెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. నా ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటాను ఉష అని నాకు నేను ప్రమాణం చేసుకున్నాను. ధర్మేచ ,అర్థేచ ,కామేచ ,నాతి చరామి అని ప్రమాణం చేశాను.

ఉషను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా

ఉషను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా

చచ్చేంత వరకు ఉషను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. ఈ జీవితానికి ఎవడు అడ్డొచ్చినా సరే చంపడమో.. చావడమో ఏదో ఒక దాని రెడీ అని డిసైడ్ అయి ఇంటికెళ్లాం.

దూరంగా వెళ్లి బతుకుదాం

దూరంగా వెళ్లి బతుకుదాం

ప్రేమిస్తే చాలా బాధలు కూడా పడాల్సి వస్తుందని నాకు అప్పుడు అర్థం అయ్యింది. కవేళ మా పెళ్లిని మా కుటుంబంలో ఒప్పుకోకుంటే అందరినీ వదిలి దూరంగా వెళ్లి బతుకుదాం అనుకున్నాం. కానీ ఎవ్వరూ మాకు ఎదురు చెప్పలేదు. ఇప్పుడు మా జీవితం హ్యాపీగా ఉంది.

English summary

love is not as it seems It's painful, damn painful

Love is not as it seems. It's painful, damn painful..I Was Ready To Leave My Family For My Lover: This Is How I Had To Pay For It
Story first published: Friday, March 9, 2018, 13:30 [IST]