For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ నగరంలో అందరూ అందమైన కన్యలే... కానీ కళ్యాణం కావట్లేదట... ఎందుకో తెలుసా...

ఆ నగరంలో అందమైన అమ్మాయిలు అస్సలు పెళ్లి చేసుకోరట.

|

సాధారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు త్వరగా ఎదుగుతారు. పుష్పావతి అయిన తర్వాత చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటారు.

A Small Brazilian Town Where Beautiful Girls Remain Unmarried

ఇక కోరికల విషయంలోనూ అమ్మాయిలదే పైచేయి అని పలు అధ్యయనాల్లోనూ తేలింది. అందుకేనేమో మన చుట్టుపక్కల ఉండేవారు.. కొందరు పెద్దలు ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేసేయాలని భావిస్తుంటారు.

A Small Brazilian Town Where Beautiful Girls Remain Unmarried

మన దేశంలో కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలకే త్వరగా పెళ్లిళ్లవుతుంటాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఓ నగరంలో మొత్తం అందమైన అమ్మాయిలే ఉంటారట..

A Small Brazilian Town Where Beautiful Girls Remain Unmarried

అయితే వారు మాత్రం వివాహామే చేసుకోరట.. దీని వెనుక రహస్యాలేంటి.. పెళ్లి వయసొచ్చినా.. వారెందుకు ఆ ఘట్టానికి సిద్ధం కావట్లేదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'నేను, తను ప్రేమించుకున్నాం.. కలిసే ఉంటున్నాం.. కానీ మా పెళ్లికి...'!

పెళ్లికాకపోవడమే ప్రత్యేకత..

పెళ్లికాకపోవడమే ప్రత్యేకత..

మన భారతదేశంలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. కారణం అమ్మాయిల కన్నా అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండటం. కానీ ఒక దేశంలో అందమైన అమ్మాయిలు విపరీతంగా పెరిగిపోయారంట. అయితే వారెవ్వరూ వివాహం చేసుకోవడం లేదంట. ఆ నగరం యొక్క ప్రత్యేకత కూడా అదేనట.

ప్రతి ఏడాది..

ప్రతి ఏడాది..

మన దేశంలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటే.. బ్రెజిల్ దేశంలోని ఓ నగరంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ గా ఉందట. అక్కడంతా అమ్మాయిల సంఖ్య పెరిగి.. అబ్బాయిలు తక్కువైపోయారంట. ప్రతి ఏడాది మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా.. మగవారి సంఖ్య మాత్రం ఏ మాత్రం పెరగడం లేదంట.

సింగిల్ కే ప్రాధాన్యత..

సింగిల్ కే ప్రాధాన్యత..

వివాహ వయసుకొచ్చిన ప్రతి అమ్మాయికి తగ్గట్టు.. అబ్బాయిల సంఖ్య ఆ స్థాయిలో రావడం లేదు. ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా.. ఇంకా ఎంతో మంది అమ్మాయిలు మిగిలిపోతున్నారట. దీంతో మాకు ఈ జన్మలో పెళ్లి రాత రాయలేదేమో అనుకుంటూ చాలా మంది సింగిల్ గానే ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారట.

<strong>‘త్వరలో నా పెళ్లి... కానీ నా ఎక్స్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ...'</strong></p><p>‘త్వరలో నా పెళ్లి... కానీ నా ఎక్స్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ...'

పెళ్లి చేసుకుంటే..

పెళ్లి చేసుకుంటే..

ఈ నగరానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ వివాహం చేసుకున్న మహిళలంతా ఎక్కడికి వెళ్లరంట. అదే నగరంలో ఉండిపోవడం అక్కడి సంప్రదాయమట. దీంతో చాలా మంది లోకల్ కింగ్ లనే పెళ్లి చేసుకుంటారట. లోకల్ అబ్బాయిలు లేకపోతే మాత్రం.. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతారంట.

అందమైన యువతులే..

అందమైన యువతులే..

ఈ నగరంలో సుమారు 600 మంది అందమైన అమ్మాయిల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్యే ఉంటుందట. వీరిలో పెళ్లి చేసుకోవడానికి కేవలం 300 మంది మహిళలు మాత్రమే ఆసక్తి చూపుతున్నారట. అయినా వీరిని వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదట.

ఒంటరిగానే జీవనం..

ఒంటరిగానే జీవనం..

ఎందుకంటే వారిని పెళ్లి చేసుకుంటే.. అదే ఊళ్లోనే ఉండిపోవాలి. అలా అక్కడే ఉండటం ఇష్టం లేని అబ్బాయిలు ఆ నగరంలోని అమ్మాయిలను మనువాడేందుకు ముందుకు రావడం లేదంట. దీంతో చాలా మంది మహిళలు ఒంటరిగానే జీవిస్తున్నారట.

హ్యాపీ లైఫ్..

హ్యాపీ లైఫ్..

అయితే ఇక్కడ నివసించే మహిళల్లో చాలా మంది చదువుకున్నవారే. బాగా చదువుకుని జాబ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. వీటి కారణంగా.. వివాహం కాకపోయినా.. వీరు ఏ మాత్రం బాధపడకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి వీరి వివాహ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో చెప్పడం కొంచెం కష్టమే.

English summary

A Small Brazilian Town Where Beautiful Girls Remain Unmarried

Check out the details a small brazilian town where beautiful girls remain unmarried. Read on
Story first published:Monday, April 5, 2021, 1:24 [IST]
Desktop Bottom Promotion