For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీడు మాములోడు కాదండోయ్... ఏకంగా 150 మందిని తల్లుల్ని చేసేశాడు...

|

మీ అందరికీ మన బాలీవుడ్ లో 2012లో వచ్చిన ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన 'వికీ డోనర్' సినిమా గుర్తుందా? ఆ సినిమాలో తను అందరికీ వీర్యం దానం చేస్తుంటాడు. దీంతో అతని వీర్యానికి బాగా డిమాండ్ పెరిగిపోతుంది.పిల్లలు కావాలనుకున్న వారందరికీ వీర్యదాతగా మారిపోతాడు.

అయితే అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే నిజ జీవితంలో కూడా జరిగింది. ఆ సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. జోయ్ డోన్ అనే వ్యక్తి వీర్యానికి విశ్వవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది.

దీంతో అతను ఏకంగా 150 మంది పిల్లలకు తండ్రిగా మారిపోయాడు. అంతేకాదండోయ్ కరోనా, లాక్ డౌన్ వంటి కష్టకాలంలో కూడా మరో ఆరుగురు మహిళల్ని తల్లుల్ని చేశాడట.

ఈ విషయాలన్నింటినీ అతనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఇంతకీ జోయ్ డోన్ ఎవరు? ఎందుకని అతను ఈ పని చేస్తున్నాడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రాశి స్త్రీలు బ్యాడ్ బాయ్స్ తోనే బాగా ఎంజాయ్ చేస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

150 మంది పిల్లల తండ్రి..

150 మంది పిల్లల తండ్రి..

జోయ్ డోన్ అనే వ్యక్తి ఏకంగా 150 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. జోయ్ ఒక్కడికే ఇది ఎలా సాధ్యపడిందనుకుంటున్నారా? మనసుంటే మార్గముంటుందనే నానుడిని మీరు తరచుగా వింటుంటారు కదా.. దాన్ని నిజం చేసి చూపించాడీ జోయ్. ఎందుకంటే ఇతనిది చాలా పెద్ద మనసు. ఇతను ఇక్కడితో ఆగలేదు.

మరో ఆరుగురిని..

మరో ఆరుగురిని..

ఈ ఏడాది 2020.. అది కూడా కరోనా వంటి కష్టకాలంలో కూడా మరో ఆరు మంది గర్భం దాల్చేలా చేశానని.. కన్నతల్లి కావాలన్న వారి కలల్ని నిజం చేశానని చెబుతున్నాడు.

ఇదెలా సాధ్యపడిందంటే..

ఇదెలా సాధ్యపడిందంటే..

జోయ్ డోన్ అనే వ్యక్తి ఒక స్పెర్మ్ డోనర్. అయితే ఇతని ప్రత్యేకత ఏంటంటే.. తన వీర్యాన్ని ఎవ్వరికీ తెలియకుండా బ్యాంకుల్లో ఇవ్వడం కాదు. నేరుగా సహజ సిద్ధమైన పద్ధతుల్లో కూడా అమ్మాయిలకు అందిస్తున్నాడట.

సర్వే! ఒక అమ్మాయి కోసం ఎంతమంది అబ్బాయిలు పోటీ పడుతున్నారో తెలుసా...!

విశ్వవ్యాప్త డిమాండ్..

విశ్వవ్యాప్త డిమాండ్..

అందుకే అతని వీర్యానికి విశ్వవ్యాప్తంగా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతే.. జోయ్ మాత్రం చాలా మందితో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడట. తల్లి కావాలనుకున్న అమ్మాయిల ఇళ్లకు వెళ్లి మరీ వారికి బెడ్ రూమ్ మజాను అందించడమే కాదు.. వారు తల్లులు అయ్యే అవకాశాన్ని కల్పించాడట.

శృంగారంలో ఫుల్ ఎంజాయ్..

శృంగారంలో ఫుల్ ఎంజాయ్..

కరోనా లాక్ డౌన్ వంటి కష్టకాలంలో అందరూ ఇబ్బందులు పడుతుంటే ఇతను మాత్రం అస్సలు ఖాళీగా గడపలేదట. అంతేకాదు అనేకమంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొని ఫుల్ గా ఎంజాయ్ చేశాడట.

ఏడాదికి పది మంది..

ఏడాదికి పది మంది..

అలా ఇప్పటివరకు 150 మంది పిల్లలకు తండ్రిగా మారాడు. అక్కడితో ఆగకుండా కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ తనను ఇంకా ఎవరైనా పిలుస్తారా అని ఆశగా ఎదురుచూసేవాడట.. ఇప్పటికీ ఎదురుచూస్తున్నాడట. అంతేకాదండోయ్.. ఇతను ఒక ఏడాదికి కనీసం పది మంది అమ్మాయిలనైనా అమ్మలను చేయాలనేది ఆశయంగా పెట్టుకున్నాడట.

వీర్యదాతలు పేర్లు రహస్యంగా..

వీర్యదాతలు పేర్లు రహస్యంగా..

అయితే ఇప్పటివరకు తను వీర్యదాతల వివరాలను ఎవ్వరికీ వెల్లడించలేదట. వాటిని గోప్యంగా ఉంచుతున్నట్లు చెప్పాడు. సాధారణంగా వీర్యం దానం చేయడమంటే.. విక్కీ డోనర్ సినిమాలో చూపించినట్టు వీర్యాన్ని దానం చేయడమంటే.. ముందుగా వీర్యాన్ని ఒక డబ్బాలో దాయడం, ఆ తర్వాత దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్ సెమినెట్ చేయడం..

గురుడు నేరుగా..

గురుడు నేరుగా..

అదంతా లాంగ్ ప్రాసెస్ అనుకున్నాడో ఏమో.. ఈ గురుడు షార్ట్ కట్ లో అంటే నేరుగా వీర్యాన్ని దానం చేసేస్తున్నాడట. సాధారణంగా పురుషులలో చాలా మంది ఇతర అమ్మాయిలతో రిలేషన్ కోసం ఆరాటపడుతుంటారు. దీని వల్ల అనేక సమస్యలు కూడా వస్తుంటాయి.

సుఖ పురుషుడు..

సుఖ పురుషుడు..

కానీ జోయ్ డోన్ మాత్రం ఆ విషయంలో చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుంకటే ఇతనితో సంబంధం పెట్టుకునేందుకు అమ్మాయిలే ఆసక్తి చూపుతారంట. ఇక ఇతనితో కనీసం ఒకసారైనా శృంగారంలో పాల్గొనాలని తెగ ఆరాటపడతారంట.

అమెరికాలో..

అమెరికాలో..

అగ్రరాజ్యం అమెరికాలోని వెర్ మౌంట్ కి చెందిన 49 ఏళ్ల జోయ్ డోన్ ఈ వయసులోనూ రతి క్రీడలో కీలుగుర్రంలో రెచ్చిపోవడం విశేషం. అంతేకాదండోయ్ తనకు 90 ఏళ్ల వరకు వీర్యదానం చేస్తానంటున్నాడు. ఎవరికైనా ఫ్రీగా రొమాన్స్ లో పాల్గొనాలని ఛాన్స్ వస్తే ఎవరు రెచ్చిపోకుండా ఉంటారు చెప్పండి...

English summary

Lockdown Hasn't Slowed Down This Sperm Donor With 150 Kids - on Track to Father 10 More This Year

Here we talking about lockdown hasn't slowed down this sperm donor with 150 kids - on track to father 10 more this year. Read on
Story first published: Friday, October 16, 2020, 21:14 [IST]