For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఆ కార్యంలో’ గాయాలు.. మీ భాగస్వామికి తియ్యని గుర్తులు...! కానీ దానితో కొన్ని సమస్యలు... అవేంటంటే...

|

రతి క్రీడలో పాల్గొనే జంటలకు సహజంగానే కొన్ని గాయాలవుతుంటాయి. ముఖ్యంగా పంటి గాట్లు, గోర్లతో రక్కిన గుర్తులు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇదంతా రతి క్రీడలో భాగమే. భాగస్వామిపై ఎప్పుడైతే ప్రేమ ఉప్పొంగుతుందో.. అప్పుడే వారి బాడీపై పంటిగాట్లు, గోరుగాట్లు పడుతూ ఉంటాయట. ఇవే రసాస్వాదనలో మునిగి తేలుతున్నప్పుడు ప్రేమ గుర్తులుగా మిగిలిపోతాయి.

కొన్ని సందర్భాల్లో అందరికీ కనిపించేలా మెడ వెనుకభాగంలో.. చెవి పక్కన లేదా బుగ్గల మీద ఉండే ఈ గుర్తులు మీపై మీ భాగస్వామికి ఎంత ప్రేమ ఉందో ఇతరులకు తెలిసేలా చేస్తాయట. అయితే ఈ గాట్లు కొన్నిసార్లు బాగా కమిలిపోయినట్టుగా నల్లగా లేదా మెరూన్ రంగులో కనిపిస్తాయి. ఇలాంటి వాటితో నలుగురిలో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఇలాంటి వాటి వల్ల లాభమా.. నష్టమా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'ఆ కార్యానికి' అకస్మాత్తుగా దూరమైతే...? ఏం జరుగుతుందో తెలుసా...

ఈ లోపం వల్లే..

ఈ లోపం వల్లే..

మీరు మీ భాగస్వామితో రతి క్రీడలో మునిగి తేలుతున్న సమయంలో తను పంటితో లేదా గోర్లతో చేసే గాట్లు మీ బాడీని, బాడీలోని పోషకాహార లోపాన్ని త్వరగా చూపెడతాయి. ముఖ్యంగా బాడీలో ఐరన్ లోపం ఉన్న వారిలో ఈ గాట్లు త్వరగా కనిపిస్తాయి. ఇవి ఒకట్రెండు రోజుల్లో మానవు. కాబట్టి దీని వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది.

సీక్రెట్ లవ్..

సీక్రెట్ లవ్..

మీరు ఎవరితో అయినా రహస్యంగా ప్రేమలో ఉన్నప్పుడు.. వారితో మీరు సీక్రెట్ గా ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి గాట్లు మిమ్మల్ని ఇతరులకు ఈజీగా పట్టించేస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లవ్ బైట్స్ తో బ్లూ, బ్లాక్, డార్క్ రెడ్ మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి చాలా ప్రమాదకరం.

మంచుగడ్డలతో..

మంచుగడ్డలతో..

ఇలాంటి సమయంలో మీరు అలాంటి మచ్చలపై ఐస్(మంచు గడ్డ)తో బైట్స్ పై రాయడం వల్ల మీరు ఆ నొప్పి నుండి రిలీఫ్ పొందొచ్చు. అంతే కాదు ఆ రంగు కూడా నెమ్మదిగా మాయమవుతుంది. అయితే పూర్తిగా పోకపోవచ్చు. కాబట్టి మీరు ఇలాంటి వాటిని కవర్ చేయడానికి మెడను నిండుగా కప్పే వస్త్రాలనే ధరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రేమ గాట్లు వైరస్ ను కూడా వేగంగా వ్యాపింపజేస్తాయి. అంతేకాదు అంటు వ్యాధులకు కారణమవుతాయి.

కరోనా కాలంలో.. రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా...

రక్తం గడ్డకడితే..

రక్తం గడ్డకడితే..

ఈ లవ్ బైట్స్ వల్ల కొన్నిసార్లు రక్తం గడ్డే ప్రమాదముంది. దీని వల్ల మెదడుకు చేరే రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఈ సమస్య బ్రెయిన్ దాకా వెళితే ఆ సమస్య తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు ఈ గాట్ల వల్ల గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పలు అధ్యయనాలలో కూడా తేలింది.

మెడ మీద గాట్లు..

మెడ మీద గాట్లు..

చాలా మంది జంటలలో మెడ మీద గాట్లు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అయితే అక్కడ ఉండే బైట్స్ వల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమై ప్రభావం చూపుతుందట. దీంతో మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందట. దీని వల్ల పది మంది నుండి పలు రకాలుగా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని చూసిన వారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టొచ్చు.

కలయికలో..

కలయికలో..

మీరిద్దరూ కలయికలో పాల్గొనే సమయంలో కొందరు స్త్రీలు సిగ్గుతో ముడుచుకుపోవడం సహజమే. అయితే మీరు ఆ సమయంలో బలవంతంగా చేయకుండా.. మీ పార్ట్ నర్ ని మీ బాడీని పూర్తిగా తాకనిస్తే లైంగిక ఆనందం రెట్టింపు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు చాలా మంది అబ్బాయిలు ఆ కార్యంలో పాల్గొనే సమయంలో ఎలాంటి ఆచ్చాదన లేని తన భాగస్వామి బాడీ చూడాలని కూడా కోరుకుంటారు.

మహాభారతం సీన్ రిపీట్... అక్కడ అన్నదమ్ములందరికీ ఒకే భార్య ఉంటుందట...! ఇలాంటి పెళ్లిళ్ల గురించి వింటే షాకవుతారు...

కోరికలు రెట్టింపు..

కోరికలు రెట్టింపు..

మీరు మీ భాగస్వామితో కలిసి కలయికలో పాల్గొనే సమయంలో ప్రతి చిన్న స్పర్శ చాలా ముఖ్యమైనది. అయితే మీరు తన బాడీలో తాకే ప్లేసును బట్టి మీ భాగస్వామితో కలయికలో పాల్గొనాలన్న కోరిక రెట్టింపు అవుతుంది. కాబట్టి మీరు పంటి గాట్లు, గోర్లతో రక్కడం వంటివి చేయకుండా మీ పార్ట్ నర్ హెయిర్ ను నిమరడం, తనను మీ బిగి కౌగిలిలో బంధించడం.. మెడ, వీపు మీద చేతులు వేయడం వంటివి చేయాలి. మీరు అందించే ప్రతి చిన్న స్పర్శ వారికి తప్పకుండా నచ్చితీరుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఫ్యాంటసీలు ఉంటే..

ఫ్యాంటసీలు ఉంటే..

ప్రతి ఒక్కరికీ ఆ కార్యం గురించి కొన్ని ఫ్యాంటసీలు ఉంటాయి. కొందరికి రొమాన్స్ సమయంలో చేసే పనుల గురించి మాట్లాడితే చాలా ఇష్టం. మరికొందరికి ప్రత్యేకమైన భంగిమలో ఆ కార్యంలో పాల్గొనడమంటే ఇష్టం. అలా మీకు కూడా ఏమైనా ఫ్యాంటసీలు ఉంటే వాటి గురించి మీ భాగస్వామితో నిస్సందేహంగా చర్చించండి. మీరిద్దరూ కలిసి అలాంటి వాటిని ప్రయత్నిస్తే మీరు స్వర్గపు అంచుల దాకా వెళ్లిన ఆనందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

English summary

Interesting facts about love bites in Telugu

Here are the interesting facts about love bite in Telugu. Take a look