ఈ పార్ట్స్ ని టచ్ చేయకుండా అమ్మాయితో ఆ పని ముగిస్తే వేస్ట్

Written By:
Subscribe to Boldsky

అమ్మాయితో శృంగారం ఎలా చేయాలో తెలియక చాలామంది అబ్బాయిలు ఇబ్బందులుపడుతుంటారు. శృంగారంలో అబ్బాయిలు బాగా తృప్తి చెందుతారు గానీ అమ్మాయిలు చాలా సందర్భాల్లో నిరుత్సాహానికి గురువుతుంటారు. అబ్బాయిలకు అమ్మాయిలను శృంగారం సమయంలో ఏ పార్ట్ లో తాకితే వారు బాగా సంతృప్తి చెందుతారనే విషయం వారికి తెలియదు. ఆ సమయంలో అమ్మాయి బాడీ పార్ట్స్ ను కొన్నింటిని స్పృశిస్తే చాలు అమ్మాయి బాగా సంతృప్తి చెందుతుంది. మరి ఆ బాడీపార్ట్స్ ఏమిటో మీరూ తెలుసుకోండి.

1. పెద‌వులు

1. పెద‌వులు

శృంగారంలో పెద‌వులు, పెదవుల క‌ల‌యిక చాలా ముఖ్యం. చాలా మంది స్త్రీలు దీన్ని కోరుకుంటారు. పురుషుడు గ‌న‌క ఇలా చేస్తే స్త్రీకి క‌చ్చితంగా న‌చ్చుతుంది. వారు దాన్ని బాగా ఎంజాయ్ చేసి సంతృప్తి చెందుతారు.

2. మెడ

2. మెడ

మెడ‌పై ముద్దుల వ‌ర్షం కురిపిస్తూ పురుషుడు స్త్రీని స్పృశిస్తుంటే స్త్రీ అప్పుడు త‌న్మ‌య‌త్వం చెందుతుంది. చాలా మందికి ఈ భాగం అంటే ఇష్టం. క‌నుక పురుషుడు ఈ భాగంపై శ్ర‌ద్ధ వ‌హించాలి.

3. వెన్నెముక

3. వెన్నెముక

మెడ‌లాగే వెన్నెముక కూడా ముఖ్య‌మైన ప్ర‌దేశం. కొంద‌రు స్త్రీలు ఈ భాగాన్ని తాకితే ఎంతో తృప్తి చెందుతారు. ఒళ్లు జ‌ల‌ద‌రించిన‌ట్టు ఫీల్ అవుతారు.

4. చెవులు

4. చెవులు

స్త్రీ చెవిని పురుషుడు సున్నితంగా నోటితో కొర‌కాలి. ఒకవైపు సెక్స్ చేస్తూనే మరోపక్క మెడను కాస్త వంచి కొరికితే అమ్మాయి బాగా సంతృప్తి చెందుతుంది.

5. వ‌క్షోజాలు

5. వ‌క్షోజాలు

ఈ భాగం గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా మంది స్త్రీల‌కు ఈ భాగంపై స్పృశించినా, సుకుమారంగా కొరికినా త‌న్మ‌య‌త్వంగా ఉంటుంది. స్త్రీలు బాగా సంతృప్తి చెందే భాగాల్లో ఇది ప్రధానమైనది. సెక్స్ స్ట్రోక్స్ ఇస్తూనే వీటిని చేతితో తడుముతూ ఉండాలి.

6. నిపుల్స్

6. నిపుల్స్

కొంద‌రు స్త్రీల‌కు న‌చ్చ‌దు కానీ, చాలా మందికి అయితే పురుషుడు నిపుల్స్‌ను తాకినా, సున్నితంగా కొరికినా అదో ర‌కంగా ఫీల్ అవుతారు. క‌నుక పురుషులు ఈ భాగంపై కూడా శ్ర‌ద్ధ పెట్టాలి.

7. క్లైటోరిస్

7. క్లైటోరిస్

స్త్రీకి శృంగార కాంక్ష‌ను రేకెత్తించే, ఆమెకు బాగా తృప్తిని అందించే భాగాల్లో ఇది మొద‌టి స్థానంలో నిలుస్తుంది. కానీ ఈ భాగం చాలా మంది పురుషుల‌కే కాదు, స్త్రీల‌కు కూడా తెలియ‌దు. తెలుగులో దీన్ని యోని శీర్షం అంటారు. అంటే యోని పై భాగంలో చిన్న బొడిపెలా ఇది ఉంటుంది. దీన్ని గ‌న‌క పురుషుడు స్పృశిస్తే అప్పుడు స్త్రీ భావ‌ప్రాప్తికి లోన‌వ‌డం ఖాయం.

8. యోని

8. యోని

స్త్రీకి సంతృప్తిని క‌లిగించే ముఖ్య‌మైన భాగాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ భాగం తాకితే స్త్రీలు త‌న్మ‌య‌త్వం చెందుతారు. తృప్తి బాగా ఉంటుంది.

9. తొడ లోప‌లి వైపు

9. తొడ లోప‌లి వైపు

స్త్రీల‌లో ఈ భాగం కూడా సెన్సిటివ్ పార్ట్‌ల జాబితాలోకి వ‌స్తుంది. ఈ భాగంలో వారిని తాకినా వారిలో శృంగార కాంక్ష‌ను రేకెత్తించ‌వ‌చ్చు.

10. పొట్ట‌

10. పొట్ట‌

పొట్ట భాగంలోనూ కొంద‌రు స్త్రీల‌కు శృంగార స్పంద‌నలు వ‌స్తాయి. ఈ భాగంపై కూడా పురుషులు దృష్టి పెడితే మంచిది. స్త్రీ తృప్తి చెంద‌వ‌చ్చు.

11. జుట్టు కుదుళ్లు

11. జుట్టు కుదుళ్లు

శృంగారం చేసే స‌మ‌యంలో స్త్రీ జుట్టులోప‌ల‌కి వేళ్లు పోనిచ్చి పురుషుడు సుతారంగా వెంట్రుక‌ల‌ను లాగాలి. ఇలా చేస్తే ఇద్ద‌రూ బాగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

12. పిరుదులు

12. పిరుదులు

శృంగార కాంక్ష‌ను రేకెత్తించే ముఖ్య భాగాల్లో ఇది కూడా ఒకటి. కొంద‌రు స్త్రీల‌కు ఈ భాగంలో సెన్సిటివ్‌గా ఉంటుంది. అలాంట‌ప్పుడు ఈ భాగాన్ని స్పృశిస్తే తృప్తి చెంద‌వ‌చ్చు.

13. వెన్నెముక కింద‌

13. వెన్నెముక కింద‌

ఈ భాగంలో స్త్రీకి పురుషుడు మ‌సాజ్ చేయాలి. దీంతో వారిలో శృంగార కాంక్ష క‌లుగుతుంది. సెన్సిటివ్ భాగం క‌నుక స్త్రీలు ఎంజాయ్ చేస్తారు.

14. కాలి పిక్క‌లు

14. కాలి పిక్క‌లు

శృంగారంలో ఎంజాయ్ చేయాలంటే స్త్రీ కాలి పిక్క‌ల‌పై పురుషుడు దృష్టి సారించాలి. శృంగార కాంక్ష‌ను రేకెత్తించే నాడులు అక్క‌డుంటాయి. దానిపై స్పృశించాలి. మ‌సాజ్ చేయాలి. అప్పుడు స్త్రీ తన్మ‌య‌త్వం చెందుతుంది.

15. ఈ మూడు ముఖ్యం

15. ఈ మూడు ముఖ్యం

అమ్మాయిలలో రసస్పందన కలిగించే అంశాలలో మొదటి భాగం వారి వక్షోజాలే. తర్వాతది మెడ. భాగస్వామి మెడపై వెచ్చని శ్వాసని వదిలితే చాలు అమ్మాయిలలో రస స్పందనలు కలుగుతాయి. యోనిపై చెయ్యేసినా కూడా అల్లాడిపోతారు అమ్మాయిలు.

17. ఇవి కూడా అవసరమే

17. ఇవి కూడా అవసరమే

శృంగారం తర్వాతా కూడా మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడాలి. పురుషులకు స్ఖలనం తొందరగా అయిపోయితుంది. దాని తర్వాతా శృంగారం చేయడానికి ఇష్టపడరు. అందుకే సెక్స్ లో పాల్గొనే ముందు ఫోర్ ప్లే తో మీ భాగస్వామి శరీర భాగాలను తాకుతూ వారి శృంగార వాంఛలను తృప్తి పరచాలి. అలా చేసినట్లయితే మీ పార్టనర్ శృంగారంలో ఖచ్చితంగా మీకు లొంగిపోతుంది.

English summary

what women need from romance

what women need from romance