Latest Updates
-
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే!
నా బాయ్ ఫ్రెండ్ అక్కడ చూషిస్తే బాగా సంతృప్తి కలిగింది, అతనికీ ఆనందం కలుగుతుందా? హెచ్ ఐవీ వస్తుందా?
నిజంగా ఇలా చేయడం వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? అబ్బాయి అమ్మాయిని చూషిస్తే కేవలం అమ్మాయి మాత్రమే సంతృప్తి చెందుతుందా? అమ్మాయిని అబ్బాయి అలా చూషించుతున్నప్పుడు అబ్బాయి కూడా సంతృప్తి చెందుతాడా?
ప్రశ్న : నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేమిద్దరం రోజూ బయట చక్కర్లు కొడుతూ ఉంటాం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ మా ఇళ్లలో మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అయితే మేము మాత్రం ఎలా అయినా సరే ఒకటి కావాలని డిసైడ్ అయ్యాం.
గతంలో మేమిద్దరం గంటల తరబడి లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నాం. తర్వాత తను నా వక్షోజాలను టచ్ చేశాడు. అప్పుడు నాకు ఏదో తెలియని ఆనందం కలిగింది. చాలా సేపు అతనితో వాటిని మర్దన చేయించుకున్నాను. ఈ మధ్య మళ్లీ ఒకసారి అతనితో ఆ పని చేయించుకోవాలని అనిపించింది.

యోనిని చూషించమన్నాను
స్తనాలను నిమిరించుకున్న తర్వాత యోనిని చూషించమన్నాను. మొదట అతను కాస్త సందేహంగా చూశాడు. తర్వాత నాలుకతో చూషించాడు. అలాగే తన వేలితో అక్కడ ఫింగరింగ్ చెయ్యమని కోరాను. చేశాడు. అప్పుడు నాకు చాలా సంతృప్తి కలిగింది. ఇక అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా అతనితో ఆ పనులు మొత్తం చేయించుకోని బాగా సంతృప్తి చెందుతున్నాను.

నిన్ను సంతృప్తిపరచడానికే
అయితే తను మాత్రం ఈ విషయంలో కాస్త ఆందోళన చెందుతున్నాడు. కేవలం నిన్ను సంతృప్తిపరచడానికే ఇలా చేస్తున్నాను. దీనివల్ల ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. ఈ మధ్య అస్సలు అలా చేయడానికి అంగీకరించడం లేదు.

హెచ్ ఐవీ వంటివి కలుగుతాయా
నిజంగా ఇలా చేయడం వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? అబ్బాయి అమ్మాయిని చూషిస్తే కేవలం అమ్మాయి మాత్రమే సంతృప్తి చెందుతుందా? అమ్మాయిని అబ్బాయి అలా చూషించుతున్నప్పుడు అబ్బాయి కూడా సంతృప్తి చెందుతాడా? నేను ఇలాంటి ఫోర్ ప్లే చేయించుకోవొచ్చా? ఇది సురక్షితమేనా? దీని వల్ల సుఖ వ్యాధులు, హెచ్ ఐవీ వంటివి కలుగుతాయా? నా ఈ సందేహాలకు సలహా ఇవ్వగలరు.

ఫోర్ ప్లే చేసుకుంటూ ఉంటారు
సమాధానం : సాధారణంగా భార్యాభర్తలు శృంగారానికి ముందు పరస్పరం ఫోర్ ప్లే చేసుకుంటూ ఉంటారు. పురుషుడు స్త్రీపర్సనల్ పార్ట్స్ ను అంటే వక్షోజాలు, యోనిలాంటి వాటిని స్పర్శిస్తూ చూషిస్తూ ఆమెలో కామాగ్నిని రెచ్చగొడతాడు. అలాగే మహిళ కూడా పురుషుడి పురుషాంగాన్ని చేతితో స్పర్శించడం, నోటితో అంగ చూషణ చేయడంలాంటివి చేస్తూ అతనిలో కామాగ్ని రేపుతుంది.

సెక్స్ లో పాల్గొని
తర్వాత సెక్స్ లో పాల్గొని ఆ సుఖాన్ని అనుభవిస్తారు. పెళ్లి అయిన వారు ఇలా చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ మీకు పెళ్లి కాలేదు. పెళ్లి తర్వాత అలాంటి పనులు చేసుకోవడం ఉత్తమం.

మీకే సంతృప్తి కలుగుతుంది.
మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఫోర్ ప్లే చేయడం వల్ల ఎక్కువగా మీకే సంతృప్తి కలుగుతుంది. అతనికి మీరు ఫోర్ ప్లే చేస్తేనే అతనికి ఎక్కువగా సంతృప్తి కలుగుతుంది. ఇక దీనివల్ల ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువే. నోటిలో ఎలాంటి పుండ్లు లేకుండా ఉంచుకోవడం, చూషించే పార్ట్ ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావు.

ఇబ్బందులు తక్కువే
అయితే మీరు ఎలా అయితే ఫోర్ ప్లే ను ఇష్టపడుతున్నారో మీ బాయ్ ఫ్రెండ్ కూడా అలాగే మీ నుంచి కోరుకుంటాడు. ఇక ఇలా చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందా అంటే సెక్స్ తో పోల్చుకుంటే దీని వల్ల ఇబ్బందులు తక్కువే.
అలాగే అబ్బాయి అమ్మాయిని చూషిస్తే ఎక్కువగా అమ్మాయే సంతృప్తి చెందుతుంది. ఈ ప్రక్రియ చేసే అబ్బాయి సంతృప్తి చెందినా అది అంత ఎక్కువగా ఉండదు.

అతని అంగాన్ని చూషిప్తే
మీరు కూడా అతని అంగాన్ని చూషిప్తే అతను ఎక్కువ సంతృప్తి చెందుతాడు. అంతేకానీ మిమ్మల్ని చూషిస్తున్నందుకు అతనికి కలిగే సంతృప్తి నామమాత్రమే. మీరు ఇలాంటి ఫోర్ ప్లే చేయించుకోవొచ్చు కానీ అది పెళ్లి తర్వాత చేయించుకుంటే ఇంకా మంచిది. ఇది సురక్షితమైన విధానమే.

వీర్య కణాలు యోనిలోకి వెళ్లినప్పుడు
చూషించే పార్ట్స్ శుభ్రంగా ఉండి, నోరు క్లీన్ గా ఉంటే ఎలాంటి సుఖ వ్యాధులు రావు. హెచ్ ఐవీ అస్సలు సోకదు. హెచ్ ఐవీ కేవలం యోనిలో పురుషాంగాన్ని పెట్టి సెక్స్ చేసినప్పుడు, రక్త మార్పిడి వల్ల, హెచ్ ఐవీ సోకిన వ్యక్తి వీర్య కణాలు యోనిలోకి వెళ్లినప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సురక్షితమైన ఫోర్ ప్లే వల్ల అస్సలు రాదు.



Click it and Unblock the Notifications