For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో ఈ భంగిమలు ట్రై చేస్తే.. రెట్టింపు మజాను పొందుతారట...!

|

పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా.. రొమాన్స్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఈ విషయంలో అందరూ చాలా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ పార్ట్నర్ తో చేసే రొమాన్స్ విషయంలో మనలో చాలా మందికి కొన్ని ఫాంటసీలు ఉంటాయి.

అందుకే లైంగిక జీవితం ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుంది. ఇక చలికాలంలో ఆలుమగల మధ్య తరచుగా సాన్నిహిత్యం అనేది పెరిగిపోతుంది. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల.. బాడీ వెచ్చదనాన్ని కోరుకుంటుంది.

ఈ సమయంలో మీ లైంగిక కార్యం ఆనందంగా.. అద్భుతంగా సాగుతూ ఉంటుంది. అయితే చలికాలంలో సరైన శృంగార భంగిమల్లో ఆ కార్యంలో పాల్గొంటే... మీరు మరింత మజాను పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

డేటింగ్ or వివాహమా? మొదటి డేటింగ్ లో మీ కాబోయే జీవిత భాగస్వామిని ఈ ప్రశ్నలను అడగండి...

ఒకరిపై ఒకరు..

ఒకరిపై ఒకరు..

భార్యభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు పడుకుని చేసే ప్రక్రియను మిషనరీ స్టైల్ అని అంటారు. ఇది ప్రైమరీ పొజిషన్. ఇది చూడటానికి సులభంగా అనిపించినా.. కొంత వినూత్నంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ యాంగిల్ లో మహిళ నడుము కింద పిల్లో పెట్టి.. మగవారు మోకాళ్లపై నిల్చొని ఆ కార్యంలో పాల్గొంటే.. మీరు అద్భుతంగా ఆస్వాదించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ భంగిమ ఎప్పటికీ చాలా కంఫర్ట్ గా.. అద్భుతంగా ఉంటుందట.

అడ్వెంచర్ పొజిషన్..

అడ్వెంచర్ పొజిషన్..

మనం చాలా సినిమాల్లో వంటింట్లో శృంగార సన్నివేశాలను చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు కూడా రియల్ లైఫ్ లో మీ పార్ట్నర్ తో కలిసి వంటింట్లో లేదా డైనింగ్ టేబుల్ దగ్గర మూడ్ వస్తే.. అది మీరు ఆ కార్యంలో పాల్గొనేందుకు ఎంతగానో సహాయపడుతంది. ఇందుకోసం మీ కాళ్లు కిందకు వదిలి డైనింగ్ టేబుల్ పై పడుకోవాలి. దీన్ని అడ్వెంచరస్ పొజిషన్ అని కూడా అంటారు. మీరు మీ శృంగార జీవితంలో మార్పు కావాలని కోరుకుంటుంటే.. ఇది మీకు సరైన ఎంపికగా ఉంటుంది.

స్టాండింగ్ పొజిషన్..

స్టాండింగ్ పొజిషన్..

ఈ పొజిషన్ గురించి చాలా మందికి బాగా తెలిసే ఉంటుంది. ఈ స్టాండింగ్ పొజిషన్ రెగ్యులర్ గా ఉంటుంది. అయితే ఆలుమగలిద్దరిలో ఎవరో ఒకరు గోడకు ఆనుకుని ఉంటారు. కాబట్టి మీ బరువంతా గోడపై పడుతుంది. ఈ భంగిమలో ఎలాంటి అదుపు తప్పే అవకాశం అనేదే ఉండదు. ఇలా స్టాండింగ్ పొజిషన్లో చేసే సెక్స్ వల్ల మీరు స్వర్గపు అంచున వెళ్లిన అనుభూతిని పొందొచ్చు.

సిట్టింగ్ పొజిషన్..

సిట్టింగ్ పొజిషన్..

ఈ పొజిషన్లో మీరిద్దరూ ఎదురెదురుగా కూర్చుంటారు. ఈ సమయంలో ముందుగా మీ సుకుమారమైన పెదాలు కలిసిపోతాయి. ఆ తర్వాత టాప్ టు బాటమ్ అన్నింటినీ టచ్ చేసుకుంటూ ఆ కార్యంలో పాల్గొనడం ఈ పొజిషన్లోని మొదటి భాగం. ఇలా చేయాలని చాలా మంది ఆశిస్తారు. అయితే ఇలాంటివి చేయడం కొంత కష్టమే.

Benefits of love marriage:ప్రేమ పెళ్లిలో ఉండే ప్రయోజనాలేంటో తెలుసా...

పూర్తిగా తాకుతూ..

పూర్తిగా తాకుతూ..

మీ పార్ట్నర్ ను మీకు మరింత దగ్గర చేసే పొజిషన్ ఇది. దీన్ని స్పూనింగ్ పొజిషన్ అంటారు. ఈ భంగిమలో మీ భాగస్వామిని మీరు పూర్తిగా తాకే అవకాశాన్ని పొందుతారు. ఇది మీకు మరింత ఆనందంతో పాటు బాడీకి మరింత ఎక్కువగా వేడిని అందిచొచ్చు.

పక్కపక్కనే పడుకుని..

పక్కపక్కనే పడుకుని..

శృంగారంలో ఇది కూడా సాధారణ ప్రక్రియే. దీన్నే సైడ్ వైజ్ పొజిషన్ అని అంటారు. ఈ యాంగిల్ లో భాగస్వాములిద్దరూ ఒకరిపై ఒకరు కాకుండా.. ఇద్దరూ పక్కపక్కన పడుకుని ఉంటారు. ఇద్దరూ దగ్గరగా వస్తూ ఎక్కువసేపు రొమాన్స్ చేసే ఛాన్స్ పొందుతారు. అంతేకాదు.. ఈ భంగిమలో ఇరువురిలో ఏ ఒక్కరి చేతులు లేదా మోకాళ్లకు నొప్పి అనే సమస్యలనే రావు.

డామినేటింగ్ పొజిషన్..

డామినేటింగ్ పొజిషన్..

ఈ రకమైన భంగిమలంటే.. మగవారికి.. ఆడవారికి ఇద్దరికీ ఇష్టమట. శృంగారంలో చాలా మంది మగవాళ్లు అప్పుడప్పుడూ తమ భాగస్వాములు డామినేటింగ్ చేయాలని ఆశిస్తారట. ఈ పొజిషన్లో ఎక్కువ శ్రమ అనేదే ఉండదట. దీంతో మరింత మజా పొందొచ్చు. ఈ పొజిషన్ల కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకోవడం.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోవడం వంటివి జరుగుతాయట.

డాగీ స్టైల్..

డాగీ స్టైల్..

డాగీ స్టైల్ లేదా టైగర్ స్టైల్ అనేది చాలా పాపులర్. ఈ యాంగిల్ లో బాడీ బ్యాక్ సైడ్ నుండి లైంగిక కార్యంలో పాల్గొనడం వల్ల ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ భంగిమ సాధారణ సెక్స్ పొజిషన్ల కంటే చాలా సరదాగా ఉంటుంది.

English summary

Love Making Positions You Can Try On a Cold Winter Night in Telugu

Here are the love making positions you can try on a cold winter night in Telugu. Have a look
Story first published: Monday, January 10, 2022, 16:32 [IST]
Desktop Bottom Promotion