For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hug Day 2022:‘‘తన కౌగిలిలో ఈ లోకాన్నే మరచిపోయా... ఆమె కౌగిలిలో కలకాలం బంధినైపోతా.’’

హగ్ డేను ఎందుకు జరుపుకుంటారు.. దాని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఒక కౌగిలింత అనేది మనిషిలో భిన్నమైన భావోద్వేగాలకు ప్రేమకు చక్కటి చిహ్నం. భాగస్వామిని ప్రేమగా హత్తుకోవడం ద్వారా మరింత ఎక్కువగా ప్రేమను పంచుతుంది.

Hug Day 2021 Date, Ideas, Importance, Why to Celebrate

మీరు ఎవరినైనా ప్రేమతో హత్తుకుంటే అది వారికి ప్రత్యేకమైన అనుభూతి కలిగించడంలో కచ్చితంగా సహాయపడుతుంది. అంతే కాదు కౌగిలింత అనేది విరిగిన హృదయాలను కూడా అతికించే ప్రయత్నం చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Hug Day 2021 Date, Ideas, Importance, Why to Celebrate

బాధలో ఉన్నా.. ఆనందంలో ఉన్నా ఆప్యాయంగ్ హత్తుకుంటే ఎంతో మందికి చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే ఒక భాగమైపోయింది. అంతేకాదు.. ఈరోజు ఎంతో ప్రాధాన్యతను సైతం పొందింది.

Hug Day 2021 Date, Ideas, Importance, Why to Celebrate

అయితే ఫిబ్రవరి 12వ తేదీనే హగ్ డే ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Hug Day 2022 : చెలితో ఓ కౌగిలి.. ఎన్నటికీ మరచిపోని సుఖాన్నందించే జాబిలి..!Hug Day 2022 : చెలితో ఓ కౌగిలి.. ఎన్నటికీ మరచిపోని సుఖాన్నందించే జాబిలి..!

ఒక్కసారి హత్తుకుంటే..

ఒక్కసారి హత్తుకుంటే..

తమ ప్రేయసి లేదా ప్రియుడిని ఆప్యాయతతో ఒక్కసారి హత్తుకుంటే చాలు వారిలో ప్రేమ బంధం మరింత బలోపేతమవుతుంది. ఇలా వారిద్దరి మధ్య అనుబంధం పెరగడమే కాదు.. ఒకరికి ఒకరు తోడు, నీడగా ఉంటామనే ధీమా, భరోసా ఇచ్చినట్టవుతుంది.

సందర్భానికి తగ్గ హగ్..

సందర్భానికి తగ్గ హగ్..

అయితే కౌగిలింతలలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి సందర్భానికి తగ్గట్టు ప్రత్యేకమైన కౌగిలింతలు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు మీరు మీ భాగస్వామిని కౌగిలించుకుంటే అది వారికి సురక్షితమైన కౌగిలింతగా భావన కలుగుతుంది. ఈ ఫీలింగ్ పదాలతో వర్ణించలేని విధంగా ఉంటుంది.

భరోసానిచ్చే హగ్..

భరోసానిచ్చే హగ్..

సాధారణంగా ప్రతి అబ్బాయి నుండి అమ్మాయిలు రక్షణ కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే వారిని ఓసారి ఆప్యాయంగా హత్తుకోవడం ద్వారా మీ ప్రేయసికి మీరు తోడు ఉన్నారనే భరోసాను ఇచ్చినట్టవుతుంది. అందుకే హగ్ డే కు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది.

Hug Day 2022 : కౌగిలింతల్లో ఏదో తెలియని పులకింత... మనసులోనూ ఏదో గిలిగింత...Hug Day 2022 : కౌగిలింతల్లో ఏదో తెలియని పులకింత... మనసులోనూ ఏదో గిలిగింత...

అస్సలు మిస్సవ్వద్దు..

అస్సలు మిస్సవ్వద్దు..

ఒక ప్రియుడి కౌగిలింతలోని హాట్ స్పర్శను.. ప్రియురాలు ఎంతో హాయిగా ఫీలవుతుంది. అందుకే ప్రేమికులు ఈరోజు తమ ప్రేయసికి/ప్రియుడికి మిస్సవ్వకుండా హగ్ ను ఇవ్వండి.

నేరుగా హగ్ కాకుండా..

నేరుగా హగ్ కాకుండా..

అయితే కౌగిలింత అనగానే చాలా మంది కౌగిలిలో తమ ప్రియురాలిని బంధి చేయాలని ఆరాటపడుతుంటారు. అయితే అలా ఎప్పటికీ చేయకూడదు. ముందుగా తనతో మాటలు కలపాలి. ముందుగా తనను మానసికంగా సిద్ధం చేయాలి. ఆ తర్వాత హ్యాపీ హగ్ డే ప్రాధాన్యాన్ని ఆమెకు వివరించాలి. ఆ తర్వాత ఆమె ఓకే అంటే గాఢమైన హగ్ ఇవ్వొచ్చు.

మెల్లగా కౌగిలించుకోవాలి..

మెల్లగా కౌగిలించుకోవాలి..

మరి కొందరు కౌగిలి పేరేత్తగానే సినిమాల్లో చూపించనట్టు గాఢంగా హత్తుకునేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు అకస్మాత్తుగా వెనుక నుండి గట్టిగా హత్తుకునేందుకు ట్రై చేస్తారు. అయితే అలా కాకుండా మెల్లగా, సుకుమారంగా, సున్నితంగా హత్తుకోవాలి.

చలికాలమంతా ఆ కౌగిలిలో అలాగే బంధిగా ఉండిపోవాలనిపిస్తుంది... ఆ వెచ్చదనంతో వచ్చే కిక్కే వేరప్పా..చలికాలమంతా ఆ కౌగిలిలో అలాగే బంధిగా ఉండిపోవాలనిపిస్తుంది... ఆ వెచ్చదనంతో వచ్చే కిక్కే వేరప్పా..

లోకాన్నే మరచిపోవాలి..

లోకాన్నే మరచిపోవాలి..

మీ కౌగిలింతతో మీ ప్రేయసి ఈ లోకాన్నే మరచిపోయేలా చేయాలి. మీరు ఎంత సేపు కౌగిలించుకున్నా.. ఆమెకు అలానే ఉండిపోవాలి అనిపించేంతలా హగ్ ఇవ్వాలి. అలాంటి అనుభూతి ఎప్పటికీ మరచిపోలేరు.

లవ్ ఫీలింగ్..

లవ్ ఫీలింగ్..

మీరు కౌగిలించుకున్నప్పుడు.. మీ లవ్ పీలింగ్ కూడా వ్యక్తపరచొచ్చు. ఎందుకంటే మీరు హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది వారికి చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రియురాలికి తన ప్రియుడు ఎప్పుడూ తనతోనే, తన వెంటే ఉన్న ఫీల్ కలిగిస్తుంది.

లవర్స్ కు మాత్రమే కాదు..

లవర్స్ కు మాత్రమే కాదు..

హగ్ డే అనేది కేవలం లవర్స్ కాదు. ఇతరులు కూడా జరుపుకోవచ్చు. భార్యభర్తలు కూడా హగ్ ఇచ్చుకోవచ్చు. హగ్ ఇవ్వడం ద్వారా మీరు ఎన్నో విషయాలను చెప్పినట్టవుతుంది. మీరు మాటల్లోని చెప్పలేని విషయాలను కౌగిలింత ద్వారా వ్యక్తం చేయొచ్చు.

కూల్ చేసేందుకు..

కూల్ చేసేందుకు..

కౌగిలింత అనేది కేవలం సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. కోపంలో ఉన్నప్పుడు కూడా ఇస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరూ కూల్ అయ్యేందుకు హగ్ ఇచ్చుకోవచ్చు. అనంతరం వారిద్దరూ ప్రశాంతంగా ఆలోచించి.. మరింత దగ్గరవుతారు. దీంతో వారి మూడ్ కూడా మారిపోతుంది.

చూశారు కదా.. కౌగిలింత వల్ల ఎన్ని లాభాలో.. ఇంకెందుకు ఆలస్యం హ్యాపీ హగ్ ఇవ్వండి.. వాలెంటైన్స్ వీక్ లో మరో ఆనందకరమైన రోజును హాయిగా గడిపేయండి.

FAQ's
  • వాలెంటైన్ వీక్ లో హగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    బాధలో ఉన్నా.. ఆనందంలో ఉన్నా ఆప్యాయంగ్ హత్తుకుంటే ఎంతో మందికి చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే ఒక భాగమైపోయింది. అంతేకాదు.. ఈరోజు ఎంతో ప్రాధాన్యతను సైతం పొందింది. అందుకే వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీనే హగ్ డే జరుపుకుంటారు.

English summary

Hug Day 2022 Date, Ideas, Importance, Why to Celebrate

Here we are talking about the Hug Day 2021 : date, ideas, importance, why to celebrate Read on.
Desktop Bottom Promotion