Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తను నన్ను బాగా వాడుకుని చెప్పకుండా వెళ్లిపోయాడు, తనను గుడ్డిగా నమ్మి సర్వం సమర్పించా #mystory396
నెల రోజుల కింద తను ఫుల్ యాక్టివ్ అయ్యాడు. అందరితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నాతో అయితే చాలా బాగా మాట్లాడడం మొదలుపెట్టేవాడు. అందరనీ నవ్వించేవాడు. అతనిలో అంతకు ముందెన్నడు చూడని చాలా కోణాలు నాకు చూపించా
తను ఆఫీస్ లో జాయిన్ అయినప్పటి నుంచి తనపై నాకు కోరిక ఉండేది. ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. అయితే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అందుకే నాకు బాగా నచ్చేవాడు.
నెల రోజుల కింద తను ఫుల్ యాక్టివ్ అయ్యాడు. అందరితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నాతో అయితే చాలా బాగా మాట్లాడడం మొదలుపెట్టేవాడు. అందరనీ నవ్వించేవాడు. అతనిలో అంతకు ముందెన్నడు చూడని చాలా కోణాలు నాకు చూపించాడు.

తన బైక్ పైనే ఎక్కించుకుని
సాయంత్రం తన బైక్ పైనే ఎక్కించుకుని వెళ్లేవాడు. ఒక రోజు నీకో విషయం చెప్పాలన్నాడు. ఏమిటీ అన్నాను. నువ్వు చాలా బాగుంటావు, నువ్వు ఒకే అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు.

అతనంటే చాలా ఇష్టం ఉన్నా
నాకు కూడా అతనంటే చాలా ఇష్టం ఉన్నా అంత త్వరగా ఒకే చెబితే బాగుండదనిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయాను. సరే నీకు ఇష్టం లేకుంటే ఏమొద్దులే అన్నాడు. నేను ఆలోచించుకునేందుకు కాస్త టైమ్ ఇవ్వు అన్నాను. సరే అన్నాడు.

నా మనస్సులో మాట చెప్పాను
మరుసటి రోజు నా మనస్సులో మాట చెప్పాను. నువ్వుంటే చాలా ఇష్టం అన్నాను. తర్వాత ఒక రోజు ఇద్దరం ముద్దుల్లో మునిగితేలిపోయాం. తను ఆ పని తప్ప మిగతావన్నీ చేసేశాడు. అతనంటే ఇష్టం ఉంది కాబట్టి నేనేమీ అనలేదు.

ఆఫీస్ కు రావడం లేదు
కొన్ని రోజుల నుంచి తను ఆఫీస్ కు రావడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వస్తుంది. వేరే వాళ్లను అడిగితే తను ఇక్కడ రిజైన్ చేసి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడని చెప్పారు. నెల రోజుల ముందే ఇక్కడ మేనేమెంట్ కు నోటిస్ పీరియడ్ కూడా ఇచ్చాడని చెప్పారు.

నాతో పరిచయం ఏర్పరుచుకుని
మరి నాకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదనుకుని బాధపడ్డా. తర్వాత అర్థమైంది ఏందంటే తను ఇక్కడి నుంచి వెళ్లిపోయే నెల రోజుల ముందుగా నాతో పరిచయం ఏర్పరుచుకుని నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు.

వెళ్లి పోతున్నా కదా
ఎలాగో ఇక్కడి నుంచి వెళ్లి పోతున్నా కదా ఏదైతే అది అవుతుందులే అనుకున్నట్లున్నాడు. అన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అబ్బాయి ఒక్కసారి చేంజ్ అయినప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు.

వాడుకున్నాడు
నన్ను ఆ అవసరాలకు వాడుకున్నాడు. ఇంకొందరు అమ్మాయిల్ని ఇంకో రకంగా వాడుకున్నాడు. అయినా మరి ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది.



Click it and Unblock the Notifications