For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాకు మరిదిపై మోజు పెరుగుతోంది... నా భర్తపై ఆసక్తి తగ్గుతోంది.. నేనేం చేయాలి...

ఓ వివాహితకు తన భర్తతో కాకుండా తన మరిదిపై మోజు పెరుగుతోందట. ఎందుకలా జరుగుతుందో మీరే చూడండి.

|

మన దేశంలో సంబంధాల విలువలు రోజురోజుకు కనుమరుగయ్యే పరిస్థితి వస్తోంది. మన సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని కాపురాలను చేతులారా చెడగొట్టుకుంటున్నారు.

Experts Tips : If i am attracted to my husbands brother, what will i do?

కట్టుకున్న వారిని కాదని కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు.. కేవలం క్షణికావేశం కోసం తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు వారి జీవిత భాగస్వాముల జీవితాలను కూడా నాశనం చేసేస్తున్నారు.

Experts Tips : If i am attracted to my husbands brother, what will i do?

ఇలాంటి సంబంధాలన్నీ రహస్యంగా, గుట్టుచప్పుడు కాకుండా సాగినంత కాలం సాఫీగానే ఉంటోంది. అయితే అలాంటి సంబంధాల గురించి ఒక్కసారి నిజం బయటికొస్తే మాత్రం కుటుంబంలో కలహాలు, సమాజం నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Experts Tips : If i am attracted to my husbands brother, what will i do?

ఇలాగే ఓ మహిళ తన భర్తను కాదని... తన మరిదిపై మోజు పెరుగుతోందని.. తన భాగస్వామిపై ఆకర్షణ పెరుగుతోందని.. తనతో ఆ కార్యం చేయాలనిపిస్తోందని, తను అలా చేయొచ్చా చేయకూడదా అని నిపుణులను సలహా అడిగింది. ఈ సందర్భంగా వారేమి సమాధానం చెప్పారో.. ఆమె చివరికి ఏమి చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం...

వామ్మో! ఎనిమిదేళ్ల కాపురం తర్వాత ఆమె అతడని తేలింది..! అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది...వామ్మో! ఎనిమిదేళ్ల కాపురం తర్వాత ఆమె అతడని తేలింది..! అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది...

మరిదిపై ఆకర్షణ...

మరిదిపై ఆకర్షణ...

‘నాకు పెళ్లి జరిగిన కొత్తలో నేను నా భర్తతో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ కారణంగా నేను నా మరిదితో చనువుగా ఉండేదాన్ని. అలా మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. నేను అతనికి అట్రాక్ట్ అయ్యాను.

ప్రేమానురాగాలు లేవు..

ప్రేమానురాగాలు లేవు..

అయితే మా వివాహ బంధంలో ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆలుమగల ఉండాల్సిన ప్రేమానురాగాలే అస్సలు ఉండేవి కావు. అయితే మా ఇద్దరి మధ్య ఇలాంటి సంబంధం రెండేళ్లపాటు సాఫీగా సాగింది.

మరిదికి వివాహం..

మరిదికి వివాహం..

రెండు సంవత్సరాల తర్వాత నా మరిదికి పెళ్లి అయ్యింది. అయితే తన పెళ్లి తర్వాత, నాకూ, నా మరిదితో చిన్న చిన్న విషయాల పట్ల గొడవలు మొదలయ్యాయి. నేను అతనితో సంబంధం విషయంలో నిజాయితీగానే ఉన్నాను.

నా ప్రేయసి ఆ కార్యాన్ని అవాయిడ్ చేస్తోంది? ఏం చేయమంటారు...!నా ప్రేయసి ఆ కార్యాన్ని అవాయిడ్ చేస్తోంది? ఏం చేయమంటారు...!

అబద్ధాలే చెప్పేవాడు..

అబద్ధాలే చెప్పేవాడు..

కానీ తను మాత్రం తన భాగస్వామితో ఉన్న సంబంధం గురించి నాకు ఎప్పుడూ అబద్ధాలే చెప్పేవాడు. అతనికి నేనంటే పిచ్చి ప్రేమనీ, భార్య అంటే నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తుండేవాడు.

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత..

అయితే మేమిద్దరం పెళ్లి తర్వాత కలిసి గడిపే సమయం రోజురోజుకు తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు అతను చెప్పే పొంతన లేని మాటలతో నాకు అతనిపై నమ్మకం పోయింది. దీంతో మా ఇద్దరి గొడవలు తారాస్థాయికి చేరాయి. వీటికి పుల్ స్టాప్ పెడదామని నేనేంతగా ప్రయత్నించినా.. తను ఏదో ఒక విధంగా సర్ది చెబుతున్నాడు.

ఇప్పుడేం చేయాలి.

ఇప్పుడేం చేయాలి.

ఇలాంటి సమయంలో నాకేమి చేయాలో అర్థం కావట్లేదు. నాకు నా మరిది అంటే చాలా ఇష్టం, ప్రేమ, పిచ్చి. నా ప్రాణం కంటే ఎక్కువగా తననే ఇష్టపడతా. వాడు నా హీరో అన్న ఫీలింగ్ నాలో ఉంది. అతన్ని వదలిపెట్టలేకపోతున్నా. ఇప్పుడు నేనేం చేయాలి' ఓ మహిళ నిపుణులను సలహా అడిగింది.

ప్రేమంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నా.. కానీ తర్వాత ప్రేమలో లోతుగా మునిగిపోయా...!ప్రేమంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నా.. కానీ తర్వాత ప్రేమలో లోతుగా మునిగిపోయా...!

ఇద్దరి లైఫ్ ఇంపార్టెంట్..

ఇద్దరి లైఫ్ ఇంపార్టెంట్..

దీనికి నిపుణులు ఏం చెబుతున్నారంటే.. మీ ఇద్దరికీ రెండు జీవితాలు ఉన్నాయి. మీ ఇద్దరికీ కూడా ఇద్దరు భాగస్వాములు ఉన్నారు. మీకొక భర్త, అతనికొక భార్య కూడా ఉన్నారు. ఇప్పటివరకూ ఉన్న సంబంధాన్నే సాఫీగా కొనసాగించడం ఇంకా సమస్యలనే తెస్తుంది. అంతేకాదు ఇది ఇతర అనేక పరిణామాలకు కూడా దారి తీస్తుంది.

కుటుంబం మొత్తం..

కుటుంబం మొత్తం..

దీని పర్యవసానాలను మీరు మాత్రమే కాదు.. మీ కుటుంబం మొత్తం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అతనంటే ఇష్టమని అంటున్నారు. కానీ మీరు దీన్ని ఆపేయాలని, కచ్చితమైన నిర్ణయం తీసుకుంటే, ఆ విషయాన్ని అతనికి చాలా సూటిగి, గట్టిగా చెప్పడం బెటర్.

ఇంకో ఆప్షన్..

ఇంకో ఆప్షన్..

మీకు మరో ఆప్షన్ కూడా ఉంది. మీకు అతనంటే విపరీతమైన ఇష్టం కాబట్టి, మీ మరిదితో మీకు ఉన్న సంబంధాన్ని కొనసాగిస్తూ.. దానికి ఒక పేరు పెట్టడం, అంటే అధికారికంగా మీరిద్దరూ కలిసి జీవించడం. అయితే దీని వల్ల మీ కుటుంబంలో కచ్చితంగా పెద్ద గొడవలే జరుగుతాయి. కానీ మీరిద్దరూ కమిట్ అయి ఉంటే, అలాంటి వాటిని మీరు ఎదుర్కోవచ్చు.

కౌన్సెలింగుకు వెళ్తే మంచిది..

కౌన్సెలింగుకు వెళ్తే మంచిది..

అయితే ఈ విషయం చెప్పడం మాకు చాలా సులభమే. కానీ దీన్ని ఆచరించడం చాలా కష్టం. కాబట్టి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఈ సలహా మీకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ రాకపోతే.. మీ దగ్గర్లో అనుభవం ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ కు వెళ్లి మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.

ఈ సమస్య, సమాధానం పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ విభాగంలో తెలియజేయగలరు.

English summary

Experts Tips : If i am attracted to my husband's brother, what will i do?

Here we talking about if i am attracted to my husband's brother, what will i do? Read on
Story first published:Monday, September 14, 2020, 12:59 [IST]
Desktop Bottom Promotion