`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలను పాటిస్తే స్త్రీలు ఉత్తమ ఉద్వేగం పొందడం ఖాయమంటున్న నిపుణులు...!

|

శృంగార క్రీడలో స్త్రీల కంటే మగవారు ఎక్కువ ఉద్వేగం కలిగి ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. శారీరక ప్రతిస్పందన చక్రం, చాలా మంది పురుషఉలకు ఉద్వేగం అనుభవించడంలో దాదాపు సమస్యలు అనేవే ఉండవు.

అయితే పురుషుల మాదిరిగా స్త్రీలు భావప్రాప్తి వంటి దశకు సులభంగా చేరుకోలేకపోవచ్చు. దీనికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

స్త్రీలలో ఉద్వేగం అనేది కటి అంతస్తు కండరాలలో పునరావృత సంకోచాల క్రమం వల్ల శారీరక మరియు మానసిక అనుభూతిపై ఆధారపడి ఉంటుంది. అలాగే యోని, పురుషాంగం మరియు కొన్నిసార్లు గర్భాశయంలో కూడా.

కండరాల ఉద్రిక్తత మరియు జననేంద్రియాలకు రక్తప్రవాహం పెరగడం వల్ల స్త్రీల శరరీంలో ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగిస్తుంది. దీని వల్ల కోరికలు మరింత పెరుగుతాయి. ఆనందంగా కూడా ఉంటుంది.

అయితే పురుషుల మాదిరిగా స్త్రీలు కూడా మెరుగైన క్లైమాక్స్ చేరుకోవడానికి, ఉత్తమ భావప్రాప్తిని పొందడానికి.. కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం రండి..

సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?

శ్వాసపైనే ధ్యాస..

శ్వాసపైనే ధ్యాస..

మీరు ఉత్తమమైన భావప్రాప్తిని పొందటానికి మరియు క్లైమాక్స్ ను స్థిరంగా చేయడానికి మీరు శారీరకంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ముందుగా మీ శ్వాసపై కొంత ధ్యాస పెట్టాలి. అది ప్రభావవంతమైన దశ. ముందుగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ.. మీలో ఉత్సాహం పెరిగే కొద్ది కొంత సౌండ్ చేస్తూ.. మెరుగైన ఉద్వేగం పొందేందుకు ప్రయత్నించాలి.

మీ బాడీ గురించి తెలుసుకోండి..

మీ బాడీ గురించి తెలుసుకోండి..

మీరు శృంగారంలో మంచి ఉద్వేగం పొందడానికి మరో అద్భుతమైన మార్గం ఏమిటంటే, మీ బాడీ గురించి మీరు తెలుసుకోవడం.. శారీరక శ్రమ సమయంలో లైంగిక మేల్కొలుపు మరియు వాటిని ప్రేరేపించే ధోరణి ఉన్న లక్షణాలను నెర్చుకోవాలి. ఇలాంటి వాటిలో చాలా మంది మహిళలు విఫలమవుతారు. మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు, మీరు ఎక్కడైతే ఎక్కువ ఆనందం పొందుతారో, మీకు ఎక్కడ సుఖం దొరుకుతున్నట్లు అనిపిస్తుందో అలాంటి స్పర్శలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు ఇష్టపడే స్థానాలను మీ భాగస్వామికి తెలియజేయడానికి ఎప్పుడూ భయపడకండి. మీ పార్ట్ నర్ తో ఓపెన్ గా చెప్పేయండి.

ఆందోళన చెందకండి..

ఆందోళన చెందకండి..

మీరు మీ శరీరం గురించి ఆందోళన చెందకండి. మీరు శృంగారంలో పాల్గొనేటప్పుడు మీ స్వరూపం మరియు మీ రూపం గురించి ఆలోచించకండి. ముఖ్యంగా మీ శరీర లోపాలపై ఆందోళన చెందితే, అది మీ సున్నితమైన లైంగిక ప్రతిస్పందనకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే దాని నుండి చింతించడం మానేసి, మంచి ఉద్వేగం పొందేలా మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి..

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

మంచి వ్యాయామం..

మంచి వ్యాయామం..

మీరు శృంగారంలో ఉత్తమ భావప్రాప్తిని పొందేందుకు మంచి వ్యాయామం చేయాలి. ముఖ్యంగా యోని చుట్టూ ఉండే కండరాలను కదిలించేలా వ్యాయామం చేస్తే, అవి కటి అంతస్తుకు రక్తాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి. అంతేకాదు మీలో ఉద్వేగాన్ని పెంచుతాయి. ఈ కండరాలు సంకోచించడానిక తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇలా మీరు నైపుణ్యాలను పెంచుకుంటే, మీ భాగస్వామి కూడా మీ ఉద్వేగాన్ని మెరుగుపరిచేందుకు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

కొత్త యాంగిల్స్..

కొత్త యాంగిల్స్..

కొన్నిసార్లు మీరు రోటిన్ గా పాల్గొనే లైంగిక దినచర్యకు విరామం ఇవ్వాలి. ఇది మీ ఆనందం మరియు మెరుగైన భావప్రాప్తికి సహాయపడుతుంది. ఇది శృంగారంపై కొంత నియంత్రణ కూడా సాధిస్తుంది. అలాగే డాగీ స్టైల్ తో పాటు కొన్ని కొత్త భంగిమలను ప్రయత్నించాలి. అంతకన్నా ముందు ఇది మీ భాగస్వామికి ఇష్టమో కాదో తెలుసుకోవాలి. ఇలా ఎల్లప్పుడూ కొంచెం కొత్తగా ప్రయత్నించాలి.

లైంగిక సున్నితత్వం పెంచుకోండి..

లైంగిక సున్నితత్వం పెంచుకోండి..

మీరు శృంగార కోరికను తీర్చుకోవడానికి, మీ భాగస్వామికి కొన్ని సంకేతాలు పంపాలి. ముఖ్యంగా మీరు మీ భాగస్వామిని ఆకర్షించేందుకు సెక్సీ డ్రస్ ధరించాలి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మీ పార్ట్ నర్ ను ఆకట్టుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తే మీరు ఉద్వేగానికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?

ఫోర్ ప్లే..

ఫోర్ ప్లే..

ఇక శృంగారంలో ఫోర్ ప్లే అనేది చాలా కీలకమైనది. దీని గురించి కామసూత్రాలలో కూడా చెప్పబడింది. మహిళలు శృంగార క్రీడకు ముందు ఫోర్ ప్లేపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. దీని వల్ల మీరు కచ్చితంగా ఉద్వేగం పొందుతారు. సుమారు 15 నిమిషాల వరకు ఫోర్ ప్లే అవసరమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓరల్ సెక్స్, జననేంద్రియాల ఉద్దీపన మరియు గాఢమైన ముద్దులు పెట్టుకోవడం వల్ల స్త్రీలు ఉద్వేగాన్ని చేరుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయి.

లైంగిక ఆనందం..

లైంగిక ఆనందం..

ఇలా ప్రభావవంతమైన పద్ధతులతో చాలా మంది మహిళలు ఉత్తమ భావప్రాప్తిని చేరుకోవచ్చు. దీని వల్ల మీకు మరియు మీ భాగస్వామి అధిక లైంగిక ఆనందం కలుగుతుంది.

English summary

Expert Tips For Women On How To Have The Best Orgasms

Here are the expert tips for women on how to have the best orgams. Take a look.
Story first published: Monday, June 29, 2020, 16:33 [IST]