Latest Updates
-
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే..
నా గర్ల్ ఫ్రెండ్ పెటీకోట్ వేసుకుని మరో అబ్బాయితో వీడియోకాలింగ్ లో మాట్లాడుతోంది, ఏం చెయ్యమంటారు?
నేను పక్కన ఉన్నా కూడా తనతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది. నాకన్నా ఎక్కువగా అతనితో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఒక రోజు తను బెడ్రూమ్ లో కూర్చొని అతనితో వీడియో చాటింగ్ చేస్తుండగా నేను చూశాను.
ప్రశ్న : నా గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. తను అంటే నాకు ప్రాణం. తనతో ఒక్క క్షణం మాట్లాడకపోయినా నేను ఉండలేను. తను కూడా నన్ను అంతలా ప్రేమిస్తున్నాని చెబుతూ ఉంటుంది.
త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అయితే కొన్ని రోజుల క్రితం తనతో పాటు కాలేజీలో చదువుకున్న ఒక అబ్బాయిని పరిచయం చేసింది. అతను నాకంటే అందంగా ఉన్నాడు. నాకంటే హైట్ ఉన్నాడు. నా గర్ల్ ఫ్రెండ్ అతనితో ఎక్కువగా చనువుగా ఉంటుంది.

అతనితో క్లోజ్ గా
నేను పక్కన ఉన్నా కూడా తనతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది. నాకన్నా ఎక్కువగా అతనితో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఒక రోజు తను బెడ్రూమ్ లో కూర్చొని అతనితో వీడియో చాటింగ్ చేస్తుండగా నేను చూశాను.

పెటీకోట్ మాత్రమే వేసుకుంది
అతనితో చాట్ చేసే సమయంలో నా గర్ల్ ఫ్రెండ్ కేవలం పెటీకోట్ మాత్రమే వేసుకుంది. నాకెందుకో అనుమానం వస్తుంది. తను భవిష్యత్తులో అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందేమోనని నాకు భయం వేస్తూ ఉంది.

పెద్ద తప్పుకాదు అన్నట్లుగా
నేను అప్పుడు తనను ఏమీ అనలేదు. తను మాత్రం అదేమీ పెద్ద తప్పుకాదు అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. తనను నేను ప్రశ్నించలేను. ఒక వేళ ప్రశ్నిస్తే తను నాకు దూరం అవుతుందేమోనని భయం. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయజేసి సలహా ఇవ్వగలరు.

మరొకరితో మరీ సన్నిహితంగా
సమాధానం : మీకు మీ గర్ల్ ఫ్రెండ్ పై ఎంతో ప్రేమ ఉందని తెలుస్తుంది. అమ్మాయిలకు అబ్బాయిలతో పరిచయాలు ఉండడం తప్పు కాదు. కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతూ మరొకరితో మరీ సన్నిహితంగా గడపడం అనేది మంచి విషయం కాదు.

అతనితో చాట్ చేయడం వల్ల
మీరు ఈ విషయాన్ని ధైర్యంగా ఆమెతో చెప్పండి. ఆమె మరీ పర్సనల్ గా అతనితో చాట్ చేయడం వల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందులుపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఆమెను హెచ్చరించడం మంచిది.

అతనిపై ఎక్కువగా ఇష్టం ఉంటే
పెళ్లి చేసుకున్నాక ఇలాంటి సమస్యలు, అనుమానాలు తలెత్తితే అనవసరంగా మీ జీవితం నవ్వుల పాలు అవుతుందని గుర్తించుకోండి. ఒకవేళ ఆమెకు నీకంటే అతనిపై ఎక్కువగా ఇష్టం ఉంటే మీరు ఇప్పుడే సైడ్ అవ్వడం మంచిది. అనవసరంగా భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications
