Latest Updates
-
చాణక్య నీతి: భార్య తన భర్తకు తెలియకుండా చేయకూడని 4 పనులు.. లేదంటే కష్టాలు తప్పవు.! -
డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్? -
రేవతీ నక్షత్రంలోకి శని సంచారం..ఈ 5 రాశులకు మహర్దశ.. మీ రాశి ఫలం ఇప్పుడే చెక్ చేసుకోండి.. -
Gas saving tips: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరి బూరెలు.. అరిసెలను మించే రుచితో.! -
గుంటూరు స్టైల్ కాకరకాయ కారం ఇలా చేస్తే.. కూర మొత్తం ఒక్కరే తినేస్తారు, గ్యారెంటీ! -
ప్రపంచ దోమల నివారణ దినోత్సవం: దోమకాటు తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు.! -
Honey Rose: హనీరోజ్ పై నెటిజన్ల ప్రశంసలు..ఎందుకో చూడండి.. -
IAS Tukaram Mundhe: తుకారం ముండే..వ్యవస్థను వణికిస్తున్న రియల్ హీరో..నెటిజన్ల ప్రశంసల వర్షం -
ఆరోగ్యానికి, బలానికి బూస్టింగ్ ఫుడ్.. కమ్మనైన స్వీట్ కొబ్బరి రొట్టె.. రోటీ కంటే హెల్తీగా.!
చాలా గ్యాప్ తర్వాత లైఫ్ పార్ట్‌నర్‌ను కలుస్తున్నారా.. బెడ్రూములో ఇలా సెగలు పుట్టించండి
మీ ఆలుమగల మధ్య కూడా శృంగారానికి కొన్ని రోజుల గ్యాప్ వస్తే తిరిగి శృంగారంలో పాల్గొనేముందు ఈ చిట్కాలు పాటించండి. వీటి ద్వారా కొన్ని రోజుల ఎడబాటు దూరం కావడంతో పాటు ఇద్దరి మధ్య మంచి శృంగార అనుబంధం తిరిగి పెరుగుతుంది. బెడ్రూమ
ఉద్యోగ పనిపై, వ్యాపారం కోసం ఊర్లు పట్టుకుని తిరగడం, విదేశాలకు వెళ్లడం చాలా సాధారణం. అయితే ఇలా రోజుల తరబడి జీవిత భాగస్వామిని వదిలేసి వెళ్తే సాన్నిహిత్యం తగ్గిపోతుంది. ఈ ఎడబాటు ఇద్దరికీ అసంతృప్తి కలిగిస్తుంది. చాలా మంది దంపతులు రోజూ శృంగారం చేయరు. వారానికి రెండూ మూడు సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొంటారు. కానీ కొన్ని రోజులు దూరంగా ఉంటే మాత్రం కోరిక పెరిగిపోతుంది. దీనిని చాలా మంది అనుభవించే ఉంటారు.

మీ ఆలుమగల మధ్య కూడా శృంగారానికి కొన్ని రోజుల గ్యాప్ వస్తే తిరిగి శృంగారంలో పాల్గొనేముందు ఈ చిట్కాలు పాటించండి. వీటి ద్వారా కొన్ని రోజుల ఎడబాటు దూరం కావడంతో పాటు ఇద్దరి మధ్య మంచి శృంగార అనుబంధం తిరిగి పెరుగుతుంది. బెడ్రూములో వేడి సెగలు రగులుతాయి.

రొమాంటిక్, ఎరోటిక్ సినిమాలు చూడండి:
కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మీరు మీ జీవిత భాగస్వామితో కలవనున్నారు. కాబట్టి ఆ ఎడబాటును మైమరిచిపోయేలా ప్లాన్ చేయండి. గిఫ్ట్స్, సర్‌ప్రైజ్‌లు ఎలాగూ తీసుకువస్తారు. అవి కాకుండా ఏదైనా కొత్తగా శృంగారభరితంగా ప్లాన్ చేయండి. మీలో, మీ భాగస్వామిలో శృంగార కోరికలు రగిల్చేందుకు రొమాంటిక్, ఎరోటిక్ మూవీస్ కలిసి చూడండి. సెక్సీగా, కొంటెగా మొదలు పెట్టండి. ఇద్దరూ కలిసి హాట్ రొమాంటిక్ మూవీ చూస్తూ ఉండండి. అలా ఇద్దరూ ఆ మూవీలో లీనమైనప్పుడు, మీ మధ్య రొమాన్స్ మొదలైనప్పుడు సెక్స్ టాయ్స్ గిఫ్ట్ గా ఇవ్వండి. అలా క్రమంగా ఒకరు మరొకరిలో కోరికను రగిలించండి. క్రమంగా అది కాస్త శృంగార యుద్ధంగా మారుతుంది.

సాన్నిహిత్యంలో తొందరపడొద్దు:
చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. కాబట్టి తొందరపాటు పనికి రాదు. ఈ రొమాంటిక్ సమయంలో ఓపిక చాలా ముఖ్యం. తొందరపాటు వల్ల మూడ్ పోతుంది. మంచి మానసిక స్థితి నాశనం అవుతుంది. మీరు నెమ్మదిగా మీ భాగస్వామి వద్దకు వెళ్లి వారితో మెల్లిగా రొమాంటిక్ సంభాషణ మొదలు పెట్టండి.
అలా మాట్లాడుతూ వారిని తాకండి. చేతులు, వీపు, మెడ, చెవుల వెనక భాగంలో మునివేళ్లతో సుతారంగా తాకండి. మీరు అలా చేస్తుంటే వారిలో మైకం కమ్ముకుంటుంది. అలా నెమ్మదిగా వారి శరీరంలోని శృంగార భరిత భాగాలను తాకండి. నెమ్మదిగా నొక్కండి. మీ చర్యలను కొనసాగించండి.
తొందరపాటు వద్దు, వేగం అస్సలే వద్దు. నిదానమే ప్రధానమని గుర్తుంచుకోండి. శరీరమంతటా తాకుతూ నెమ్మదిగా నొక్కుతూ ఉండండి. ఇది వారి నరాలను జివ్వుమనిపిస్తుంది. వారిని మైకం ఆవహిస్తుంది. మెల్లిగా మీ వషంలోకి వచ్చేస్తారు. అలా అలా మీ శృంగార ప్రయాణాన్ని ప్రారంభించండి. స్వర్గపు అంచుల వరకూ వెళ్లి రండి.

కొత్త ప్రాంతాలను ప్రయత్నించండి:
ఎప్పుడూ బెడ్రూమేనా. ఈసారి కొత్తగా ప్రయత్నించండి. హాలులో ఫ్లోర్ పైనా, లేదా సోఫా పైనా, వంటగదిలో, బాత్రూములో, స్టడీ రూములో ఇలా కొత్త ప్రదేశంలో శృంగారం చేయడానికి ప్రయత్నించండి. కొత్త చోటులో కొత్త అనుభూతి దొరకవచ్చు ప్రయత్నించడంలో తప్పేం లేదు. మీ లక్ష్యం ఇద్దరూ కలిసి సుఖపడటం, భావప్రాప్తి పొందడం. అయితే దానిని చేరుకునే దారి కూడా రొమాంటిక్ గా ఉంటే బాగుంటుంది. మీరో ఆలోచించండి.

కొత్తదనం ఎప్పుడూ బాగుంటుంది:
ఈసారి బాత్రూములో శృంగారాన్ని ప్లాన్ చేయండి. ఒంటిపై నీళ్లు పడుతుంటే శరీర సౌష్ఠవం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎత్తుపల్లాలు ఆకర్షిస్తాయి. పారదర్శకంగా కనిపించే ఎద, నడుము, బ్యాక్ మిమ్మల్ని పిచ్చెక్కిస్తాయి. ఇద్దరిలోనూ ఇది కొత్తగా అనిపిస్తుంది.

భంగిమలు మార్చండి:
శృంగార భంగిమలో కోకొల్లలు. మీకు కంఫర్ట్ గా ఉండే ఏదో ఒక భంగిమ ఉంటుంది. అయితే ఎప్పుడూ అదే ఎందుకు? ఈసారి కొత్తగా ప్రయత్నించవచ్చు కదా. స్పూన్‌ఫుల్ ఆఫ్ లవ్, ర్యాప్ పొజిషన్, మిషనరీ పొజిషన్, సైడ్‌వేస్ పొజిషన్ వంటివి ప్రయత్నించండి. ఈ భంగిమలు మీకు ఇంకా సంతృప్తిని ఇవ్వొచ్చు. మీకు లేదంటే మీ భాగస్వామికి విపరీతంగా నచ్చొచ్చేమో. కాబట్టి రొటీన్ కు భిన్నంగా ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications