For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Kiss Day 2023 : కిస్ డే అంటే ముద్దులే కాదు.. ఇవి కూడా ముఖ్యమే...

కిస్ డే ప్రత్యేకతలేంటి.. ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు.

|

ఎలాంటి రిలేషన్ షిప్ లో అయినా ఎదుటి వారికి ప్రేమను వ్యక్తపరచేందుకు సులభమైన మార్గం కిస్ చేయడం. మనకిష్టమైన వారిపై మనకు ప్రేమ ఉందని.. వారు మనకి ఎంతో అవసరం అని చెప్పేందుకు ఇదొక చక్కని మార్గం.

Valentines Week 2023: Happy Kiss Day Date, Ideas, Importance, Why to Celebrate

అయితే ఇది కేవలం ఫీలింగ్స్ గురించో లేక వాటి వ్యక్తీకరణ గురించో మాత్రమే కాదు. ఇలా ముద్దులు(Kiss) చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు అందడంతో పాటు మీ బంధం కూడా బలపడుతుంది..

Kiss Day 2021 Date, Ideas, Importance, Why to Celebrate

వీటన్నింటి సంగతి పక్కనబెడితే నేటితో వాలెంటైన్స్ వీక్ ముగియబోతోంది. అందులో కీలకమైన కిస్ డే ఈరోజే. ఈ సందర్భంగా మీ పార్ట్ నర్ కు కిస్ తో పాటూ వీటిని కూడా ఇచ్చేయండి...

Happy Kiss Day:ఈ రొమాంటిక్ మెసెజెస్ తో మీ పార్ట్ నర్ కు విషెస్ చెప్పేయ్యండి...Happy Kiss Day:ఈ రొమాంటిక్ మెసెజెస్ తో మీ పార్ట్ నర్ కు విషెస్ చెప్పేయ్యండి...

https://telugu.boldsky.com/relationship/love-and-romance/valentines-week-2023-happy-kiss-day-date-ideas-importance-why-to-celebrate-025724.html

కిస్ ఇవ్వాలంటే..

కిస్ ఇవ్వాలంటే..

ఇప్పటివరకూ మీరు ఎవ్వరినీ ముద్దు పెట్టుకోని వారైతే.. లేక కొత్తగా పెళ్లి జరిగి పడకగదిలో మరింత రొమాన్స్ ఎలా పెంచాలని ఆలోచిస్తుంటే... అలాంటి వారందరూ ఈ రకమైన కిస్ లను ట్రై చేయోచ్చు.

ముక్కుపై ముద్దు..

ముక్కుపై ముద్దు..

మీరు జీవితంలో కనీసం ఒక్కసారైనా ట్రై చేస్తే.. మీరు ముద్దు పెట్టుకునే సమయంలో మీ భాగస్వామి మనసును దోచే ముద్దుల గురించి మీరు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. అవి తెలిస్తే.. మీరు కూడా ‘ముక్కుపై ముద్దు పెట్టు.. ముక్కెరైపోయేటట్టు' అంటూ పాడుకుంటూ హాయిగా ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఆనందంగా గడపొచ్చు..

ముద్దూ ముఖ్యమే..

ముద్దూ ముఖ్యమే..

మనలో చాలా మంది అప్పుడప్పుడూ ఇలా అంటూ ఉంటారు. ఓ ముద్దూ మురిపెం లేని జీవితం జీవితమే కాదు.. ఎంతకాలం రోటీన్, యాంత్రికం అయిపోయినా అప్పుడప్పుడూ ముద్దూ ముచ్చట ఉంటేనే చాలా థ్రిల్. ఎందుకంటే ప్రేమను వెల్లడించేందుకు అద్భుతమైన సాధనాల్లో కిస్ అత్యంత కీలకమైనది.

Hug Day 2021:ఆమె కౌగిలిలో ప్రపంచాన్నే మరచిపోయా...హగ్ డే ప్రత్యేకతలేంటో ఇప్పుడే చూసెయ్యండి...!Hug Day 2021:ఆమె కౌగిలిలో ప్రపంచాన్నే మరచిపోయా...హగ్ డే ప్రత్యేకతలేంటో ఇప్పుడే చూసెయ్యండి...!

ముద్దుల్లో రకాలు..

ముద్దుల్లో రకాలు..

అయితే ఈ ముద్దుల్లో చాలా రకాలున్నాయి. కొంతమందికి ఫ్లయింగ్ కిస్ ఇస్తారు. మరికొందరు చీక్స్ పై కిస్ చేస్తారు. మరికొందరు డైరెక్టుగా లిప్ లాక్ చేసేస్తారు. అయితే కిస్ అనేది ఎలా పెట్టినా ప్రేమికుల మధ్య ప్రేమ బంధాన్ని రాకెట్ లా పెంచేస్తుంది. ఈ సమయంలో ఇద్దరి ఆత్మలూ ఎంతో ఆనందాన్ని పొందుతాయి. కావాలంటే మీరు ఓసారి ట్రై చెయ్యండి.

ముద్దు అందులో భాగమే..

ముద్దు అందులో భాగమే..

కిస్ చేయడం ద్వారా ఎదుటి వ్యక్తిని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం.. ఎంతలా ఇష్టపడుతున్నాం.. వారికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామనేది తెలియజేయవచ్చు. అందుకే ముద్దు చాలా ముఖ్యమైనది.

వాలెంటైన్ డేకు ముందు..

వాలెంటైన్ డేకు ముందు..

ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14కి ఒకరోజు ముందు మాత్రమే కిస్ డే జరుపుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. వాలెంటైన్ వీక్ లో మిగిలిన రోజుల కంటే కిస్ డే చాలా కీలకమైనది. ఈరోజుతో ముద్దుల వర్షంలో ప్రేమికులంతా తడిసిముద్దవుతారు. రేపు మరోసారి ప్రేమను వ్యక్తం చేసేందుకు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతారు.

Hug Day 2021 : చెలితో ఓ కౌగిలి.. ఎన్నటికీ మరచిపోని సుఖాన్నందించే జాబిలి..!Hug Day 2021 : చెలితో ఓ కౌగిలి.. ఎన్నటికీ మరచిపోని సుఖాన్నందించే జాబిలి..!

ముద్దులకు హద్దులు..

ముద్దులకు హద్దులు..

అయితే ముద్దుల విషయంలో కూడా హద్దులు ఉంటాయి. కిస్ డే అనగానే చాలా మంది ముద్దులు పెట్టుకోవడమని భావిస్తారు. అందుకే పెళ్లికి ముందు ఈ ముద్దులకు పెద్దలు హద్దులు పెడుతుంటారు. మన దేశంలో ఇలాంటి రోజు కేవలం బహుమతులే ఇచ్చుకునేవారంట. ఈరోజున రింగ్ లేదా లాకెట్ వంటివి బహుమతులుగా ఇవ్వడం ద్వారా ప్రేయసితో కలిసి ప్రియుడు జీవితాంతం ఉంటానని మాట ఇచ్చినట్టే. ఇదే రోజున ప్రియురాలికి మంచి పర్ఫ్యూమ్ కూడా ఇవ్వొచ్చు.

మాటల్లో చెప్పలేని..

మాటల్లో చెప్పలేని..

ఒక్కోసారి మాటల్లో చెప్పలేని భావాలను కిస్ చేయడం ద్వారా చెప్పే వీలుంటుంది. అందుకే మనసులోని భావాలను కిస్ ద్వారా చెప్పేయండి. మీ భాగస్వామిపై అనంతమైన ప్రేమ ఉందని చెప్పేయండి. గొడవ తర్వాత కలిసిపోవాలంటే.. ఓ కిస్ తో స్టార్ట్ చేయండి. సారీ చెప్పాల్సిన సందర్భంలోనూ ముద్దుతోనే ప్రారంభించండి.

వాటిని పెంచుతుంది..

వాటిని పెంచుతుంది..

కిస్ చేయడం వల్ల ఆక్సిటోసిన్, డోపమైన్, సెరటోనిన్ వంటివి హార్మోన్లు మన బాడీలో భావోద్వేగాలను పెంచుతాయి. కిస్ చేసినప్పుడు ఇవి ఎక్కువగా విడుదలవుతాయి.

దాన్ని తగ్గిస్తుంది..

దాన్ని తగ్గిస్తుంది..

మన బాడీ ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మన బాడీలో ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. అయితే కిస్ చేసినప్పుడు విడుదలయ్యే హ్యాపీ హార్మోన్లు కార్టిసాల్ ను తగ్గిస్తాయి. దీని వల్ల మన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అందుకే మీ పార్ట్ నర్ బాగా దగ్గరకు తీసుకోని ఓ కౌగిలి, ముద్దు ఇచ్చేస్తే ఒత్తిడి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.

FAQ's
  • కిస్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే వీక్ లో భాగంగా ఏడో రోజున అంటే ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డే జరుపుకుంటారు. ఈరోజున ప్రేమికులిద్దరూ ముద్దుల వానలో మునిగిపోతారు.

English summary

Valentines Week 2023: Happy Kiss Day Date, Ideas, Importance, Why to Celebrate

Here we are talking about the kiss day 2023:date, ideas, importance, why to celebrate. Read on
Desktop Bottom Promotion