Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
రొమాన్స్ లో మగువలు అలా చేస్తే మగాళ్లు మరింత మజా పొందుతారట...!
రొమాన్స్ లో అమ్మాయిలు అలా చేస్తే అబ్బాయిలు బాగా రెచ్చిపోతారంట.
రొమాన్స్, ప్రేమ అనే విషయాలకు ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా అర్థం చెబుతూ ఉంటారు. అయితే ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మనసులను మాత్రమే కాదు.. రొమాన్స్ కూడా జరిగి, కెమిస్ట్రీ కలిస్తేనే అది అందమైన ప్రేమ అవుతుంది.

ఈ విషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండకపోవచ్చు. కానీ రొమాన్స్, ప్రేమ, మోహం అనేవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని మా నమ్మకం. అందుకే చాలా మంది రొమాన్స్ లో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్నే మరిచిపోయి మంచి అనుభూతిని పొందుతారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. రొమాన్స్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ కోరికలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రాలు కూడా మగాళ్లకు తక్కువ కోరికలు ఉంటాయని చెబుతున్నాయి. ఎందుకంటే మగవారి హార్మోన్లతో పోలిస్తే.. అమ్మాయిల్లో హార్మోన్ల కారణంగా వారిలో కాస్త కోరికలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే అలాంటి విషయాలను బయటకు చెప్పడంలో మాత్రం మగవారే ముందుంటారు. అయితే రొమాన్స్ చేసే సమయంలో అమ్మాయిలు అలా చేస్తే అబ్బాయిలకు మాంచి కిక్ వస్తుందట. ఇంతకీ ఎలా చేస్తే అబ్బాయిలకు మజా పెరుగుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఎక్కువగా ఆస్వాదించేది..
స్త్రీ, పురుషులిద్దరూ రొమాన్స్ లో పాల్గొన్నప్పుడు మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఆ అనుభూతిని ఆస్వాదిస్తారట. మగాళ్లు అది బయటకు వస్తేనే భావప్రాప్తి చెందినట్టు ఫీలవుతారు. కానీ ఆడవారు మాత్రం అలా కాదట.

ఆ శబ్దం..
రొమాన్స్ చేసే సమయంలో అమ్మాయిలు ఒక రకమైన అనుభూతిని పొందుతారు. అందుకే వారు ఆ సమయంలో మూలుగు వంటి శబ్దం చేస్తుంటారు.

అది విన్న మగాళ్లు..
ఆ శబ్దం విన్న మగాళ్లు రొమాన్స్ లో మరింత రెచ్చిపోతారట. ఆ మూలుగు శబ్దం వల్ల అబ్బాయిలలో ఉత్సాహం మరింత పెరిగి.. ఆ క్రీడను అద్భుతంగా ఎంజాయ్ చేస్తారట.

ఇవే ఇష్టమట..
ఆ సమయంలో అమ్మాయిలు చేసే ఆ శబ్దాలు మగాళ్లను మరింతగా రెచ్చగొడతాయని.. అదే సమయంలో అమ్మాయిలతో బూతులు(డర్టీ టాక్) మాట్లాడటాన్ని కూడా మగాళ్లు బాగా ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది.

కొన్ని సమస్యలు..
అయితే రొమాన్స్ చేసిన తర్వాత అబ్బాయిలు చేసే కొన్ని పనుల వల్ల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట.

నీరసపడిపోవడం..
రొమాన్స్ లో పాల్గొనే సమయంలో ఎవరు ఎంత సేపు అనేది వారి శక్తిని బట్టి డిసైడ్ అవుతుంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కాగానే మగవారు ఏదో కోల్పోయినట్లు నీరసపడిపోతారట.

అవి తీసుకుంటే..
అలాంటి సమయంలో చాలా మంది మంచినీరు, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ వంటివి తాగడం చేస్తుంటారు. అయితే అలా చేస్తే మాత్రం మీ బాడీలో చురుకుదనం తగ్గిపోతుందని.. పైగా పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొద్దిగా తాగొచ్చు..
అయితే.. అసలు మంచినీరు తాగకుండా ఉండకూడదు. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది.. కాబట్టి మీరు మీ రొమాన్స్ పూర్తయిన తర్వాత వెంటనే కాకుండా.. కాసేపు ఆగి నీళ్లను తాగడం చేస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications