For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

First time sex Tips:తొలిసారి శృంగారంలో సక్సెస్ సాధించాలంటే... ఇలా ట్రై చేయండి...

|

పెళ్లి తర్వాత లేదా ప్రేమలో ఉండే వ్యక్తులు తమ జీవితాన్ని హ్యాపీగా కొనసాగించేందుకు శృంగారం అనేది అత్యంత అవసరం. ఆ కార్యంలో పాల్గొన్న ఆలుమగల మధ్య అనుబంధం అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది.

ఆ కార్యాన్ని మంచిగా ఆస్వాదిస్తే.. భార్యభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని చాలా మంది నమ్మకం. వీటన్నింటి సంగతి పక్కనబెడితే..తొలిసారి శృంగారంలో పాల్గొనే పురుషులకు, మహిళలకు సెక్స్ కు సంబంధించి అనేక అపొహలు ఉంటాయి. కలయికలో పాల్గొనే వారు కచ్చితంగా ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ అవుతారో.. అలా ఆ కార్యానికి అస్త్రశస్త్రాలు అన్నీ సిద్ధం చేసుకుని ప్రిపేర్ కావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

అయితే అలాంటి పరిస్థితులేమీ పడకగదిలో ఉండవట. అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులైతే ఉంటాయట. ఎందుకంటే మొట్టమొదటసారి ఆ కార్యంలో పాల్గొన్న వారంతా భావప్రాప్తి పొందలేరనే నమ్మకం చాలా మంది మనసులో ఉంటుంది. అందుకే చాలా మంది తొలిసారి శృంగారంలో పాల్గొనేందుకు భయపడిపోతూ ఉంటారు. అయితే శృంగారం పట్ల ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం వల్ల.. అప్పటివరకు ఆ రుచి చూడని వారికి కూడా అందులో పాల్గొనాలనే కోరిక పెరిగిపోతుంది. ఈ సందర్భంగా మొదటిసారి శృంగారంలో పాల్గొనే వారు సక్సెస్ సాధించి.. స్వర్గపు అంచున వెళ్లిన అనుభూతి పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.. ఆ చిట్కాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

ఇలా చేస్తే.. ఎలాంటి వ్యక్తులనైనా మీరు సులభంగా అట్రాక్ట్ చేయొచ్చు...

అవగాహన ఉండదు..

అవగాహన ఉండదు..

మనలో చాలా మందికి శృంగార కార్యం ఎంతసేపు చేయాలనే విషయంపై అవగాహన చాలా తక్కువ మందికే ఉంటుంది. అయితే ఆ కార్యం ఎంతసేపు జరగాలనేది ఆలుమగల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీరు సెక్స్ లో పాల్గొనడం వల్ల నొప్పిగా అనిపించి తట్టుకోలేనంత బాధతో కన్నీళ్లు వస్తుంటే, వెంటనే గ్యాప్ ఇచ్చి కాస్త రెస్ట్ తీసుకోవాలి.

ఎంజాయ్ చేస్తున్నట్లు..

ఎంజాయ్ చేస్తున్నట్లు..

మీరు ఎక్కువ సమయం పాటు కలయికలో పాల్గొన్నప్పటికీ ఎంజాయ్ చేస్తున్నట్లు భావించినట్లయితే.. మీరు ఎంతసేపైనా ఆ కార్యంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంత సమయమే చేయాలన్న నిబంధనలేమీ లేవు. అయితే మీ పార్ట్నర్ కోరుకున్నారని.. మీకు నొప్పిగా అనిపించినా.. అది భరిస్తూ ఆ కార్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమీ లేదని గుర్తుంచుకోవాలి.

రెండూ సాధారణమే..

రెండూ సాధారణమే..

సాధారణంగా తొలిసారి శృంగారంలో పాల్గొనే అమ్మాయిలకు ఎక్కువ శాతం రక్తం కారే అవకాశం ఉంటుంది. అయితే అలా జరగకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొలిసారి కలయికలో హైమెన్ తెగిపోవడం అనే దాంట్లో వాస్తవం లేదు. అది కాస్త వెడల్పుగా మారుతుంది. కొందరికి ఆ కార్యంలో పాల్గొనడానికి ముందే వెడల్పుగా మారే అవకాశం ఉంటుంది. ఇందుకు చిన్నప్పుడు ఆటలాడటం, గుర్రపు స్వారీ వంటివి కారణమవుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు మీ హైమెన్ ముందే వెడల్పు అవుతుంది. కాబట్టి తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు అది మళ్లీ వదులుగా మారకపోవచ్చు. అందుకే రక్తం కారడం, కారకపోవడం అనేది రెండూ మాములూ విషయాలే. ఈ రెండు విషయాలకు మీరు భయపడాల్సిన పని లేదు.

పడకగదిలో ఈ రాశుల వారు చాలా స్వార్థపూరితంగా ఉంటారట...!

తొలి కలయికలో..

తొలి కలయికలో..

ఇక పడకగదిలో చేరుకున్న ఇద్దరికీ ఆ కార్యం తొలిసారి అయితే.. మీరిద్దరూ కాసేపు శృంగారం గురించి ముచ్చట్లు జరుపుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి యాంగిల్స్ అంటే ఇష్టం.. ఎలాంటి ఫాంటసీలంటే ఇష్టం.. ఏవంటే ఇష్టముండదనే విషయాల గురించి మాట్లాడుకుంటే.. మీరు ఆ కార్యంలో రెచ్చిపోవచ్చు.

కండోమ్ వాడొచ్చా?

కండోమ్ వాడొచ్చా?

మనలో చాలా మంది మగాళ్లకు, ఆడవారికి ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు కండోమ్ వాడితే సుఖం దక్కదనే అనుమానం ఉంటుంది. అందుకే దానికి దూరంగా ఉంటారు. అయితే తొలిసారి కలయికలో పాల్గొనేటప్పుడు పుల్లింగ్ అవుట్ పద్ధతిని పాటించి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు కండోమ్ వాడుతూ ఉంటారు. అయితే సురక్షితమైన సెక్స్ కోరుకునే వారు కండోమ్ ను కచ్చితంగా వాడాలి. ఆ కార్యంలో పాల్గొనే ముందు ఇద్దరూ STD(Sex Transmitted Diseases) ఏమైనా ఉన్నయేమో టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

దానిపై ఫోకస్..

దానిపై ఫోకస్..

తొలిసారి శృంగారంలో పాల్గొనే వారు ఫోర్ ప్లేపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ పార్ట్నర్ బాడీలో ఎక్కడ తాకితే వారు సంతోషంగా ఫీలవుతారనే విషయాలను తెలుసుకోవాలి. ఫస్ట్ టైమ్ సెక్స్ లో ఎక్కువ సమయం రెస్ట్ దొరుకుతుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు బెస్ట్ కపుల్ గా నిలుస్తారట...!

భావప్రాప్తి కలగకపోతే..

భావప్రాప్తి కలగకపోతే..

చాలా మందికి తొలిసారి కలయికలో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి కలగకపోవచ్చు. అయితే మీరు శృంగారం గురించి బాగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీరు ఫస్ట్ టైమ్ భావప్రాప్తి పొందకపోయినా.. ఇద్దరూ హ్యాపీగా ఉంటే చాలు.. మరోసారి ట్రై చేయాలి. అప్పుడు కచ్చితంగా మీకు భావప్రాప్తి కలుగుతుంది.

మూడ్ రావాలంటే..

మూడ్ రావాలంటే..

తొలిసారి శృంగారంలో పాల్గొనేటప్పుడు పురుషులకు త్వరగా మూడ్ వచ్చేస్తుంది. అయితే అమ్మాయిలకు కూడా త్వరగా మూడ్ రావాలంటే కొన్ని పనులు చేయాలి. వారికి సంబంధించి శృంగారం, ఫీలింగ్స్ వంటివి ఒకే రకంగా ఉంటాయి. అందుకే మొదటిసారి శృంగారంలో పాల్గొనే వారిలో మహిళలకు కాస్త మూడ్ వచ్చినా మగవారు అద్రుష్టవంతులనే చెప్పొచ్చు. సాధారణంగా చాలా మంది అమ్మాయిలకు సిగ్గు, భయం, అపొహలు ఉండటం వల్ల తొలిసారి మూడ్ రావడం కొంత కష్టంగా మారుతుంది. వారిలో మీరు ఇవన్నీ పొగొడితే చాలు మీరు స్వర్గాన్ని తాకిన అనుభూతిని పొందుతారు.

ఉత్తమ భంగిమ..

ఉత్తమ భంగిమ..

మనలో శృంగారంలో పాల్గొనే చాలా మంది వ్యక్తులు కామసూత్రలోని కొన్ని భంగిమలను ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తొలిసారి ఆ కార్యంలో పాల్గొనే వారు మాత్రం అలాంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. మీరు కలయికలో పాల్గొనేటప్పుడు మీకు వీలుగా, సౌకర్యంగా, తక్కువ నొప్పిని కలిగించే భంగిమలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం మిషనరీ పొజిషన్(స్త్రీలపై పురుషులు ఉండే పొజిషన్) అయితే సౌకర్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

సైజు విషయంలో..

సైజు విషయంలో..

ఎవరైనా కలయికలో పాల్గొనడానికి ముందు సైజు గురించి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ మీ ఫీలింగ్స్ పై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మగాళ్లకు రొమ్ముల పరిమాణం విషయంలో ఒకే ఫీలింగ్ ఉండదో.. పురుషాంగం సైజు విషయంలో కూడా మహిళలకు ఒకే రకమైన ఆలోచనలు ఉండవు. వాస్తవానికి పురుషాంగం మరీ పెద్దగా ఉంటే.. తొలిసారిగా శృంగారంలో నొప్పి ఉంటుందనే విషయం మాత్రం వాస్తవమే.

తొలిసారి శృంగారంలో పాల్గొంటే రక్తం కారుతుందా?

సాధారణంగా తొలిసారి శృంగారంలో పాల్గొనే అమ్మాయిలకు ఎక్కువ శాతం రక్తం కారే అవకాశం ఉంటుంది. అయితే అలా జరగకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొలిసారి కలయికలో హైమెన్ తెగిపోవడం అనే దాంట్లో వాస్తవం లేదు. అది కాస్త వెడల్పుగా మారుతుంది. కొందరికి ఆ కార్యంలో పాల్గొనడానికి ముందే వెడల్పుగా మారే అవకాశం ఉంటుంది. ఇందుకు చిన్నప్పుడు ఆటలాడటం, గుర్రపు స్వారీ వంటివి కారణమవుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు మీ హైమెన్ ముందే వెడల్పు అవుతుంది. కాబట్టి తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు అది మళ్లీ వదులుగా మారకపోవచ్చు. అందుకే రక్తం కారడం, కారకపోవడం అనేది రెండూ మాములూ విషయాలే. ఈ రెండు విషయాలకు మీరు భయపడాల్సిన పని లేదు.

తొలిసారి కలయికలో కండోమ్ వాడొచ్చా?

మనలో చాలా మంది మగాళ్లకు, ఆడవారికి ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు కండోమ్ వాడితే సుఖం దక్కదనే అనుమానం ఉంటుంది. అందుకే దానికి దూరంగా ఉంటారు. అయితే తొలిసారి కలయికలో పాల్గొనేటప్పుడు పుల్లింగ్ అవుట్ పద్ధతిని పాటించి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు కండోమ్ వాడుతూ ఉంటారు. అయితే సురక్షితమైన సెక్స్ కోరుకునే వారు కండోమ్ ను కచ్చితంగా వాడాలి. ఆ కార్యంలో పాల్గొనే ముందు ఇద్దరూ STD(Sex Transmitted Diseases) ఏమైనా ఉన్నయేమో టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

తొలిసారి కలయికలో పాల్గొనే వారికి మూడ్ రావాలంటే ఏమి చేయాలి?

తొలిసారి శృంగారంలో పాల్గొనేటప్పుడు పురుషులకు త్వరగా మూడ్ వచ్చేస్తుంది. అయితే అమ్మాయిలకు కూడా త్వరగా మూడ్ రావాలంటే కొన్ని పనులు చేయాలి. వారికి సంబంధించి శృంగారం, ఫీలింగ్స్ వంటివి ఒకే రకంగా ఉంటాయి. అందుకే మొదటిసారి శృంగారంలో పాల్గొనే వారిలో మహిళలకు కాస్త మూడ్ వచ్చినా మగవారు అద్రుష్టవంతులనే చెప్పొచ్చు. సాధారణంగా చాలా మంది అమ్మాయిలకు సిగ్గు, భయం, అపొహలు ఉండటం వల్ల తొలిసారి మూడ్ రావడం కొంత కష్టంగా మారుతుంది. వారిలో మీరు ఇవన్నీ పొగొడితే చాలు మీరు స్వర్గాన్ని తాకిన అనుభూతిని పొందుతారు.

English summary

First time sex Tips: How to make sure it's not a disaster in Telugu

Here we are discussing about the first time sex: how to make sure it's not a disaster. Have a look
Story first published: Tuesday, January 25, 2022, 16:53 [IST]