For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా ప్రియురాలు ఎక్కువగా అవే చూస్తోంది.. కోరికలను కంట్రోల్ చేసుకోవడానికేనా...’

|

కరోనా, లాక్ డౌన్ పుణ్యమా అని చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో మునిగిపోయారు. తమ రోజువారీ, వారం, నెలవారీ టార్గెట్లను ఫినిష్ చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అయితే కొందరు మాత్రం అన్ లాక్ డౌన్ మినహాయింపులను ఉపయోగించుకుని తమ ప్రియురాలితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే అనుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్లిన ఓ వ్యక్తికి తన దగ్గర కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయట. ఎవరైనా తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామంటే ఎంతో అందంగా.. మంచి డ్రస్ వేసుకుని.. మాంచి పర్ఫ్యూమ్ కొట్టుకుని.. ఇంకా ఏవేవో తీసుకెళ్తూ ఉంటారు.

తను కూడా అలాగే వెళ్లాడు. అయితే తను వెళ్లిన సమయంలో ఆమె బాత్ రూమ్ లో స్నానం చేస్తోందట. అప్పుడు తనకు తెలియకుండా తన ల్యాప్ టాప్ చూద్దామని అనుకున్నాడు. మెల్లగా ఆమె ల్యాప్ టాప్ ఓపెన్ చేసిన అతనికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టయ్యింది. ఎందుకని తనకు అలా జరిగింది.. ఇంతకీ ఆ ల్యాప్ టాప్ లో అంతలా ఏమున్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'పెళ్లికి ముందే ఆ తప్పు చేసిందట.. కానీ ఇప్పుడు కూడా...'

ఫొటోలంటే ఇష్టం..

ఫొటోలంటే ఇష్టం..

తన ప్రియురాలికి కలర్ ఫొటోలంటే చాలా ఇష్టం. ఈ విషయం అతనికి కూడా తెలుసు. తన కెమెరాలో అందమైన ప్రదేశాలను బంధిస్తూ ఉంటుంది. అందుకే ఆమె జాబ్ అందుకు సంబంధించిందే చూసుకుంది.

ఎప్పుడూ ట్రావెల్..

ఎప్పుడూ ట్రావెల్..

‘తను ఫొటోలంటే పిచ్చి కాబట్టి ఎప్పుడూ ట్రావెల్ చేయడాన్ని బాగా ఇష్టపడుతుంది. అందుకే మేమిద్దరం ఎక్కువగా వీకెండ్ లో కలిసివాళ్లం. సరదాగా బయట తిరిగేవాళ్లం. కరోనా కారణంగా ఎవరింట్లో ఉండిపోయాం.

లాక్ డౌన్ తర్వాత..

లాక్ డౌన్ తర్వాత..

అయితే లాక్ డౌన్ తర్వాత ఓ రోజు తనను సర్ ప్రైజ్ చేద్దామని.. తనకు తెలియకుండా తన రూమ్ కు వెళ్లాను. అనుకున్నట్టుగానే ఆదివారం సెలవురోజున తన గది వెళ్లి తనను సర్ ప్రైజ్ చేశాను.

షాకయ్యాను..

షాకయ్యాను..

తను ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏంటీ సడన్ ఎంట్రీ.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని లోపలికి పిలిచింది. ఆ తర్వాత తను ఫ్రెషప్ అయి వస్తానని, స్నానం చేయడానికి బాత్ రూమ్ కు వెళ్లింది. అప్పుడే తన ల్యాప్ టాప్ తెరిచాను. అంతే ఒక్కసారిగా నేను షాకయ్యాను.

ఈ రాశుల వారు గట్టిగా కౌగిలించుకుంటారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

అన్నీ అవే..

అన్నీ అవే..

తన గురించి తెలిసిన పాస్ వర్డ్ లలో ఓ రెండు మూడు ట్రై చేశాను. లక్కీగా ల్యాప్ టాప్ ఓపెన్ అయ్యింది. అయితే తన గ్యాలరీ చూస్తే అందులో అన్నీ పోర్న్ వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అన్నీ అశ్లీల ఫొటోలే ఉన్నాయి.

తనని అడిగాను..

తనని అడిగాను..

అప్పుడే స్నానం చేసి ఫ్రెషప్ అయి తను బయటకు వచ్చింది. దీంతో వెంటనే తనను ఏంటివి అడిగాను. తను మాత్రం ‘చాలా సింపుల్ గా అందులో తప్పేముంది' అప్పుడప్పుడు చూడటానికే ఆ వీడియోలు పెట్టుకున్నాను' అని ఏ మాత్రం సిగ్గు లేకుండా చెప్పేసింది.

తప్పు చేస్తోందా..

తప్పు చేస్తోందా..

దీంతో నాకు ఆమెపై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఆమె ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తోందా.. నన్ను పట్టించుకోవడం లేదా అనే అనుమానం వచ్చింది.

మోడ్రన్ అమ్మాయి కదా..

మోడ్రన్ అమ్మాయి కదా..

అయితే కాసేపు ప్రశాంతంగా ఆలోచించాను. మగవారు కూడా అవి ఎక్కువగా చూస్తారు కదా.. అంతేందుకు నేను కూడా అప్పుడప్పుడు చూస్తాను కదా.. కాబట్టి తను కూడా అప్పుడప్పుడు చూడటంలో తప్పు లేదనిపించింది.

అదంతా స్వప్నమే...! అయితే అదంతా నిజమైతే బావుండు...!

కోరికలను కంట్రోల్..

కోరికలను కంట్రోల్..

మేమిద్దరం జాబ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకరికొకరు కలిసేందుకు ఎక్కువ టైమ్ ఉండదు. తను కూడా చాలా రోజులుగా ఆ కార్యానికి దూరంగా ఉండొచ్చు. ఈ కారణంగానే తను ‘ఆ' వీడియోలను చూస్తూ తన కోరికలను నియంత్రించుకుంటోంది అనుకున్నాను.

తప్పులా భావించొద్దు..

తప్పులా భావించొద్దు..

అప్పుడు నేను నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ను ఈ విషయం గురించి ఇన్ డైరెక్ట్ గా అడిగాను. వాళ్లు కూడా ఇదే విషయమే చెప్పారు. వారు అవి చూసినంత మాత్రాన తప్పు చేస్తున్నట్టు కాదు.. మనం అలా భావించకూడదు అని చెప్పారు. అప్పుడు నా మనసు కాస్త కుదుట పడిందని' ఓ వ్యక్తి తన అనుభవాలను పంచుకున్నాడు.

English summary

My girlfriend watches porn against my wishes. Why can’t she get all his pleasure from me?

Here we talking about my girlfriend watches porn aginst my wishes. why can't get all his pleasure from me. Read on