For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాతో సరసాలాడి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోమంది, అబ్బాయిలు ఈజీగా ప్రేమలో పడరు, ఈజీగా మరిచిపోలేరు

|

చదువు పేరుతో ఆమెతో సరసాలు, మా ఇంట్లో బాగా కలిసిపోయింది, ఇంతలో వాళ్ల నాన్న ఎంట్రీ #mystory398 అనే స్టోరికి ఇది కంటిన్యూ కథనం.తను మా పై ఫ్లోర్ లో అద్దెకు ఉండేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేరయ్యేది. మా పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరం కలిసి మా బెడ్రూమ్ చదువు పేరుతో చాలా సరసాలాటలు ఆడుకునేవాళ్లం. ఒక రోజు ఆమెను వాళ్ల నాన్న వచ్చాడు.
తనతో నేను ఫుల్ రొమాన్స్ లో మునిగితేలిపోతున్న రోజులవి. సడన్ గా అప్పుడు వాళ్ల నాన్న రావడంతో నాకు ఒక్కసారిగా భయం వేసింది. మా ప్రేమ గురించి ఆయనకు ఎక్కడ తెలిసిపోతుందోనని ఆందోళన చెందాను.

మొదట మా ఇంట్లో వాళ్ల అమ్మాయి ఉండడం చూసి ఆనందించాడు. తను వాళ్ల నాన్న కోసం మా కిచెన్ లోకి వెళ్లి టీ కలుపుకుని వచ్చింది. మా ఇంట్లో పిల్లలా మారిన తన కూతురిని చూసి ఆయనకు అనుమానం వచ్చినట్లుంది.

ఎలాగైనా ఒప్పించమంది

ఎలాగైనా ఒప్పించమంది

సిటిలో కొన్ని రోజులు పని ఉందమ్మా అంత వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి నన్ను వాళ్ల నాన్నతో మా ప్రేమ విషయం గురించి మాట్లాడమంది. ఎలాగైనా ఒప్పించమంది. అంతకు ముందు నేను తనకు ఏవేవో వాగ్దానాలు ఇచ్చాను.

భయం వేసింది

భయం వేసింది

కానీ వాళ్ల నాన్నకు మా ప్రేమ విషయం చెప్పాలంటే నాకు చాలా భయం వేసింది. అతను సిటీలో ఉన్నన్నీ రోజులు భోజనం మొత్తం మా ఇంట్లో నుంచే పంపించేవాళ్లం. మా అమ్మనాన్నలతో కూడా చాలా మర్యాదగా మాట్లాడేవారు.

చివరకు ఒక రోజు ధైర్యం చేసి

చివరకు ఒక రోజు ధైర్యం చేసి

మా కుటుంబంపై ఆయనకు గౌరవం పెరిగింది. కానీ నా ప్రేమ విషయాన్నిఆయనతో చెప్పి మా ఫ్యామిలీ గౌరవాన్ని ఎక్కడ పోగొడుతాననో నాకు భయం వేసింది. అందుకే చాలా రోజుల వరకు ఆయనకు ఆ విషయం చెప్పలేదు. ఇక చివరకు ఒక రోజు ధైర్యం చేసి ఆయనకు అసలు విషయం చెప్పాను.

ప్రేమించుకుంటున్నాం

ప్రేమించుకుంటున్నాం

అంకుల్ నేను మీ కూతురు ప్రేమించుకుంటున్నాం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనకుంటున్నాం అని చెప్పాను. దాంతో ఆయన మండిపడ్డాడు. నన్నునోటికొచ్చినట్లు తిట్టాడు. మా అమ్మాయిని బుట్టలో వేసుకుని మా ఆస్తి మొత్తం కాజేయాలనుకుంటున్నారా అన్నాడు. తర్వాత మా అమ్మనాన్నలకు వార్నింగ్ ఇచ్చి తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోయాడు.

Most Read :చదువు పేరుతో ఆమెతో సరసాలు, మా ఇంట్లో బాగా కలిసిపోయింది, ఇంతలో వాళ్ల నాన్న ఎంట్రీ #mystory398

చాలా ప్రయత్నించినా

చాలా ప్రయత్నించినా

మొదట ఆ అమ్మాయి మీ ఇంట్లో వాళ్లు మన ప్రేమకు ఒప్పుకుంటారా లేదోనని భయంవేస్తుందంది. చివరకు వాళ్ల ఇంట్లో వాళ్లను ఒప్పించడం నాకు సవాల్ గా మారింది. తర్వాత చాలా ప్రయత్నించాను. అయినా లాభం లేకపోయింది. ఆమెను ఎవరికి తెలియకుండా ఎక్కడో ఉంచారు. ఆమె అడ్రస్ తెలుసుకోవడానికి నేను చాలా ప్రయత్నించినా లాభం లేకపోయింది.

సంతోషంగా పలకరించింది

సంతోషంగా పలకరించింది

చాలా రోజుల తర్వాత మళ్లీ తను నాకు సిటీలో ఒక షాంపింగ్ కాంప్లెక్స్ లో కనిపించింది. ఎలా ఉన్నావ్‌ అన్నాను. తను ఎంతో సంతోషంగా పలకరించింది. కాళ్లవైపు చూశాను. మెట్టలున్నాయి. మీ ఆయన ఏం చేస్తుంటారన్నాను. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంది. పిల్లలా అన్నాను. అవును ఇద్దరూ అంది.

 ఆప్యాయంగా మాట్లాడుకున్నాం

ఆప్యాయంగా మాట్లాడుకున్నాం

అలా చాలా సేపు ఇద్దరం ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. మీ భార్యను పరిచయం చేయవా అంది. మౌనంగా ఉండిపోయాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, చేసుకునే ఆలోచన లేదు అన్నాను. ఇద్దరం కాసేపు మౌనంగా అలా ఉండిపోయాం. నాకు తనతో గడిపిన క్షణాలన్నీ జ్ఞాపకం వచ్చాయి.

Most Read :ఈ ఆహారాలు తింటే వయాగ్రా అస్సలు అవసరం లేదు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు,ఆ సమయంలోరెచ్చిపోవొచ్చు

పెదవి విప్పింది

పెదవి విప్పింది

తర్వాత తనే పెదవి విప్పింది. ఇంకెన్నాళ్లని ఇలాగే ఉంటావు ఇప్పటికైనా పెళ్లి చేసుకో అని వేడుకుంది. జరిగిందేదో జరిగింది నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంది. అయినా నాకంటే అందమైన అమ్మాయి నీకు రాసిపెట్టినట్లు ఉంది అందుకే నేను నిన్ను మిస్ అయ్యాను. అది దురద్రుష్టం అంటూ ఏడ్చింది.

ఈజీగా ప్రేమలో పడరు.. ఈజీగా మరిచిపోలేరు.

ఈజీగా ప్రేమలో పడరు.. ఈజీగా మరిచిపోలేరు.

నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నీ బాధకు నేను కారణం కాకూడదు. ఇప్పటికైనా పెళ్లి చేసుకో అంటూ వెళ్లిపోయింది. కానీ నా గుండెల్లో తనకున్న స్థానాన్ని నేను అంత ఈజీగా వేరే వాళ్లకు ఎలా ఇస్తాననుకుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అమ్మాయిల్లా అబ్బాయిలు ఈజీగా ప్రేమలో పడరు.. ఈజీగా మరిచిపోలేరు.

Most Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

English summary

I Met Her After a Long Time

i met her after a long time