For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వన్ నైట్ స్టాండ్ సెక్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...!

|

ప్రస్తుత ఆధుని కాలానికి అనుగుణంగా అమ్మాయిలు, అబ్బాయిల మధ్య సంబంధాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం వివాహం బంధం ఉన్న మన దేశంలో క్రమంగా లివింగ్ టు గెదర్, వన్ నైట్ స్టాండ్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ వంటి అనేక రకాల సంబంధాలతో స్త్రీ, పురుషుల మధ్య లైంగిక జీవితం మారుతూ వస్తోంది.

అందులో ముఖ్యమైనది వన్ నైట్ స్టాండడ్. ఈ వెస్ట్రన్ కల్చర్ వల్ల ఆ కార్యంలో అనుభూతి కావాలనుకునే వారికి ఇదొక వరంగా మారుతోంది. ఎందుకంటే రెగ్యులర్ రిలేషన్ షిప్ లో ఉండేవారికి బాధ్యతలు, బరువులతో పాటు ఇంకా ఏవేవో ఇబ్బందులు ఉంటాయి.

కానీ వన్ నైట్ స్టాండ్ లో ఇలాంటివేవీ ఉండకపోగా.. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి రిలేషన్ షిప్ గురించి చాలా మందిలో అవగాహన పెరిగింది. చాలా మంది ప్రజలు భావోద్వేగ రహిత సంబంధాలను కోరుకుంటున్నారు.

ఇందులో సెక్స్ కే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందర్భంగా వన్ నైట్ స్టాండ్ అంటే ఏమిటి? ఇండియాలో ఇది ఎలా వ్యాపించింది.. మనకు తెలియకుండానే మనలో ఇది ఎలా భాగమైపోయిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

క్రష్ కోసం ఏ రాశి వారు ఎలా నటిస్తారో తెలుసా...!క్రష్ కోసం ఏ రాశి వారు ఎలా నటిస్తారో తెలుసా...!

కోరికలు ఎక్కువుంటే..

కోరికలు ఎక్కువుంటే..

కొందరికి చిన్నప్పటి నుండే కోరికలు ఎక్కువగా ఉంటాయి. వారు ఆ కార్యంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని తహ తహలాడుతూ ఉంటారు. వీరు సాధారణ సెక్స్ పై ఆసక్తి కలిగి ఉంటారు. అయితే వీరు తక్కువ సమయం మాత్రమే ఆ అనుభూతి పొందాలని కోరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎక్కువగా ‘వన్ నైట్ స్టాండ్'లో పాల్గొనే అవకాశం ఉంటుందట.

వన్ నైట్ స్టాండ్ లో..

వన్ నైట్ స్టాండ్ లో..

మన టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘స్పైడర్' సినిమాలో ‘వన్ నైట్ స్టాండ్'కు దగ్గరగా ఉంటుంది. సింగిల్ గా ఉండేవారు ఒక్కసారైనా సెక్స్ అనుభూతి పొందాలని కోరుకుంటారు. వీరిలో చాలా మంది తమతో సెక్స్ చేసే వ్యక్తితో ఎలాంటి పరిచయం ఉండకూడదని భావిస్తారు. అలాగే సెక్స్ తర్వాత ఎలాంటి రిలేషన్ ఉండకూడదని కోరుకుంటారు.

భవిష్యత్తులో సమస్యలు రాకుండా..

భవిష్యత్తులో సమస్యలు రాకుండా..

వన్ నైట్ స్టాండ్ వల్ల తమ వైవాహిక జీవితం, కుటుంబ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకూడదని జాగ్రత్తపడతారు. అయితే ‘వన్ నైట్ స్టాండ్' అనేది ఆయా వ్యక్తుల అలవాట్లు, అభిరుచులపై కూడా ఆధారపడి ఉంటుంది. కొందరు అనుకోకుండా కొత్త వారితో ఆ కార్యంలో పాల్గొని, వారితో తిరిగి ఎలాంటి రిలేషన్ కొనసాగించరు. ‘వన్ నైట్ స్టాండ్' అనేది ఒకరి కోరిక మాత్రమే కాదు. ఇద్దరికీ ఇష్టమైతే ఇది సాధ్యమవుతుంది.

Colour Psychology:ఇలాంటి రంగులను ఇష్టపడేవారు రొమాంటిక్ గా ఉంటారట...!Colour Psychology:ఇలాంటి రంగులను ఇష్టపడేవారు రొమాంటిక్ గా ఉంటారట...!

హాట్ పార్ట్ నర్స్..

హాట్ పార్ట్ నర్స్..

వన్ నైట్ స్టాండ్ కోసం చూస్తున్నప్పుడు మహిళలు హాట్ పార్టనర్లను కోరుకుంటారట. మహిళలు సరదాగా ఉంటే మరియు కింకి సెక్స్ చేయాలని నిశ్చయించుకుంటే, వారు ఎవరైనా భాగస్వామి కోసం చూస్తారు. కానీ వారు స్మార్ట్, అందమైన మరియు ఆకర్షణీయంగా ఉంటారు. మరోవైపు, పురుషులు తమ భాగస్వామి ఎలా ఉన్నా లైంగిక సంబంధం పెట్టుకుంటారు. వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా వారు ఆకర్షణీయంగా ఉన్నారా? అది చూడరు.

డబ్బులు అవసరం లేదు..

డబ్బులు అవసరం లేదు..

వన్ నైట్ స్టాండ్ కు బదులు వేశ్యల దగ్గరకు వెళ్లొచ్చు కదా.. అని చాలా మంది భావిస్తారు. అయితే అక్కడ డబ్బులిచ్చి పరిమిత సమయంలోనే పని కానిచ్చేయాలి. కానీ, ‘వన్ నైట్ స్టాండ్' అనేది ఇద్దరికీ ఇష్టమై జరిగే కార్యం. దీని కోసం ఇద్దరికీ ఏకాంత ప్రదేశాలు దొరికితే చాలు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా సెక్స్ కోరుకునే అమ్మాయిలకు అది సాధ్యం కాదు.

ఏళ్ల తరబడి..

ఏళ్ల తరబడి..

సాధారణంగా ‘వన్ నైట్ స్టాండ్' అంటే కేవలం ఒక్క రాత్రికే కట్టుబడి ఉండటం. కానీ కొందరు ఈ నియమాలను పాటించరట. ఎందుకంటే తాము సెక్స్ చేసిన పార్ట్ నర్ తమకు నచ్చితే ఏళ్ల తరబడి వారితో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తారట. అయితే దీని వల్ల భవిష్యత్తులో వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మాయి లేదా అబ్బాయి ఆమెను మనస్ఫూర్తిగా నమ్మే అవకాశం ఉండదు.

కొత్తగా పెళ్లైన కపుల్స్ హ్యాపీగా ఉండాలంటే... ఈ విషయాల్లో రాజీ పడాల్సిందే...!కొత్తగా పెళ్లైన కపుల్స్ హ్యాపీగా ఉండాలంటే... ఈ విషయాల్లో రాజీ పడాల్సిందే...!

ఎలా కలుస్తారంటే..

ఎలా కలుస్తారంటే..

వన్ నైట్ స్టాండ్ లో ఇతరులను ఎలా కలుస్తారంటే.. స్నేహితుల ద్వారా లేదా డేటింగ్ వెబ్ సైట్ల ద్వారా ఇంకా ఇతర మార్గాల్లోనూ కలుస్తారు. పూర్వకాలంతో పోలిస్తే.. ఇప్పట్లో బంధాలు, బాంధవ్యాలకు ప్రాముఖ్యత బాగా తగ్గింది. దీంతో తాత్కాలిక బంధాలే సేఫ్ అనే పరిస్థితి నెలకొంది. అయితే ‘వన్ నైట్ స్టాండ్'రూల్ కింద ఒక రాత్రిలో సెక్స్ అనుభూతి పొందడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ.

జర్నీ చేసేవారు..

జర్నీ చేసేవారు..

ఎవరైతే ఎక్కువగా జర్నీ చేస్తుంటారో.. అలాంటి సమయంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలు లేదా పురుషులతో పరిచయం పెంచుకోవడం వంటివి చేస్తుంటారు. అక్కడే మంచి అనుభూతి పొందుతారు. ఉద్యోగులు చేస్తూ కుటుంబానికి దూరంగా ఉంటున్న యువతీ యువకులు కూడా ‘వన్ నైట్ స్టాండ్' వైపు ఆసక్తి చూపుతున్నారు.

శృంగారంలో సంతోషంగా..

శృంగారంలో సంతోషంగా..

సన్నని నడుము ఉన్న మహిళలు సంతోషంగా శృంగారంలో పాల్గొనే అవకాశం ఉందని బ్రిటిష్ అధ్యయనం కనుగొంది. సాధారణ మహిళల కంటే ఇలాంటి మహిళలు ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనే అవకాశాలు ఉంటాయట. ఇలాంటి వారిని పురుషులు భాగస్వామిగా కోరుకుంటారట. కానీ పూర్తి స్థాయి సంబంధంలో పాల్గొనే అవకాశం తక్కువ.

English summary

Interesting Facts About One Night Stands in Telugu

Here we are talking about the Interesting facts about one-night stands in telugu. Read on
Story first published: Wednesday, July 21, 2021, 15:25 [IST]