For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల శరీరభాగాల్లో వీటిని తాకితే రతి క్రీడలో రెచ్చిపోతారట...!

|

రొమాన్స్ అంటే కేవలం మగవారు లేదా ఆడవారు ఎవరో ఒకరు ఆస్వాదిస్తే సరిపోదు. ఆలుమగలిద్దరూ పరస్పరం సహకరించుకుంటూ సరసామాడినప్పుడే అందులో మస్తు మజా వస్తుంది.

అయితే కలయికలో పాల్గొనే సమయంలో మహిళల్లో కొన్ని శరీర భాగాలను భాగస్వామి టచ్ చేసిన వెంటనే కలయికలో పాల్గొనాలనే కోరిక ఎక్కువగా కలుగుతూ ఉంటుంద.

అయితే ఇలాంటి సున్నితమైన భాగాలు కేవలం స్త్రీలలో మాత్రమే ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కలయికలో పాల్గొనే సమయంలో పురుషుల శరీరంలో కొన్ని భాగాలను తాకితే.. మీరు మగవారిలోనూ కలయికకు సంబంధించిన కోరికలను రగిల్చేలా చేయొచ్చట. ఇంతకీ పురుషులు తమ భాగస్వామి ఎలాంటి భాగాలను తాకాలని కోరుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఓ సర్వే ప్రకారం..

ఓ సర్వే ప్రకారం..

ఇటీవల నిర్వహించిన ఒక కొత్త సర్వే ప్రకారం పురుషులలో గడ్డం వంటి ప్రాంతంతో తమ జననేంద్రియాలు అత్యంత సున్నిత భాగమని 21 శాతం మంది తెలిపారు. అలాగే అధ్యయనం యొక్క ప్రధాన ఫలితాలలో పురుషులు వారు కొన్ని స్థానాలను ఇష్టపడటం లేదని చెప్పారట. డేటింగ్ సైట్ నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 7 వేల మందికి పైగా పాల్గొని తమ పడకగది రహస్యాలను పంచుకున్నారట.

ఫోర్ ప్లే గురించి..

ఫోర్ ప్లే గురించి..

ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది పురుషులలో 75 శాతం మంది తాము కలయికలో పాల్గొనేందుకు ఆడవారే చొరవ తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ ఫలితాలు పెద్ద సమస్యలను కలిగించవని అధ్యయనం తెలిపింది. ఇక 70 శాతం మంది పురుషులు తాము ఫోర్ ప్లేలో పాల్గొంటామని మరియు వారు కలయికలో పాల్గొన్న ప్రతి సారీ కేవలం 12 శాతం మంది మాత్రమే వీటిని ఆచరిస్తారట. 5 శాతం మంది పురుషులు తాము ఎప్పుడూ ఫోర్ ప్లే పాల్గొనమని అంగీకరించారు.

చిన్నగా రాపిడి..

చిన్నగా రాపిడి..

కలయికలో పాల్గొనేందుకు మూడ్ రావాలంటే అందరూ పెదాలను తాకల్సిందే లేదా ముద్దులు పెట్టుకోవాల్సిందే అని భావిస్తుంటారు. కానీ పెదవి కింద భాగమైన గడ్డం ప్రాంతంలో కూడా మీ వేళ్లతో సుకుమారంగా సున్నితంగా తాకడం ద్వారా పురుషులలో తాపం పెరుగుతుందట. కేవలం వేళ్లను మాత్రమే కాకుండా మీ గడ్డంతో అతని అధరాలు, గడ్డం ప్రాంతాల్లో తాకి, చిన్నగా రాపిడి చేస్తే వారిలో కోరికలు రగిలిపోతాయట.

తొడల మధ్య..

తొడల మధ్య..

పురుషులకు తొడల వద్ద నెమ్మదిగా మీ చేతులతో తాకితూ.. మునివేళ్లతో మెత్తగా, సుకుమారంగా నొక్కుతూ ఉంటే.. పురుషులలో మాటల్లో చెప్పలేనంత తాపం పెరిగిపోతుందట. కాబట్టి మీరు మీ శ్రీవారిని ముద్దాడుతూ మెల్లగా వాటిని తాకే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ భాగస్వామితో పాటు మీరు కూడా విరహంలో ఉన్న మజాను ఆస్వాదించవచ్చు.

చెవుల వెనుక..

చెవుల వెనుక..

సాధారణంగా చెవుల వెనుక అమ్మాయిలకు సున్నితమైన ప్రాంతమని అనుకుంటారు. అయితే పురుషుల్లోనూ కూడా ఈ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుందట. అందుకే దానిని మీ నోటితో సుకుమారంగా తాకే ప్రయత్నం చేయండి. ఆసమయంలో మీ మనసులో కలయిక గురించి ఉన్న చిలిపి ఆలోచనలను సైతం రహస్యంగా అతని చెవిలో చెప్పేందుకు ప్రయత్నించవచ్చట. ఇవన్నీ చేయడం వల్ల మీ ఇద్దరికి లైంగిక క్రీడపై ఆసక్తి మరింత పెరిగి.. మీకు రతిక్రీడకు సంబంధించిన భావోద్వేగాలు పెరుగుతాయట.

మరో విషయం ఏమిటంటే..

మరో విషయం ఏమిటంటే..

సాధారణంగా ఫోర్ ప్లే అంటే అందరూ మహిళల మెడపై ముద్దులను పెట్టడం అనుకుంటారు. ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ.. మరో విషయం ఏమిటంటే.. అమ్మాయిలలో మాదిరిగానే పురుషులలో మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుందట. అయితే ఈసారి మీరు కలయికలో పాల్గొనే క్రమంలో మీ భర్త మెడపై కూడా ముద్దులు పెడితే.. వారు చాలా ఉద్రిక్తంగా ఫీలవుతారట. అంతేకాదు మీరు అతన్ని ఎంతగా కావాలని కోరుకుంటున్నారో వారికి తెలిసేలా కూడా చేస్తుంది.

ఇద్దరి చేతులను..

ఇద్దరి చేతులను..

కలయికలో పాల్గొనే సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకుని చేతివేళ్లను సుకుమారంగా కలుపుకుని ఉంచడం అనేది సహజం. ఇలాంటి వాటిని మనం అనేక సినిమాల్లో కూడా చూసి ఉంటాం. అయితే ఫోర్ ప్లేలో భాగంగా మీ చేతి స్పర్శతోనే అతనికి మూడ్ వచ్చేలా చేయొచ్చు. ముఖ్యంగా మీ చేతి వేళ్లను.. నెమ్మదిగా అతని చేతి వేళ్ల మధ్య పోనిస్తూ అరచేతిని నొక్కితే చాలు.. ఆటోమేటిక్ కరెంట్ పాస్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరిలో వేడి మరింతగా పెరగడం ఖాయం.

యద భాగంలో...

యద భాగంలో...

పురుషుల్లో సున్నతంగా ఉండే శరీరభాగాల్లో ఛాతీ ఒకటి. మహిళల్లో వక్షోజాలను తాకడం ద్వారా వారిలో ఎలా కోరికలు కలుగుతాయో..పురుషుల్లోనూ ఛాతీభాగాన్ని తాకితే అలాంటి కోరికలే కలుగుతాయట. అయితే ఛాతీ భాగాన్ని తాకితే పురుషులు చాలా సంతోషంగా ఫీలవుతారట. చేతివేళ్లతో తాకడం, నాలుకతో తాకడం వంటివి చేస్తే అతనిలో కోరికలు రగలడం ఖాయమట.

English summary

Men Reveal The Most Sensitive Areas On Their Bodies

"Here in this article we are discussing about most sensitive areas on men bodies.Take a look.
Story first published: Saturday, May 2, 2020, 16:32 [IST]