For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ భంగిమలతో భావప్రాప్తి త్వరగా పొందుతారట...! మీరూ ట్రై చేసి చూడండి...

|

శృంగారం గురించి ఆడవారికి.. మగవారికి ఎన్ని విషయాలు తెలిసినా.. తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన భార్యభర్తలు శృంగారం విషయంలో తాము ఎదుర్కొనే ఇబ్బందుల గురించి భాగస్వామితో చెప్పేందుకు భయపడుతూ ఉంటారు.

దీంతో ఆ కార్యం విషయంలో తమకు ఏం కావాలో అర్థం చేసుకోవడానికి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో శృంగారం అనేది కేవలం భావప్రాప్తికి చెందిన విషయంగా.. ఆలుమగల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే ప్రక్రియగా కాకుండా ఏదో తూతూ మంత్రంగా సాగిపోతూ ఉంటుంది.

అయితే శృంగారం అనేది కేవలం ఏదో ఒక యాంగిల్ లో యాంత్రికంగా చేసేది కాదు.. ఈ కార్యం గురించి మహిళలు, మగవారికి ఇద్దరికీ ఇష్టమైతేనే రకరకాలుగా ప్రయత్నించి స్వర్గాన్ని తాకిన అనుభూతిని పొందొచ్చు. ముఖ్యంగా ఇలాంటి భంగిమలు ప్రయత్నించడం వల్ల కొందరికి భావప్రాప్తి పెరిగిపోతూ ఉంటుంది.

అయితే భావప్రాప్తి పొందడం అనేది అందరికీ అంత సులభం కాదు.. అలాంటివి మీరు అనేక సార్లు అనుభవించాలంటే.. మీరు ప్రత్యేకమైన భంగిమల్లో ప్రయత్నించాలి. ఇలాంటి భంగిమల్లో శృంగారంలో పాల్గొన్నప్పుడు వారు పట్టలేని సంతోషాన్ని పొందుతారట. కాబట్టి మీరు ఆ కార్యంలో సరైన భావప్రాప్తి పొందాలంటే.. మీరు మీ భాగస్వామి బాడీలో సరైన స్థానాన్ని కనుగొనాలి. ఇంతకీ అలాంటి భంగిమలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

చలికాలంలో ఈ భంగిమలు ట్రై చేస్తే.. రెట్టింపు మజాను పొందుతారట...!

కొత్తగా పెళ్లయిన వారు..

కొత్తగా పెళ్లయిన వారు..

కొత్తగా పెళ్లి చేసుకుని.. పడకగదిలో ఆ కార్యంలో మరచిపోలేని అనుభూతి పొందాలంటే.. కౌగర్ల్ భంగిమ ఉత్తమంగా ఉంటుందట. ఈ భంగిమలో మహిళల వేగం, నియంత్రణ అన్నీ వారి ఆధీనంలో ఉండటమే కాదు.. సంభోగంలో పాల్గొనేందుకు ఎంతగానో సహాయపడుతుందట. ఈ భంగిమలో క్లిటోరిస్ ని కూడా ప్రేరేపించడానికి ప్రయత్నించొచ్చు.

క్లిటోరిస్ యాంగిల్..

క్లిటోరిస్ యాంగిల్..

మీరు మీ భాగస్వామితో ఉత్తమమైన భావప్రాప్తిని పొందాలంటే.. తన క్లిటోరిస్ ను ఎక్కువగా ప్రేరేపించాల్సి ఉంటుందట. తన క్లిటోరిస్ మీకు బాగా తాకే భంగిమను ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. స్టైల్, ఎక్స్ స్టైల్ వంటివి మీకు ఆనందాన్ని ఇస్తాయని కొందరు మహిళలు.

టైగర్ పొజిషన్..

టైగర్ పొజిషన్..

డాగీ స్టైల్ లేదా టైగర్ స్టైల్ అనేది చాలా పాపులర్. అయితే ఈ పొజిషన్ పేరు చూసి మోసపోకూడదని ఓ అమ్మాయి తన అనుభవాన్ని చెబుతోంది. ఈ భంగిమ ప్రకారం.. ఇది మీలో దాగి ఉన్న పులి లక్షణాలను బయటకు తీసుకొస్తుందట. మీ భాగస్వామిని పడకగదిలో మంచంపై పులిలా చూడాలనుకుంటే.. మీరు ఈ టైగర్ పొజిషన్ ప్రయత్నించొచ్చట. ఈ యాంగిల్ లో బాడీ బ్యాక్ సైడ్ నుండి లైంగిక కార్యంలో పాల్గొనడం వల్ల ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ భంగిమ సాధారణ సెక్స్ పొజిషన్ల కంటే చాలా సరదాగా ఉంటుంది. ఈ యాంగిల్ వల్ల జీ స్పాట్ చాలా వేగంగా ప్రేరేపితమవుతుందట. ఈ భంగిమలో నడుము భాగం బాగా తగులుతూ ఉంటే ఇద్దరికీ త్వరగా భావప్రాప్తి కలుగుతుందట.

Benefits of love marriage:ప్రేమ పెళ్లిలో ఉండే ప్రయోజనాలేంటో తెలుసా...

బీటిల్ పొజిషన్..

బీటిల్ పొజిషన్..

ఆ కార్యంలో పాల్గొనే వారు.. ఆనందాన్ని పొందాలంటే.. బీటిల్ పొజిషన్ బెటర్ అని కొందరు అమ్మాయిలు చెప్పడం గమనార్హం. మగాళ్ల నియంత్రణలో ఉండే ఎన్నో భంగిమల కంటే.. బీటిల్స్ భంగిమల వల్ల మహిళలకు అదనపు నియంత్రణను అందిస్తుందట. ఈ యాంగిల్ లో తన పార్ట్నర్ ను కాస్త టీజ్ చేయడానికి అవకాశం ఉంటుందట. అంతేకాదు.. తమకు నచ్చిన వేగంతో ఆ కార్యంలో పాల్గొనేందుకు అవకాశం దక్కుతుందట. తమకు నచ్చిన శైలిలో ఆ సెక్స్ చేయడానికి అమ్మాయిలకు ఈ యాంగిల్ ఉపయోగపడుతుందట. అంతేకాదండోయ్.. ఈ భంగిమ వల్ల భాగస్వామికి మరింత సమయం ఆ కార్యంలో పాల్గొనాలనే కోరికను పెంచుతుందట.

ఏ భంగిమ అయినా..

ఏ భంగిమ అయినా..

భంగిమల విషయానికొస్తే.. కోరా అనే సైట్లో జాక్వీ అనే ఓ అమ్మాయి తన అభిప్రాయాలను ఇలా వివరించింది. ‘మనలో చాలా మంది ఊహించుకున్నట్టు భావప్రాప్తి అనేది శృంగార భంగిమపై ఆధారపడి ఉండదని చెప్పడం విశేషం. తన మనసులో ఉండే కోరికలు.. తమపై చూపే ప్రేమ ఇవన్నీ భాగస్వామిలో మూడ్ తెప్పించడమే కాకుండా.. ఎంతో సంతోషంగా శృంగారంలో పాల్గొనేలా ప్రేరేపిస్తాయని.. తద్వారా భావప్రాప్తి పొందేలా చేస్తాయని' ఆమె వివరించారు.

ఎదురెదురుగా కూర్చొని..

ఎదురెదురుగా కూర్చొని..

ఈ పొజిషన్లో మీరిద్దరూ ఎదురెదురుగా కూర్చుంటారు. ఉదాహరణకు సాహో సినిమాలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఓ సాంగ్ లో ఎంతో రొమాంటిక్ గా ఎదురెదురుగా కూర్చుకుంటారు కదా.. అలా అన్న మాట. ఈ సమయంలో ముందుగా మీ సుకుమారమైన పెదాలు కలిసిపోతాయి. ఆ తర్వాత టాప్ టు బాటమ్ అన్నింటినీ టచ్ చేసుకుంటూ ఆ కార్యంలో పాల్గొనడం ఈ పొజిషన్లోని మొదటి భాగం. ఇలా చేయాలని చాలా మంది ఆశిస్తారు. అయితే ఇలాంటివి చేయడం కొంత కష్టమే. అయితే ఇది మీ అనుభవాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇది మిమ్మల్ని ఉద్వేగం పొందేలా చేస్తుంది.

English summary

Love Making Positions Much Guaranteed to Help You Orgasm in Telugu

Here are the love making positions much guaranteed to help you orgasm in Telugu. Have a look
Story first published: Tuesday, January 11, 2022, 15:41 [IST]
Desktop Bottom Promotion