For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలను పాటిస్తే మీ భాగస్వామితో ఎక్కువసేపు సెక్స్ చేయొచ్చు..

|
Tips To Ask For More $ex From Your Partner | ఎక్కువ సేపు సెక్స్ చెయ్యాలనుకుంటున్నారా ఈ వీడియో చూడండి

ప్రతి ఒక్కరికి తిండి, నిద్ర, సెక్స్ అనేవి జీవితంలో చాలా అవసరం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మన జీవితంలో మనశ్శాంతి అనేదే ఉండదు. ఇక జంటల విషయానికొస్తే వారి మధ్య రిలేషన్ షిప్ ఎల్లప్పుడూ బిజినెస్ లేదా మార్కెట్ లాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది బాగా బోరింగ్ గా అనిపిస్తుంది.

ఇది భార్యాభర్తల మధ్య సెక్స్ సాన్నిహిత్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కానీ మీకేమో ఎక్కువ సేపు సెక్స్ చేయాలన్న కోరిక ఉంటుంది. కానీ అది తప్పనిసరిగా కాదు. మీ భాగస్వామి మీలాంటి అనుభూతినే పొందడానికి, మీరు మీ భాగస్వామిని సెక్స్ గురించి అడగడానికి కొన్ని చిట్కాలున్నాయి. మీ భాగస్వామితో ఎక్కువ సేపు సెక్స్ కోసం ఏమేమీ చేయాలో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

మీ భాగస్వామిని ముచ్చట్లతో ముంచేయండి..

మీ భాగస్వామిని ముచ్చట్లతో ముంచేయండి..

మీరు మీ భాగస్వామితో ముచ్చట్లతో ముంచెత్తితే చాలు మీ సెక్స్ ఫ్రీక్వెన్సీని పెంచడానికి మీ మాటలు మీకు సహాయపడవచ్చు. మనసు బాగోలేనపుడు మరియు మీ రిలేషన్ షిప్ లో సమస్యలు సాల్వ్ అయినప్పుడు మీరు సెక్స్ ని అస్వాదించడం చాలా సులభం. కానీ ఆ చర్యలోకి వెళ్లే ముందు మీ భాగస్వామితో లైంగిక సంబంధం పెంచుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ భాగస్వామితో మీ కోరిక లేదా ఫ్యాంటసీ గురించి మాట్లాడటానికి ప్రయత్నించాలి. దీని ద్వారా నెమ్మదిగా మీ మానసిక స్థితిని పెంచుకోవచ్చు.

ఒత్తిడి చేయకుండా ఎక్కువ సెక్స్..

ఒత్తిడి చేయకుండా ఎక్కువ సెక్స్..

మీ పార్ట్ నర్ పై ఒత్తిడి చేయకుండా ఎక్కువ సెక్స్ చేసేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఒత్తిడి చేయడం అంత మంచిది కాదు. అతను/ఆమె మీ భాగస్వామి అయినందున, మీతో మంచం మీద దూకమని ఇంకా ఇలాంటి వాటి కోసం వారిని బలవంతం చేయకండి. ఇలాంటివి మీ పట్ల వారికి అసహ్యం కలిగేలా చేస్తాయి. దీనికి బదులు మీరే మీ భాగస్వామికి సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అంటే సెక్స్ సమయంలో వారు ఏవైతే ఇష్టపడతారో అలాంటి వాటిని అడగండి.

సెక్స్ సాన్నిహిత్యం పెంచుకోవాలి..

సెక్స్ సాన్నిహిత్యం పెంచుకోవాలి..

మీ భాగస్వామితో లైంగిక సంబంధాన్ని పెంచుకోవటానికి సెక్స్ పట్ల మీరు ఎల్లప్పుడూ సెక్స్ సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలి. మీ భాగస్వామిని తరచుగా ప్రేమతో గట్టిగా కౌగిలించుకోవడం లేదా కిస్ చేయడం వంటివి సెక్స్ సాన్నిహిత్యానికి సహాయపడవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని మరింతగా ఇష్టపడేందుకు ఇవి చాలా ముఖ్యం. అతను/ఆమె ఏదో పనిలో బిజీగా ఉన్నప్పుడు లేదా అతను/ఆమె కురులలో మీ వేళ్లతో మర్దన చేయాలి. మీ భాగస్వామి ఎంత అందంగా ఉన్నారో అని పొగడ్తల వర్షం కురిపిస్తే మీకు సెక్స్ సాన్నిహిత్యం సులభమవుతుంది.

మీ భాగస్వామి శరీరాన్ని మెచ్చుకోవాలి..

మీ భాగస్వామి శరీరాన్ని మెచ్చుకోవాలి..

మీకు ఎక్కువ సెక్స్ కావాల్సినప్పుడల్లా మీ భాగస్వామి శరీరాన్ని బాగా మెచ్చుకోవాలి. మీరెంతలా పొగడ్తలు కురిపిస్తే మీకు రిలేషన్ షిప్ కు అది అంతలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు నీ లిప్స్ లాలిపప్స్.. నీ కళ్లు.. నెరేడు పళ్లు లాగా ఉన్నాయని పొగిడితే చాలు వారు ఇట్టే మీ కౌగిలి అనే బందిఖానాలో బంధి అయిపోతారు. అంతేకాదు మీరు లవ్ మేకింగ్ సెషన్స్ లో పాల్గొన్నప్పుడల్లా మీ భాగస్వామి శరీరాన్ని పొగడ్తలతో ముంచెత్తండి. ఎంతలా అంటే కరీనా, కత్రినా, పదుకొనే వంటి అందగత్తెలందరినీ మిక్సిలో వేసి తిప్పితే వచ్చే అందమైన రూపమే నీది అని పొగడ్తలతో ముంచెత్తండి. ఈ ప్రపంచంలో అతను/ఆమె అత్యంత అందమైన వ్యక్తి అని వారికి నిజంగా అనిపిస్తుంది.

ఫోర్ ప్లే ఎక్కువసేపు చేయాలి..

ఫోర్ ప్లే ఎక్కువసేపు చేయాలి..

మీ భాగస్వామి మీతో ఎక్కువ సేపు సెక్స్ చేసేందుకు ఆరాటపడేలా చేయాలంటే మీరు ఫోర్ ప్లేను వీలైనంత ఎక్కువ సేపు చేయాలి. మీ భాగస్వామిని ముద్దుపెట్టుకోవడం, ప్రైవేట్ పార్ట్స్ లో తాకడం, ముచ్చటించడం వంటి వాటితో పాటు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోవాలి. ఇలాంటి వాటిపై దృష్టి పెడితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ భాగస్వామికి మీరు అతన్ని/ఆమెను నిజంగా ప్రేమిస్తున్నారని అతనికి/ఆమెకి ఎక్కువగా అవసరమని భావిస్తుంది. ఇది మీ సెక్స్ సంబంధానికి మించినది అని మీ భాగస్వామికి హామీ ఇస్తుంది. అంతేకాదు మీ భాగస్వామిని మరింత దగ్గరగా చేస్తుంది.

ఉత్సాహంతో ఊపేయ్యండి..

ఉత్సాహంతో ఊపేయ్యండి..

మీరు మీ భాగస్వామి ఎక్కువ సెక్స్ చేయటానికి ఉత్సాహం, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అవసరం. మీరిద్దరి మధ్య రతి క్రీడ ఎంత బాగా జరిగితే అంత ఉత్సాహంగా ఉంటారు. మీ ఇద్దరి శరీరాలు మంచి ఊపు మీద ఉంటాయి. దీనికోసం మీరు ఇలా కూడా చేయవచ్చు. మీరు కళ్లకు గంతలు కట్టే ఆటలను ఆడవచ్చు. ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఇలాంటివి మీ మరియు మీ భాగస్వామి మధ్య తరచుగా శృంగారానికి దారితీసేందుకు అధికంగా అవకాశం ఉంది. అంతే కాదు సెక్స్ కు ప్రేరేపించే సందేశాలను పంపి మీరు మీ భాగస్వామికి సెక్స్ గురించి కొన్ని సూచనలు ఇవ్వాలి. శృంగార భరితమైన క్షణాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ లైంగిక జీవితం ఎల్లప్పుడూ ఉత్సాహంగా సాగుతుంది.

చివరగా మీ రిలేషన్ షిప్స్ విషయానికి వస్తే మార్గదర్శకాలు ఏమీ లేవు. మీ ప్రవృత్తులు అనుసరించండి. దీని ద్వారా మీ భాగస్వామి ఏమి కోరుకుంటున్నారో మీకు ఎల్లప్పుడూ తెలుస్తుంది.

English summary

How To Ask For More Sex From Your Partner

In order to have sex with your partner, you must always have sex intimacy. Sex intimacy can often be helpful if you hug or kiss your partner often. These are important for your partner to love you more. He / she should massage your fingers while he / she is busy doing something. Sex intimacy can be easy for you if it rains on how beautiful your partner is.
Story first published: Wednesday, September 11, 2019, 18:29 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more