#Mystory74: నన్ను బాగా వాడుకుని ఇప్పుడు మరో అమ్మాయితో గడుపుతున్నాడు

Written By:
Subscribe to Boldsky

నేను బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనలియర్ లో ఉండగా అతను పరిచయం అయ్యాడు. నేను అంతకు ముందు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ ఫైనలియర్ లో మాత్రం అందరితో మాట్లాడడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో నాకు అజయ్ తో పరిచయం పెరిగింది.

అజయ్ తోనే ఎక్కువగా

అజయ్ తోనే ఎక్కువగా

ఫైనలియర్ లో ప్రాజెక్ట్ వర్క్ లు, రీసెర్చ్ లు ఇలాంటి వాటి కోసం నేను అజయ్ తో ఎక్కువగా ఫీల్డ్ కు వెళ్లేదాన్ని. అప్పటి వరకు తన ఎఫ్ జెడ్ బైక్ బ్యాక్ సీట్ పై ఏ అమ్మాయి కూర్చొలేదు. ఫస్ట్ టైమ్ నాకు ఆ ఛాన్స్ వచ్చింది. మొదట అతను కూడా అందరిలాగా ఒక ఫ్రెండే. కానీ రానురాను అతను నాకు చాలా క్లోజ్ అయ్యాడు.

ఔటింగ్ కు కూడా వెళ్లేవాళ్లం

ఔటింగ్ కు కూడా వెళ్లేవాళ్లం

కాలేజీ అయిపోయాక కూడా ఔటింగ్ కు వెళ్లేవాళ్లం. హైవే పక్కనున్న డాబాల్లో మంచాలపై కూర్చొని సరదాగా ఛాయ్ తాగేవాళ్లం. అక్కడే మాట్లాడుతూ చాలా సేపు గడిపేవాళ్లం. ఇద్దరం ప్రతి విషయం చేసుకునే వరకు మా ఫ్రెండ్ షిప్ వెళ్లిపోయింది.

ఫోన్ చేస్తే మాట్లాడవేం

ఫోన్ చేస్తే మాట్లాడవేం

నేను ఉదయం లేవగానే వెంటనే ఫోన్ చేశాను. కొద్ది సేపు మాట్లాడలేదు. ఏమైంది మెసేజ్ పెట్టావ్.. ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు అన్నాను. నిన్న రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా తాగాను. అప్పుడు నీ స్టోరీ మొత్తం ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాను. వాళ్లు నన్ను ఫోర్స్ చేసి మెసేజ్ పెట్టించారు. వాస్తవానికి నాకు అంత ధైర్యం లేదు అన్నాడు.

మేమే హాట్ టాఫిక్

మేమే హాట్ టాఫిక్

రోజూ చాటింగ్ లు, ఔటింగ్ లో ఫుల్ బిజీగా ఉండేవాళ్లం. ఇక కాలేజీ మొత్తం మేము హాట్ టాఫిక్ గా మారిపోయాం. అందరూ మా గురించే మాట్లాడుకునేవాళ్లు. కాలేజీలో చదువులోనూ అన్నింటిలోనూ మేము ఫస్ట్ ఉండేవాళ్లం.

రూమ్ బుక్ చేశాడు

రూమ్ బుక్ చేశాడు

ఒక రోజు అతను ఒక హోటల్ కు తీసుకెళ్లాడు. ఎప్పటి మాదిరిగానే ఏదైనా తిని వస్తాం అనుకుని నేను వెళ్లాను. కానీ అతను హోటల్ లో రూమ్ బుక్ చేశాడు. ఎందుకని అడిగితే ఏదో కొద్ది సేపు సరదాగా మాట్లాడుకుందామని అన్నాడు. అందుకు రూమ్ ఎందుకని అన్నాను.

పక్కా ప్లాన్

పక్కా ప్లాన్

అయినా వినకుండా రూమ్ లోకి తీసుకెళ్లాడు. నాకు అప్పటికే అర్థం అయ్యింది. ఇతను ఏదో ప్లాన్ మీదనే ఇక్కడికి తీసుకొచ్చాడని. కానీ మైండ్ లో డిసైడ్ అయ్యాను. పెళ్లికి ముందు అలాంటి పనులు అస్సలు చెయ్యకూడదని నేను ఫిక్స్ అయ్యాను.

ఒక్కసారి ఎంజాయ్ చేద్దాం అన్నాడు

ఒక్కసారి ఎంజాయ్ చేద్దాం అన్నాడు

నేను అనుకున్నట్లుగానే అతను రూమ్ లోకి తీసుకెళ్లగానే మన స్టడీస్ పూర్తయ్యాక మనం పెళ్లి చేసుకుందాం. అయితే అప్పటి వరకు మనం ఆ విషయంలో ఆగడం ఎందుకు ఒక్కసారి ఎంజాయ్ చేద్దామా అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను కానీ ఇలాంటి వాటికి మాత్రం ఒప్పుకోను అన్నాను.

ముద్దు ఇవ్వవా అన్నాడు

ముద్దు ఇవ్వవా అన్నాడు

అతను చాలా సేపు నన్ను బతిమలాడాడు. అయినా నేను ఒప్పుకోలేదు. కనీసం ముద్దు అన్నా ఇవ్వవా అన్నాడు. ముద్దుకు కూడా ఇప్పుడు మూడ్ లేదు. నా మూడ్ అంతా పోయింది. తర్వాత ఎప్పుడైనా చూద్దాములే అన్నాను.

మిడ్ నైట్ వచ్చాడు

మిడ్ నైట్ వచ్చాడు

రూమ్ నుంచి అతని బైక్ బయల్దేరాం. నన్ను మా హాస్టల్ దగ్గర వదిలిపెట్ట అతను వెళ్లి పోయాడు. ఒక వారం తర్వాత నాకు సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. ఆ రోజు నా బర్త్ డే. మిడ్ నైట్ నాకు విషెస్ చెప్పాడు. మిడ్ మా హాస్టల్ దగ్గరకు కేక్ తీసుకుని వచ్చాడు. ఎవరికీ తెలియకుండా నేను నా ఫ్రెండ్ హాస్టల్ బయటకు వెళ్లాం.

హీరోలా అనిపించాడు

హీరోలా అనిపించాడు

అతని ఎఫ్ జెడ్ బైక్ కేక్ కట్ చేశాం. ఆ క్షణంలో నాకు హీరోలా అనిపించాడు. తన సర్వం మొత్తం నేనే అనిపించాను. తెల్లవారిన తర్వాత వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి వచ్చాం. తర్వాత డాబా కు వెళ్లాం. అక్కడి నుంచి తను పట్టుబట్టి తన రూమ్ కు తీసుకెళ్లాడు.

అడిగినవన్నీ సమర్పించాను

అడిగినవన్నీ సమర్పించాను

ఆ రోజు అతను అడిగినా అడగకున్నా నేను అతనికి ముద్దు ఇవ్వాలని అనుకున్నాను. రూమ్ కు వెళ్లగానే ముద్దు పెట్టాను. తను కూడా నన్ను కిస్ చేశాడు. ఇద్దరం గట్టిగా హగ్ చేసుకున్నాం. తర్వాత అనుకోకుండానే నేను అతనికి సరెండర్ అయిపోయాను. అతను అడిగినవన్నీ నేను సమర్పించాను.

కన్యతన్నాన్ని అర్పించాను

కన్యతన్నాన్ని అర్పించాను

నా కన్యత్వాన్ని అతనికి అర్పించాను. నా సొగసుల్ని మొత్తం అతను దోచుకున్నాడు. నా శరీరంలోని అణువనువును స్పర్శించాడు. నన్ను మై మరపించాడు. ఇద్దరి శరీరాలు పెనవేసుకుపోయాయి.శృంగారంలో ఇద్దరం నాట్యం ఆడాం. ఆ రోజు మొత్తం ఎలా గడిచిపోయిందో తెలియదు. గంటల తరబడి.. మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా ఆ పనిలో లీనం అయిపోయాం.

ఇలా చేస్తాడనుకోలేదు

ఇలా చేస్తాడనుకోలేదు

మా ఇద్దరి మధ్య ఆ పని పూర్తయ్యాక మా స్నేహం మరింత బలపడుతుందనుకున్నాను. కానీ అలా రివర్స్ అయిపోతుందనుకోలేదు. ఫైనల్ పరీక్షలు అయిపోయాక అతడు నాకు దూరం అయిపోయాడు. నాకు ఫోన్ చేయడం లేదు. నాతో మాట్లాడడం మానేశాడు. నన్ను పూర్తిగా మరిచిపోయాడు. నన్ను పట్టించుకోవడం లేదు. చివరగా నన్ను మోసం చేశాడు.

మరో అమ్మాయితో యవ్వారం

మరో అమ్మాయితో యవ్వారం

బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తయ్యాక అతను జాబ్ లో జాయినయ్యాడు. అక్కడ అతనికి ఒక అమ్మాయితో ప్రేమ నడుపుతున్నాడని నాకు తెలిసింది. నేను కళ్లారా చూశాను కూడా. కాలేజీ రోజుల్లో నన్ను అన్ని రకాలుగా వాడుకుని ఇప్పుడు ఇంకో అమ్మాయితో కులుకుతున్నాడు. నేను ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నాను. కానీ అతన్ని మాత్రం నేను జీవితంలో మరిచిపోను.

English summary

the wounds which I have in my heart are still fresh

the wounds which I have in my heart are still fresh