Latest Updates
-
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!
మహాభారతం సీన్ రిపీట్... అక్కడ అన్నదమ్ములందరికీ ఒకే భార్య ఉంటుందట...! ఇలాంటి పెళ్లిళ్ల గురించి వింటే షాకవుతారు.
ఆ గ్రామంలో అన్నదమ్మలందరికీ ఒకే భార్య ఎందుకు ఉంటుందో తెలుసా..
మన దేశంలో పెళ్లి అంటే కేవలం ఒక్క అమ్మాయి, ఒక అబ్బాయి మాత్రమే చేసుకుంటారు. ఇక విదేశాల్లో అయితే వ్యవహారం వేరేలా ఉంటుందని మనందరికీ తెలుసు.

కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం వివాహానికి సంబంధించి విచిత్రమైన ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. వారి వివాహ సంబంధాలు చాలా విభిన్నంగా ఉంటాయి. మరికొన్ని చాలా క్రేజీగా ఉంటాయి.

అందులో ఒక వివాహ సంబంధానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఓ ఊరిలో అన్నదమ్ములందరికీ ఒకే భార్య ఉంటుందట.. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమేనండోయ్.. దీని గురించి విన్నవారు షాకవుతున్నారు.. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆస్ట్రియాలో అమ్మాయిలు..
ఆస్ట్రియా దేశంలోని ఒక గ్రామంలో అందమైన అమ్మాయిలందరూ ఒక విభిన్నమైన పద్ధతిని ఫాలో అవుతారు. వారు అక్కడి ఆచారం ప్రకారం, డ్యాన్స్ వేస్తూ.. వారి చంకల్లో యాపిల్ పీసులను ఉంచుతారు. వారి డ్యాన్స్ కంప్లీట్ అయ్యేలోపు అక్కడే ఉండే అబ్బాయిలు ఒక యాపిల్ పీస్ ను ఇస్తారట. దీన్ని బట్టి వారిద్దరూ కలిసి జీవించాలని ఫిక్స్ అవుతారట.

అన్నదమ్ములందరూ..
మహాభారతంలో ద్రౌపది ఐదుగురు అన్నదమ్ములైన పాండవులకు భార్యగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత కలికాలంలో ఇలాంటి సీన్ రిపీట్ అవుతోంది. నేపాల్ లోని ఓ గిరిజన ప్రదేశంలో ఇలాంటి ఆచారమే ఇంచుమించుగా కొనసాగుతోంది. అక్కడ అన్నదమ్ములందరికీ ఒక్కరే భార్య ఉంటుందట. అందుకే ఆ ఊరిలో ఎక్కువ మంది పిల్లలు కూడా ఉండరట. నేపాల్ లో పాటించే విభిన్నమైన పద్ధతి. ఇది చాలా వెరైటీగా ఉంటుంది.

ముసలివారితో కుర్రాళ్లు నిద్రించడం..
మంగయ్య అనేక ఒక ప్రదేశంలో ముసలి వారైన స్త్రీలు అందమైన కుర్రాళ్లతో నిద్రిస్తారట. అక్కడ ఎన్నో ఏళ్లుగా పద్ధతిని ఫాలో అవుతున్నారట. వీరు వారితో రొమాన్స్ చేస్తారు.

మగాళ్లతో మగాళ్లే..
గ్రీసు దేశంలో, పురాతన సంప్రదాయం ప్రకారం, వయసులో ఉన్న కుర్రాళ్లు మగవారితో రొమాన్స్ చేస్తూ ఉంటారు. వయసు ఎక్కువైన పురుషులు 16, 19 ఏళ్ల అబ్బాయిలతో పాటు రొమాన్స్ చేయడం ఇక్కడ జరుగుతుంది. అయితే ఇలాంటి సంబంధాలలో పిల్లలు పుట్టరు. అయినా కూడా అదే రిలేషన్ ను మెయింటెన్ చేస్తారట.

కుటీరంలో ప్రేమ..
ఈ ప్రాంతంలో అందమైన యువతులు కమ్యూనిటీలో ఒక ప్రేమ మందిరాన్ని నిర్మించుకుంటారు. అయితే ఇక్కడికి వయసులో ఉన్న మగాళ్లందరూ వస్తుంటారు. వారు ఆ అబ్బాయిలతో రాత్రి వేళలో రొమాన్స్ లో పాల్గొంటారు. అయితే ఆ అమ్మాయి ఎప్పుడైతే తగిన వరుడిని కోరుకుంటుందో అప్పుడే ఆమె పెళ్లి చేసుకుంటుంది. అప్పటివరకూ ఆమె అందరితో కేవలం ప్రేమ జీవితానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే అక్కడి పద్ధతి.

ఇతరుల భార్యలను అపహరించడం..
ఇలాంటి విచిత్రమైన సంఘటనలు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ అక్కడ కొందరు మగవారు మారు వేషం వేసుకుని, ఇతరుల భార్యలను అపహరించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా ఇతరుల భార్యలను అపహరించుకుని వెళ్తారు.
గమనిక : మాకు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం, కొందరు నిపుణుల సమాచారం ప్రకారం, మాకు తెలిసిన జ్ణానంతో ఈ వివరాలను అందజేశాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.



Click it and Unblock the Notifications
