For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటోళ్లు మాత్రమే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట...!

|

మనలో పెళ్లి చేసుకున్న ప్రతి జంట శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించాలని కోరుకుంటారు. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ రతి క్రీడలో పాల్గొని, స్వర్గపు అంచుల దాకా వెళ్లాలని తహతహలాడుతూ ఉంటారు.

అయితే ఇలాంటి లైంగిక కార్యకలాపాల్లో కేవలం కొందరు మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. మరికొందరు ఎంత ప్రయత్నించినా రతిక్రీడలో ఆనందంగా పాల్గొనలేకపోతారు. తమ భాగస్వామిని ఎంతలా సుఖపెట్టాలని ప్రయత్నించినా.. తాము భావప్రాప్తి పొందడం లేదనే ఫిర్యాదులు వినిపిస్తుంటాయి.

ఈ నేపథ్యంలో ఓ సంస్థ చేసిన సర్వేలో కేవలం 6 శాతం మంది స్త్రీలే ఆ కార్యంలో అనుభూతిని పొందుతున్నారని తేలిందట. అంతేకాదు తాము భావప్రాప్తి పొందలేకున్నా.. భావప్రాప్తి కలిగినట్లు నటించాల్సి వస్తోందని బాధపడే భార్యలు చాలా మంది ఉన్నారట.

అయితే అదే సర్వేలో అమ్మాయిల కోసం అలా చేస్తే వారు ఎక్కువ అనుభూతి చెందుతారట. ఇంతకీ ఆ విషయాలేంటి.. ఆ సర్వేలో ఆడవారు భావప్రాప్తి పొందేందుకు ఏమి కావాలని చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...

6 శాతం మాత్రమే..

6 శాతం మాత్రమే..

ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో సుమారు ఎనిమిది వేల మంది మహిళలు పాల్గొనగా.. కేవలం ఆరు శాతం మంది అమ్మాయిలు మాత్రమే శృంగారంలో భావప్రాప్తి పొందుతున్నామని చెప్పారట.

అక్కడ లోపం..

అక్కడ లోపం..

అయితే అమ్మాయిలు అలా భావప్రాప్తి పొందలేకపోవడానికి అబ్బాయిలు ఫోర్ ప్లేలో పాల్గొనలేకపోవడమే లోపమని, అందుకే చాలా మంది మహిళలు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

రొమాంటిక్ గా మార్చాలట..

రొమాంటిక్ గా మార్చాలట..

అబ్బాయిలకు అమ్మాయిలతో శృంగారంలో ఎక్కువగా ఎంజాయ్ చేయాలనే కోరికలు ఉంటే మాత్రం సరిపోదు. ముందుగా మహిళలకు అలాంటి కోరికలు పుట్టేలా అబ్బాయిలే ప్రయత్నించాలట. అంటే ముందుగా మీ పడకగదిలో మంచి సువాసన వచ్చేలా.. మీ భాగస్వామి బెడ్ రూమ్ లో అడుగుపెట్టగానే రొమాంటిక్ మూడ్ వచ్చేలా మార్చేస్తే వారికి ఆటోమేటిక్ గా మూడ్ వస్తుందట.

మగాళ్లలో ఆ వయసు తర్వాత సెక్స్ సామర్థ్యం ఎందుకు తగ్గుతుందో తెలుసా...మగాళ్లలో ఆ వయసు తర్వాత సెక్స్ సామర్థ్యం ఎందుకు తగ్గుతుందో తెలుసా...

సుకుమారంగా తాకుతూ..

సుకుమారంగా తాకుతూ..

మీ పడకగదిలో ఎల్ఈడీ బల్బులతో పాటు ఎక్కువ వెలుగునిచ్చే లైట్లను దూరం పెట్టండి. కాస్త డిమ్ లైట్ ఉండేలా చూసుకుంటే.. వాటి నుండి వచ్చే తక్కువ కాంతి వల్ల కూడా అమ్మాయిల్లో రొమాంటిక్ మూడ్ త్వరగా వచ్చేస్తుందట. ఆ తర్వాత మీరిద్దరూ బెడ్ పై ఒకరినొకరు సుకుమారంగా తాకుతూ.. ముచ్చట్లు ప్రారంభించాలి. ముఖ్యంగా డర్టీ టాక్ చేస్తూ మీ భాగస్వామినే తాకితే మంచి ఫలితం ఉంటుంది. ఆ సమయంలో ప్రతి చిన్న స్పర్శ చాలా కీలకంగా మారుతుందని చెప్పొచ్చు. మీరు తాకే ప్రదేశాన్ని బట్టి మీ భాగస్వామితో కలయికలో పాల్గొనాలనే కోరిక మరింత పెరుగుతుంది.

మీ చేతులతో..

మీ చేతులతో..

మీరు లైంగిక చర్యను ప్రారంభించినప్పటి నుండి జుట్టు నిమరడం, బిగి కౌగిలిలో బంధించడం.. మెడ, వీపు మీద చేతులు వేయడం.. ఇలా మీకు ఏది చేయాలనిపించినా వెంటనే చేసేయండి. అలా మీరు తాకే ప్రతి చిన్న స్పర్శ వారికి తప్పకుండా నచ్చితీరుతుందని నిపుణులు చెబుతున్నారు.

బిగి కౌగిలిలో..

బిగి కౌగిలిలో..

శృంగారంలో పాల్గొనడానికి ముందు అబ్బాయిలు ఈ విషయాలను అస్సలు మరచిపోకండి. ఎందుకంటే ఆ కార్యంలో పాల్గొనడానికి ముందు చాలా మంది మహిళలు తమను మరింత లాక్కొని బిగి కౌగిలిలో బంధించాలని ఆశపడుతుంటారట. కాబట్టి మీరు వారి నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకోండి. మీ బిగి కౌగిలిలో ఇంకాస్త ఎక్కువ సమయం వారిని బంధించేందుకు ప్రయత్నించండి. ఇలా చేస్తే వారు చాలా సంతోషిస్తారట.

ఇవి మరవొద్దు..

ఇవి మరవొద్దు..

శృంగారంలో పాల్గొనే ముందు అమ్మాయిల బాడీలోని సున్నిత ప్రాంతాలను టచ్ చేయడం మరచిపోవద్దు. ముఖ్యంగా చెవులు, మెడ వెనుక భాగంలో, చెవుల వద్ద కిస్ చేయాలి. అలా రొమాంటిక్ పనులు చేస్తూ చిన్నగా గుసగుసలాడటం వంటివి చేస్తే వారిలో కోరికలు రేకేత్తడమే కాదు.. లైంగిక కార్యం పట్ల మీకున్న ఆసక్తిని కూడా వారికి తెలియజేయొచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రత్యేక భంగిమలు..

ప్రత్యేక భంగిమలు..

శృంగారానికి సంబంధించి ప్రతి ఒక్కరికీ కొన్ని ఫ్యాంటసీలు కచ్చితంగా ఉంటాయి. ఉదాహరణకు కొందరికి శృంగారంలో చేసే పనుల గురించి మాట్లాడితే చాలా ఇష్టం కలుగుతుందట. మరికొందరికి కొన్ని ప్రత్యేకమైన భంగిమల్లో సెక్స్ లో పాల్గొనడం అంటే చాలా ఇష్టమట. అలా మీకు ఏమైనా ఫ్యాంటసీలు ఉంటే మీ పార్ట్ నర్ తో నిర్మోహమాటంగా చర్చించండి. మీరిద్దరూ వర్కవుట్ చేయడానికి ప్రయత్నిస్తే, మీరు స్వర్గపు అంచులదాకా వెళ్లిన అనుభూతిని పొందొచ్చు.

సరదాగా ఆట పట్టించండి..

సరదాగా ఆట పట్టించండి..

శృంగారాన్ని ఒక పనిగా భావించకుండా.. వాటిని వీలైనంత వరకు ఆస్వాదించడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మీ భాగస్వామిని బాగా ఆటపట్టించడం లేదా వారిని ఊరించడం వంటివి చేస్తూ సరదాగా టీజ్ చేస్తే.. వారిలో శృంగారంలోని మజాను మరింత గా పెంచుతాయి.

English summary

Most Pleasurable Things to Do to a Woman in Telugu

Here are the most pleasurable things to do to a woman in Telugu. Take a look
Story first published: Wednesday, June 16, 2021, 14:09 [IST]