For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధ్యయనం! శృంగారంలో మాస్కులతో పాటు అవి తప్పకుండా వాడాలంట...!

|

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భూతానికి భయపడిపోతున్నారు. బయటకు అడుగు తీసి అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నారు. అయితే మొన్నటిదాకా కరోనాను ఎదుర్కోనేందుకు బయటికి వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్న నిపుణులు.. ఇప్పుడు టాయ్ లెట్ లోనూ మాస్కును తీయకూడదంటున్నారు.

అంతేకాదండోయ్ శృంగారంలో పాల్గొనే జంటలు సైతం కలయికలో పాల్గొనేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా జంటలు ఫోర్ ప్లేలో భాగంగా కిస్ చేయకూడదని.. కపుల్స్ ఫేసులను సైతం దగ్గరగా ఉండకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావం ఏ మాత్రం తగ్గని ఈ సమయంలో వీలైనన్నీ పరిమితులతో కలయికలో పాల్గొనడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే తెలియని వ్యక్తులతో కూడా శృంగారం చేయడం చాలా ప్రమాదకరమని, ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం చాలా చోట్ల లాక్ డౌన్ ఉన్న కారణంగా జంటలకు ఏకాంతంగా గడిపేందుకు కావాల్సినంత సమయం దొరుకుతోంది. శృంగారం అనేది ప్రతి ఒక్క సంబంధంలో ఒక అనివార్యమైన భాగం. ఈ నేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కొన్ని పరిశోధనలు చేశారు. ఇందులో ఎవరైతే జంటలు శృంగారంలో పాల్గొంటారో వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుకే కలయికలో పాల్గొనేటప్పుడు కచ్చితంగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

వావ్ ! ఆ కంపెనీ వారి బెడ్ పై సెక్స్ చేసి రివ్యూ చెబితే 3 వేల డాలర్లిస్తుందట...!

కలయికకు దూరమంటే కష్టం..

కలయికకు దూరమంటే కష్టం..

కొంతమందికి వ్యక్తిగత విషయానికొస్తే, లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం అనేది అస్సలు సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిలో మీరు స్వీయ నిర్బంధంలో ఉండే వ్యక్తులతోనే లైంగిక సంబంధం పెట్టుకోవడమే మేలని ఈ అధ్యయనం చెబుతోంది. అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఈ అధ్యయనానికి డాక్టర్ జాక్ టర్బన్ నాయకత్వం వహించారు.

సంయమనం పాటించాలి..

సంయమనం పాటించాలి..

ఈ కరోనా వంటి సమయంలో మీరు కలిసి జీవించలేకపోతే.. కొంత సంయమనం పాటించాలి. అలా సాధ్యం కాదని ఎవరైతే అనుకుంటారో... ఎవరికైతే కలయికలో పాల్గొనాలని ఆరాటం ఎక్కువగా ఉంటుందో వారు కచ్చితంగా మాస్కులను ధరించాలని, ముద్దుల వంటి వాటికి కొన్నిరోజులు పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.

వీర్యంలో కరోనా వైరస్..

వీర్యంలో కరోనా వైరస్..

తమ అధ్యయనంలో వీర్యం కరోనా వైరస్ కలిగి ఉంటుందని స్పష్టం అయ్యిందని.. కాబట్టి బ్లో జాబ్ వంటివి నివారించడం మరియు సురక్షిత కలయిక వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ అధ్యయనం సిఫార్సు చేస్తోంది.

సర్వే! శృంగారంలో మాంసాహారుల కంటే శాకాహారులే ఎక్కువ ఎనర్జీతో రెచ్చిపోతారట...!

హస్తప్రయోగం..

హస్తప్రయోగం..

కొందరు కరోనా వైరస్ సమయంలో భాగస్వామితో కలయికలో పాల్గొనకుండా హస్తప్రయోగం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా అచ్చం శృంగారంలో పాల్గొన్న భావప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు నిపుణులు.

ఫోన్ సెక్స్..

ఫోన్ సెక్స్..

ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరితో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి మీరు సెక్స్ వంటి కార్యకలాపాలకు ఈ ఫోన్లను వాడుకోవచ్చన్నారు. వీడియో కాల్స్ చేయడం.. ఫోన్ సెక్స్ చేయడం వంటివి చేయొచ్చని ఈ అధ్యయనం సిఫార్సు చేస్తుంది. దీని వల్ల కపుల్స్ మంచి అనుభూతిని పొందుతారని చెబుతోంది.

కండోమ్స్ తప్పనిసరి..

కండోమ్స్ తప్పనిసరి..

మీరు ఎవరైనా కొత్త భాగస్వాములతో శృంగారంలో పాల్గొనేటప్పుడు మాత్రం కచ్చితంగా కండోమ్ వాడాలంటున్నారు. అలాగే కిస్ చేసుకోవడం.. ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ నిరోధించాలన్నారు.

English summary

A New Harvard Study suggests that couples should wear masks while having sex

Here we talking about the new harvard study suggests that couples should wear masks while having sex. Read on.