Latest Updates
-
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు!
లాక్ డౌన్ టైంలో మనోళ్లు వాటినే ఎక్కువగా వాడేశారట...!
లాక్ డౌన్ సమయంలో శృంగారం బొమ్మలపై చాలా మంది ఎక్కువ ఆసక్తి చూపారంట. ఎందుకో ఇప్పుడో తెలుసుకుందాం...
శృంగారం అంటే అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు రొమాన్స్ గురించి నిత్యం కలలు కంటూనే ఉంటారు.

ఒకప్పుడు శృంగారం అంటే అపవిత్రమైన కార్యంగా భావించేవారు. కాని ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

కరోనా వైరస్ వచ్చి యువతలో కోరికలను మరింత పెంచేసింది. అందుకే కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది కండోమ్స్ ను ఉపయోగించారు.

ఇతర దేశాల్లోని యువత కంటే మన దేశంలో ఈ వాడకం ఎక్కువగా ఉండటం గమనార్హం. అదికూడా మెట్రో నగరాల్లో ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇదంతా కండోమ్స్ కంపెనీల యజమానులే ప్రకటించారు.

ఈ సందర్భంగా లాక్ డౌన్ సందర్భంలో యువత శృంగారానికి సంబంధించిన వస్తువులలో వేటిపై ఆసక్తి చూపారు..దేనిని ఎక్కువగా వాడారు అనే దానిపై ఓ ఆన్ లైన్ సంస్థ సర్వే నిర్వహించింది.

వారు నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. చాలా మంది సెక్స్ టాయ్స్ కొనుగోలు చేశారట. అంతేకాదు వీటిపై రోజురోజుకు ఆసక్తి కూడా పెంచుకున్నారట. అయితే ఇదంతా ఎందుకో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

తెలుగు రాష్ట్రాల్లో..
సెక్స్ టాయ్స్ కొనుగోలులో మన తెలుగు రాష్ట్రాలు టాప్-10లో నిలవడం గమనార్హం. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలవగా, కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో అత్యధికంగా శృంగార ఉత్పత్తులను కొనుగోలు చేశారట.

హైదరాబాద్ ప్లేస్ ఎక్కడంటే..
ఇక దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది.

మొదటి స్థానంలో..
కేవలం స్వయం భావప్రాప్తి కోసం ఉపయోగించి శృంగార వస్తువులను 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం. వీటిలో దేశ రాజధాని ఢిల్లీ ఫస్ట్ ప్లేసులో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర నిలిచింది.

వాటిని అధికంగా కొంటున్నారట..
మగవారు శృంగార ఉత్పత్తులలో అత్యంత ఎక్కువగా లూబ్రికెంట్స్ కొంటుంటు.. ఆడవారు మాత్రం అధికంగా మసాజర్స్ ను కొంటున్నారట.

ఉద్రేకాన్ని కలిగించేవి..
ఈ వస్తువుల తర్వాత సెక్సీగా ఉండే లోదుస్తులు, ఫ్లెజర్ రింగ్స్, లైంగిక ఉద్రేకాన్ని కలిగించే లోషన్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారట. హ్యాండ్ కఫ్స్, నర్స్ కాస్ట్యూమ్స్ ఉత్పత్తులను కూడా ఎక్కువగా కొనుగోలు చేశారని ఆ సంస్థ తెలిపింది.

ఆ సమయంలోనే ఎక్కువగా..
ఇదిలా ఉండగా మగవారిలో ఎక్కువగా రాత్రి 10 గంటల తర్వాత సుమారు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆర్డర్లు ఇస్తుంటే.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుండి రాత్రి ఒంటి గంట మధ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు.

గతేడాది కంటే..
మరో ముఖ్యమైన విశేషమేమిటంటే బరోడా, పూనె, తిరువనంతపురాల్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. వీటి కొనుగోళ్లు గతేడాదితో పోలిస్తే శృంగార ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయట.

విశ్వంలో మన ర్యాంకు
విశ్వవ్యాప్తంగా శృంగార పరంగా చురుకుగా ఉండే దేశాల్లో కూడా మన దేశానికి ఐదో ర్యాంకు రావడం విశేషం. మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటున్నారు!

ఏ వయసు వారంటే..
‘ఇండియన్ బాబీ' పేరుతో ఎక్కువ మంది పోర్న్ వీడియోల కోసం సెర్చ్ చేస్తున్నారని, ‘రిపీటెడ్ కస్టమర్స్'లో 25-34 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉంటే.. 35-45 ఏళ్ల వారు ఈ సెక్స్ టాయ్స్ కొనడం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయిందట.



Click it and Unblock the Notifications
