Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘ఆ కార్యం’లో కుర్రాళ్లే ఎక్కువ ఎంజాయ్ చేస్తారట...! ఎందుకో తెలుసా...
ప్రేమ మరియు రొమాన్స్ గురించి టీనేజర్స్ తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు
మనలో టీనేజీ వచ్చేసరికి ఆటోమేటిక్ గా కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా తెలుసుకోవాలనే కుతుహాలం పెరిగిపోతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో తొలి ప్రేమ, రొమాన్స్ వంటివి మొదలవుతుంటాయి. అయితే వీటిలో చాలా మంది టీనేజర్స్ ఆ కార్యం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అలా యుక్త వయస్సులోనే కొన్ని విషయాలనూ తెలుసుకుంటారు. అయితే అన్ని తమకే తెలుసని భావిస్తారు. కానీ రొమాన్స్ అంటే సముద్రం లాంటిది.. ఎంత ఈదినా ఇంకా ఈదుతూనే ఉండాలన్న విషయాన్ని మరచిపోతారు.

ప్రేమ మరియు రొమాన్స్ లో తమకు అన్నీ తెలుసనే భావనలో అనేక పొరపాట్లు చేస్తుంటారు. ఎందుకంటే ఆ కార్యం, కలయిక గురించి మనకు ఎన్ని విషయాలు తెలిసినా.. తెలియని విషయాలు కొన్ని మిగిలే ఉంటాయి. మన సినిమాల్లో చూపినట్టుగా మన కంటికి కనిపించేదంత నిజం కాదు..

అలాగే పుస్తకాల్లో మీరు చదివిన కల్పిత కథలలో కూడా అన్ని వాస్తవాలు ఉండాలని రూలేమీ లేదు. కాబట్టి మీరు ప్రేమ మరియు రొమాన్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటే.. ఆ ఆసక్తికరమైన విశేషాలంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

మగవారి ఫీలింగ్..
చాలా మంది కలయికలో పాల్గొన్న తర్వాత వీర్యస్కలనం అవుతుంది. అయితే ఎక్కువమంది మగవారు అలా చేస్తేనే భావోద్వేగం పొందుతారని భావిస్తారు. అలా చేస్తే, మీరు తప్పులో కాలేసినట్టేనని నిపుణులు చెబుతున్నారు.

వేర్వేరు స్పందనలు..
ఎందుకంటే ఉద్వేగం మరియు స్కలనం అనేది రెండే వేర్వేరు అంశాలకు సంబంధించినది. అయితే ఇవి రెండు మన బాడీలో ఫీలింగ్స్ తో ముడిపడి ఉంటాయి. అయితే ఇవి ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల చాలా మందికి ఇదంతా ఒకటే అనిపిస్తుంది.

అలా చేస్తే ఆనందం..
రొమాన్స్ లో పాల్గొన్న కపుల్స్ భావప్రాప్తి పొందాలంటే కచ్చితంగా వీర్య స్కలనం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది మగవారు ఆనందాన్ని ఆస్వాదిస్తారు.

మొదట్లో కష్టం..
సాధారణంగా రొమాన్స్ లో తొలిసారి పాల్గొనే వారికి ఆ అనుభూతిని ఆస్వాదించడం అంత సులభం కాదు. ఎందుకంటే తొలిసారి ఆ కార్యంలో పాల్గొనే వారిలో కాస్త కంగారు ఉంటుంది. మరికొందరు భయపడుతూ ఉంటారు. దీంతో మీ భాగస్వామితో మీరు రొమాన్స్ చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మొదట్లో మీరు ఊహించినంత రాకపోవచ్చు. అయితే మీ ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి బాగా విశ్వాసం ఉంటే.. మీరు ఫోర్ ప్లే బాగా చేస్తే మాత్రం తొలిసారే మీరు ఆ కలయికను బాగా ఆస్వాదిస్తారు.

సాన్నిహిత్యం పెరుగుదల..
ఇక రొమాన్స్ లో రెగ్యులర్ గా పాల్గొనడం వల్ల కపుల్స్ మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. అంతేకాదు ఆ కార్యం వల్ల మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. ప్రతిరోజూ చాలా ఉత్సాహంగా మరియు చురుకుగా ఉంటారు.

అది ఎక్కువ ఉంటేనే..
అయితే ఆ కార్యంలో పాల్గొనాలనే వారు.. దానిపై ఆసక్తిని మాత్రమే పెంచుకుంటే సరిపోదు. దీని కోసం మీరు ముందుగా మానసికంగా సిద్ధమవ్వాలి. శారీరకంగా కూడా బలంగా తయారవ్వాలి. ఇందుకోసం మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మీ బాడీలో కొవ్వు ఎంత ఎక్కువగా ఉంటే.. అంత కోరికలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

పడకగదిలో..
మీరు మీ పార్ట్ నర్ తో కలిసి బెడ్ రూమ్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే.. మీ కొవ్వు స్థాయిని బాగా పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మీ గుండెకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. అయితే మీకు కొవ్వు స్థాయి తక్కువగా ఉంటే మాత్రం మీరు అంగ స్తంభన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట.

ప్రెగ్నెన్సీ అవకాశాలు..
మీరు ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు.. ఎంత ఎక్కువ సమయం మీరు భావోద్వేగం చెందుతారో.. అంత మీ స్మెర్మ్ లో క్వాలిటీ ఉంటుదట. దీని వల్ల మీ భాగస్వామికి ప్రెగ్నెన్సీ చాన్సులు పెరుగుతాయంట. అయితే తొలిసారి ఆ కార్యంలో పాల్గొనే మగవారి వీర్యంలో ఆడవారి కన్నా ఎక్కువ నాణ్యత ఉంటుందట. రెగ్యులర్ గా పాల్గొనే వారి వీర్యంలో అంత నాణ్యత ఉండదట.



Click it and Unblock the Notifications