Latest Updates
-
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా..
అబ్బాయిలకు అలాంటి అభిప్రాయాలుంటే అమ్మాయిలు తెగ ఇష్టపడతారట...!
ఎవరు అయితే తమను నిత్యం పొగుడుతూ ఉంటారో అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు బాగా ఇష్టపడతారట.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అమ్మాయిని తమ బుట్టలో పడేయాలని చాలా మంది అబ్బాయిలు అనేక కలలు కంటుంటారు. తమ కలలు నిజం చేసుకునేందుకు.. అమ్మాయిలను ఆకట్టుకునేందుకు ప్రతిరోజూ నానా తంటాలు పడుతూనే ఉంటారు. ముఖ్యంగా సినిమాలను ఫాలో అవ్వడం.. అందులో హీరోలు హీరోయిన్లను ఎలా ఇంప్రెస్ చేస్తారో అలానే నిజ జీవితంలో కూడా చేసేందుకు ప్రయత్నించి విఫలమవుతుంటారు.

అయితే అబ్బాయిలందరూ తెలుసుకోవాల్సిన వాస్తవామేమిటంటే రీల్ లైఫ్ కి.. రియల్ లైఫ్ కి చాలా తేడా ఉందనే విషయం. అయితే చాలా మంది అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడుతున్నారో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సరిగ్గా ఇదే విషయం గురించి ఓ డేటింగ్ యాప్ సర్వే నిర్వహించింది. అందులో అబ్బాయిలెవ్వరూ ఊహించని విషయాలు వెలుగులోకొచ్చాయి. అవేంటో తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...

లవర్స్ మాటల్లో...
ఓ యాప్ నిర్వహించిన సర్వేలో ఎక్కువగా 25 ఏళ్లు దాటి యువతీ యువకులు పాల్గొన్నారట. అబ్బాయిల గురించి అమ్మాయిలు చెప్పిన విషయాలు విని అందరూ ఆశ్చర్యపోయారట.

అందరికీ ఆశ్చర్యం..
ప్రపంచంలో 54 శాతం మంది అమ్మాయిలు స్థిరమైన పొలిటికల్ ఓపినీయన్ ఉన్నవారంటే బాగా ఇష్టపడుతున్నారట. ఇద్దరు లవర్స్ మాట్లాడుకునే మాటల్లో కచ్చితంగా పొలిటికల్ టాపిక్స్ వస్తున్నాయంట.

అలాంటి వాటిపై ఆసక్తి...
అమ్మాయిలు ఎప్పుడూ అందంపై ఆసక్తి చూపుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల నిర్వహించిన సర్వేలో మాత్రం అందుకు భిన్నంగా అమ్మాయిలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఆ టాపిక్స్ ఎక్కువగా..
చాలా మంది లవర్స్ వారి ముచ్చట్లలో పొలిటికల్ గురించి ప్రస్తావన మొదలుపెడితే ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి మద్దతు ఇస్తావు? ఎందుకు ఆ పార్టీ అంటే ఇష్టం? ఆ పార్టీ నాయకుడు ఎలాంటి వాడు? నిజంగా మంచి చేస్తాడా? వంటి టాపిక్స్ ఎక్కువగా మాట్లాడతారంట.

ఒక్కో చోట ఒక్కో అభిప్రాయం..
అయితే ఇదంతా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలందరికీ ఏకాభిప్రాయం మాత్రం కాదు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కో అభిప్రాయాన్ని అమ్మాయిలు వ్యక్తం చేశారట.

వ్యక్తిగత జీవితాలపై..
అయితే మన దేశంలోకి వచ్చేసరికి పాలిటిక్స్ సంబంధిత విషయాలు లవర్స్ మధ్య ఏ మాత్రం ప్రభావం చూపవు అని తేలింది. అసలు ఈ రెండు అంశాలకు పొంతనే లేదని స్పష్టం అయ్యింది.

రాజకీయాలంటే ఇష్టం లేదు..
అయితే ప్రపంచ వ్యాప్తంగా 25 శాతం మంది అమ్మాయిలు, 29 శాతం మంది అబ్బాయిలు తమకు రాజకీయాలంటే ఇష్టమే లేదని చెప్పడం గమనార్హం.

అమ్మాయిలని పొగిడేవారిని..
ఎవరు అయితే తమను నిత్యం పొగుడుతూ ఉంటారో అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు బాగా ఇష్టపడతారట. వారు ఏమడిగినా కాదనకుండా ఇచ్చేస్తారట.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మీ కుటుంబసభ్యులకు, మీ బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్స్ విభాగంలో తెలియజేయండి. అలాగే ప్రతిరోజూ ఆరోగ్య, అందం, అనుబంధం, ఆహారం, ఆధ్యాత్మిక వంటి కథనాలతో పాటు మరెన్నో ప్రత్యేక కథనాల కోసం బోల్డ్ స్కై తెలుగు పేజీని తరచూ సందర్శించండి...



Click it and Unblock the Notifications
