భార్యాభర్తలిద్దరూ సెక్స్ గేమ్స్ ఆడితే.. శృంగారంలో తారా స్థాయిలో సంతృప్తి పొందొచ్చు

Written By:
Subscribe to Boldsky

శృంగారం గతంలో నాలుగు గోడల మధ్య చాటుగా సాగే వ్యవహారం. మొక్కుబడిగా సాగే తంతు. కానీ ఇప్పుడు లోకం మారింది. దాన్ని చాలా హాట్ టాఫిక్ గా మార్చింది. పోర్న్ చూసి అందులోని రకరకాల భంగిమలను భాగస్వామితో ప్రయత్నిస్తూ ఆనందం పొందే రోజులొచ్చాయి. సెక్స్ లో చాలామంది ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉంటారు. మరి సెక్స్ లో నయా ట్రెండ్ ఏమిటో తెలుసా.. భార్యాభర్తలిద్దరూ సెక్స్ గేమ్స్ ఆడడం. ఇది విదేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మరి సెక్స్ గేమ్స్ ఏమిటో చూడండి.

ఫ్యాంటసీ గ్రాబ్

ఫ్యాంటసీ గ్రాబ్

మీరు సెక్స్ కు ముందు ఒక పేపర్ తీసుకుని మీకు బాగా నచ్చిన శృంగారంలోని భంగిమ గురించి రాస్తారు. అలాంటి భంగిమలో మనం ఇంత వరకు పాల్గొనలేదు. ఒక్కసారి ట్రై చేద్దామా అని మీరు మీ భాగస్వామిని రిక్వెస్ట్ చేస్తూ అందులో మీ కోరికను రాస్తారు. దానికి ఆమె ఒకే అంటే మీరు వెంటనే ఆ భంగిమను ప్రాక్టికల్ గా ట్రై చేస్తారు. అయితే ఈ విషయాన్ని నేరుగా మీరు భార్యతో చెప్పడం కన్నా పేపర్ పై రాయడమే మేలు.

నూకీ

నూకీ

ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సెక్స్ గేమ్. మీరు ఈ ఆట ఆడాలంటే మీకు కొన్ని కార్డ్స్ కావాలి. అవి చాలా ఆన్ లైన్ షాపింగ్ లలో కూడా లభిస్తాయి. సెక్స్ లో పాల్గొన్నప్పుడు భార్య చేసే కొన్ని రకాల సౌండ్స్ కార్డుపై ఉంటాయి. కార్డులు మాత్రమే కాకుండా డైస్ కూడా ఆన్ లైన్లో మనకు లభిస్తుంది. ఈ ఆటను రకరకాలుగా ఆడొచ్చు. మీకు ఎంచుకున్న కార్డుపై ఉన్న సౌండ్ ను మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు చెయ్యాలి.

డేర్

డేర్

డేర్ అండ్ ట్రూత్ గేమ్ చాలా పాప్ లర్. దీన్ని మీరు సెక్స్ టైమ్ లో బాగా యూజ్ చేసుకోవొచ్చు. మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ గా ఛాలెంజ్ చెయ్యొచ్చు. దానిలో మీరు ఓడిపోతే ట్రూత్ కు రెడీ కావాలి. డేర్ అండ్ ట్రూత్ లో ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఓడిపోతే ఆమె మిమ్మల్ని నన్ను బెడ్ రూమ్ నుంచి హాల్లోకి నీ చేతులపై ఎత్తుకొని వెళ్లు అని చెప్పొచ్చు.. మీరు గెలిస్తే ఆమెను లిప్ టు లిప్ కిస్ అడగొచ్చు.

సెక్సీ బింగీ వాచ్

సెక్సీ బింగీ వాచ్

దీన్ని మీరు ల్యాప్ టాప్ లో నెట్ యూజ్ చేస్తూ చూడొచ్చు. అందులో కొన్ని మీలో సెక్స్ కోరికలను పెంచుతాయి. అక్కడ వచ్చే సీన్లను బట్టీ మీరు వైన్ తాగడం, ముద్దు పెట్టుకోవడం తదితర పనులు చేయొచ్చు.

ఏడు నిమిషాలు

ఏడు నిమిషాలు

మీకు మీ భార్య ఏడు నిమిషాలు టైమ్ ఇస్తుంది. ఆ టైమ్ లో మీరు ఆమెను సెక్స్ పరంగా ఏమైనా చేయొచ్చు. నువ్వు ఏమి చేసినా ఆమె నీకు అభ్యంతరం చెప్పకూడదు. నీకు నచ్చినట్లుగా ఆమెతో ఆ ఏడు నిమిషాలు సెక్స్ లో పాల్గొనవచ్చు. అలాగే నువ్వు ఏడు నిమిషాలు టైమ్ ఇస్తే ఆమె నిన్నుసెక్స్ పరంగా ఆమె ఏదైనా చేయొచ్చు.

ఎక్స్ ఎక్స్ ఎక్స్ ఓ పోలీ

ఎక్స్ ఎక్స్ ఎక్స్ ఓ పోలీ

ఈ గేమ్ కు సంబంధించి ఇక డైస్ ఉంటుంది. దీనికి ఒక బోర్డ్ ఉంటుంది. ఇది కూడా ఆన్ లైన్ షాపింగ్ లో లభిస్తుంది. ఇక ఓడిన పోయిన వారు గెలిచిన వారు ఎలా చెబితే అలా పోర్ ప్లే చెయ్యాలి.

ఫీడ్ బ్యాక్ గేమ్

ఫీడ్ బ్యాక్ గేమ్

నువ్వు ముద్దు పెడితే ఎలా ఉంటుంది. నువ్వు గిల్లితే ఎలాగుంటుందనే విషయాలపై మీ భాగస్వామితో ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే ఈ ఆట ఉద్దేశం. అలాగే మీ భార్య నిన్ను ఎలా ముద్దుపెట్టుకుంటుంది.. సెక్స్ సమయంలో ఆమె ఎక్స్ ప్రెషన్స్, ఫీలింగ్స్ ఏమిటనేవే ఈ ఆట ఉద్దేశం.

రోల్ ప్లే

రోల్ ప్లే

రోల్ ప్లే లో మీరు ఒక్కోసారి ఒక్కోవిధమైన వేషధారణలో సెక్స్ లో పాల్గొనవొచ్చు. మీ భార్య చెప్పిన రోల్ ను మీరు పోషించాలి. మీరు చెప్పిన రోల్ ను మీ భార్య పోషిస్తుంది. ఉదాహరణకు మీ భార్య మిమ్మల్ని ఒక డాక్టర్ గా లాగా రోల్ పోషించమని చెప్పొచ్చు.. మీరు మీ భార్యను నర్స్ లాగా లేదంటే మోడల్ లాగా ఇలా ఏదైనా ఒక క్యారెక్టర్ ఆమెకు ఇవ్వొచ్చు. ఆమె ఆ డ్రెస్ లో రెడీ అయి వస్తుంది. అలాగే మీరు కూడా ఆమె చెప్పిన రోల్ లో వస్తారు. ఇక సెక్స్ చేస్తున్నప్పుడు నువ్వు మీ భార్యతో కాకుండా ఒక మోడల్ తో సెక్స్ చేస్తున్నట్లు ఊహించుకోవచ్చు.

సెక్స్ సీన్

సెక్స్ సీన్

మీరిద్దరికీ నచ్చిన సెక్స్ సీన్ మీరు చూడొచ్చు. మీరు దాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి అలాంటి సీన్ మీరు కూడా ప్రాక్టికల్ గా కూడా చెయ్యొచ్చు. దాంతో మీరు సెక్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

కామసూత్ర బోర్డ్ గేమ్

కామసూత్ర బోర్డ్ గేమ్

వాత్స్యాయనుడు రాసిన కామసూత్రలో కొన్ని వేల శృంగారం భంగిమలున్నాయి. వాటిని మీరు ట్రై చేయడానికి ఈ గేమ్ ఆడొచ్చు. మీకు ఈ బోర్డ్ ఆన్ లైన్ లో లభిస్తుంది. దీనిపై ఒక డైస్ వేస్తారు. అక్కడ వచ్చిన భంగిమలో మీరు శృంగారంలో పాల్గొనండి.

దాగుడుమూతలు

దాగుడుమూతలు

మీ ఇంట్లో దాగుడుమూతలు ఆడండి. మీరు చిన్నప్పడు ఇలాంటి ఆటలు చాలాసార్లు ఆడి ఉండారు. అయితే మళ్లీ ఒక్కసారి మీ చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుని ఈ ఆట ఆడండి. ఒక రెండు నిమిషాల్లో మీ భార్య మిమ్మల్ని పట్టుకోలేకపోతే మీరు చెప్పినట్లుగా ఆమె మీతో రొమాన్స్ చేయాలి. మీరు దొరికితే ఆమె చెప్పినట్లుగా మీరు రొమాన్స్ చేయాలి.

పొజిషన్స్

పొజిషన్స్

సెక్స్ లో వివిధ రకాల పొజిషన్స్ ఉంటాయి. అందుకు సంబంధించిన కార్డ్స్ మీకు ఆన్ లైన్ లో లభిస్తాయి. ఆ కార్డ్స్ లో ఏదో ఒక దాన్ని మీరు కానీ మీ భార్య కానీ తీస్తారు. ఆ రోజు మీరు అదే భంగిమలో సెక్స్ లో పాల్గొంటారు.

రూల్ ద డైసి

రూల్ ద డైసి

ఇలాంటి డైసీ కూడా ఆన్ లైన్ లో లభిస్తుంది. దాన్ని మీరు గుండ్రగా తిప్పితే అందులో ఏదో భంగిమ వస్తుంది. ఆ భంగిమలో మీరు ఆ రోజు రాత్రి సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు.

సెక్స్ గురించి మాట్లాడుకోవడం

సెక్స్ గురించి మాట్లాడుకోవడం

ఇద్దరూ సెక్స్ గురించి మాట్లాడుకోవడం చేయొచ్చు. మీ వల్ల ఆమె ఎప్పుడు బాగా శృంగారంలో సంతృప్తి చెందింది. ఆమె వల్ల మీరు ఎప్పుడు సెక్స్ లో బాగా శృంగారంలో సంతృప్తి చెందారనే విషయాలను మీరు చర్చించుకోవొచ్చు.

సెక్స్ బుక్స్ చదవడం

సెక్స్ బుక్స్ చదవడం

కొన్ని రకాల సెక్స్ బుక్స్ చదివి కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అందులోని విషయాలపై మీరు మాట్లాడొచ్చు. ఒకవేళ అందులోని ఏదైనా అంశం మీకు బాగా నచ్చితే మీరు దాన్ని ట్రై చేయొచ్చు. ఇలా వందలాది సెక్స్ గేమ్స్ ఆడి శృంగారంలో మంచి సంతృప్తి చెందండి.

All Images Source :http://bestlifeonline.com

English summary

relationship games couples feel more connected

relationship games couples feel more connected
Story first published: Wednesday, January 17, 2018, 11:30 [IST]
Subscribe Newsletter