For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నాకు 21.. తనకు 42.. ఇద్దరం ప్రేమలో మునిగిపోయాం.. కానీ పెళ్లి సంగతి ఎత్తేసరికి..’

‘నేను మా అధ్యాపకుడితో ప్రేమలో ఉన్నాను.. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు.. కానీ’

|

మనలో చాలా మందికి సుందరకాండ సినిమా గురించి గుర్తుండే ఉంటుంది. 90వ శతాబ్దంలో వెంకటేష్ తెలుగు లెక్చరర్ గా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా సినిమా అప్పట్లో ఓ సంచలనం.

Iam in Love With My Lecturer, He Also Love Me

అది సూపర్ హిట్. ఆ తర్వాత మాస్టర్ సినిమాలో చిరంజీవి కూడా ఇలాంటి ప్రేమ కథ ఆధారంగా సినిమా తీశాడు. అది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అయితే నిజ జీవితంలో అలాంటి ప్రేమ కథలు అప్పట్లో ఉండేవి కాదు.

Iam in Love With My Lecturer, He Also Love Me

కానీ ఇప్పటితరం వారు మాత్రం ప్రేమకు వయసుతో పని లేదంటున్నారు. ముఖ్యంగా గురువు, శిష్యుల మధ్య అనుబంధాన్ని ఏడడుగులు వేసేంత దూరం వెళ్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని లెక్చరర్ తో ప్రేమలో పడింది. కానీ తనకు పెళ్లైంది. కానీ తను కూడా ఆమె ప్రేమను ఒప్పుకున్నాడు.

Iam in Love With My Lecturer, He Also Love Me

అంతేకాదు ప్రేమ కోసం కట్టుకున్న భార్యకు విడాకులిస్తానని.. తనను పెళ్లి చేసుకుంటానంటూ తనతో ఆరు నెలలుగా ఆ రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నాడు. కానీ ఇటీవలే తెలిసింది నాకు తను అలాంటి ప్రయత్నాలేమీ చేయడం లేదని.. ఇది తెలిసి నేను ఎంతో బాధపడ్డాను ఓ యువతి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏం చేయాలని నిపుణులను సలహా అడిగింది. ఈ నేపథ్యంలో తన సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ పద్ధతుల్లో పార్ట్నర్ తో రొమాన్స్ చేస్తే... ఎక్కువ టైమ్ ఎంజాయ్ చేయొచ్చట...!ఈ పద్ధతుల్లో పార్ట్నర్ తో రొమాన్స్ చేస్తే... ఎక్కువ టైమ్ ఎంజాయ్ చేయొచ్చట...!

లెక్చరర్ తో లవ్..

లెక్చరర్ తో లవ్..

నా పేరు ఉషా రాణి(పేరు మార్చాం). నా వయసు 21 సంవత్సరాలు. నేను బిటెక్ చదువుతున్నాను. నేను కాలేజీ జాయిన్ వెంటనే మా లెక్చరర్ ని ఫిదా అయిపోయాను. అతనికి 40 ఏళ్లు దాటినా చూడటానికి చాలా అందంగా, ఫిట్ గా కనిపిస్తాడు. తను కనబడితే నా చూపు అతని నుండి తిప్పుకోలేకపోయాను.

లవ్ ప్రపోజ్..

లవ్ ప్రపోజ్..

అప్పటి నుండి తననే ఫాలో అవుతూ.. తన ఇష్టాలను, అలవాట్లను, అభిరుచులను తెలుసుకున్నాను. తను స్టాఫ్ రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు.. సబ్జెక్టులో డౌట్స్ ఉన్నాయంటూ పదే పదే వెళ్లేదానిని. అలా మా ఇద్దరి మధ్య అతి తక్కువ సమయంలోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక ఆలస్యం చేస్తే సమయం వేస్ట్ అవుతుందని.. లవ్ ప్రపోజ్ చేసేశాను.

ఏజ్ గ్యాప్ ఎక్కువ..

ఏజ్ గ్యాప్ ఎక్కువ..

తను మొదట్లో నా ప్రేమను అంగీకరించలేదు. ఎందుకంటే నాకేమో 21. తనకు డబుల్ అంటే 42 సంవత్సరాలు. ఏజ్ గ్యాప్ బాగా ఎక్కువగా ఉందని.. తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయన్నాడు. అయితే నేను మాత్రం నాకు వయసుతో పని లేదు. నాకు మీరు కావాలి.. మీ మనసులో కాస్త చోటిస్తే చాలు అన్నాను.

ఇలాంటి వ్యక్తులతో మీరు కలిసి జీవించడం అసాధ్యమని తెలుసా...ఇలాంటి వ్యక్తులతో మీరు కలిసి జీవించడం అసాధ్యమని తెలుసా...

పెళ్లైందని.. పిల్లలున్నారని..

పెళ్లైందని.. పిల్లలున్నారని..

అప్పుడు తనకు పెళ్లి అయ్యిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. అయినా కూడా తన మీద పిచ్చితో నేను ఏం పర్వాలేదు అన్నాను. నన్ను కూడా పెళ్లి కూడా చేసుకోమని కోరాను. దీంతో తను కూడా నా ప్రేమను అంగీకరించాడు.

తనలోనూ కోరికలు..

తనలోనూ కోరికలు..

నన్ను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత నన్ను చూస్తే కోరికలు పెరుగుతున్నాయని చెబుతుండేవాడు. దీంతో మేమిద్దరం సహజీవనం చేయడం మొదలుపెట్టాం. అదే సమయంలో తను నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామీస్ చేశాడు. కానీ మ్యారేజ్ లైఫ్ లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పాడు.

పిల్లలకు పెళ్లి వయసొచ్చిందని..

పిల్లలకు పెళ్లి వయసొచ్చిందని..

అయితే నాతో రిలేషన్ షిప్ స్టార్టయ్యాక.. తను విడాకుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఆ విషయం గురించి అడిగితే.. ఇప్పుడు నా పిల్లలకు పెళ్లి వయసు వచ్చిందని.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పేవాడు. ఇప్పుడే కాదు.. రిలేషన్ షిప్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇలాంటి కుంటిసాకులు ఏవేవో చెప్పేవాడు. దీంతో తనపై నాకు నమ్మకం పోతోంది.

సినిమాల్లో చూపే శోభనానికి.. నిజ జీవితంలో తొలిరాత్రికి మధ్య ఉండే తేడాలేంటో తెలుసా...సినిమాల్లో చూపే శోభనానికి.. నిజ జీవితంలో తొలిరాత్రికి మధ్య ఉండే తేడాలేంటో తెలుసా...

ఎంతో ప్రేమిస్తున్నాను..

ఎంతో ప్రేమిస్తున్నాను..

కానీ నేను మాత్రం ఆయన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను లేకుండా నేను నా జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. తనను నేను పెళ్లి చేసుకోవడానికి నేనేం చేయాలో దయచేసి చెప్పగలరు' అని ఓ యువతి తన సమస్యను నిపుణులతో చెప్పుకుంది. మరి ఆమె సమస్యకు పరిష్కారం దొరికిందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నమ్మకం ఉండాలి..

నమ్మకం ఉండాలి..

ఏ బంధంలో అయినా నమ్మకం అనేది కీలకం. ముఖ్యంగా మీరు ఏజ్ ఎక్కువగా ఉండే లెక్చరర్ తో రిలేషన్ లో ఉన్నారు. పైగా తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తనకు పెళ్లై.. పిల్లలు కూడా ఉండటం వల్ల బాధ్యతలు, బరువులు ఎన్నో ఉంటాయి. ఈ టైమ్ లో తన భార్యకు విడాకులిస్తే.. పిల్లల పరిస్థితి కష్టంగా మారుతుంది.

ఒకసారి ఆలోచించండి..

ఒకసారి ఆలోచించండి..

ఇలాంటి సమయంలో తనని నమ్మాలా లేదా పక్కనపెట్టి.. ఓసారి మీరు ఆలోచించండి.. అసలు మీ ఫ్యూచర్ ఏంటి.. ఇప్పటికే పెళ్లి జరిగి మంచి జాబ్ చేస్తున్న వ్యక్తి మీతో కలిసిరాగలడా అనే విషయాన్ని ఒకసారి పునరాలోచించాలి. అవన్నీ అతను మీతో చెప్పలేడు. మీరే అర్థం చేసుకోవాలి.

కొన్ని సమస్యలు..

కొన్ని సమస్యలు..

ఇలాంటి సమయంలో మీరిద్దరూ కలిసి ఓ నిపుణుని కలవండి. తన సలహ తీసుకుని.. మీ రిలేషన్ షిప్ వల్ల అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి మాట్లాడుకోండి. ముఖ్యంగా మీరు ఒక్కటైతే ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి.. ప్రస్తుతంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి.

English summary

Iam in Love With My Lecturer, He Also Love Me

Read onto know the details Iam in love with my lecturer, he also love me. Have a look
Story first published:Thursday, July 15, 2021, 15:35 [IST]
Desktop Bottom Promotion