Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
మీ ప్రియుడు లేదా మీ భాగస్వామి మీ నుండి ఎలాంటి ఫొటోలను కోరుకుంటారంటే...
మీ భాగస్వామి మీ గురించే ఆలోచించాలంటే ఎలాంటి సెల్ఫీ పంపాలో ఈ స్టోరీలో చూడండి...
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఎక్కడబడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఆ ఫొటోలకు రకరకాల ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

ఈ సంగతిని పక్కనబెడితే ప్రేమలో ఉండే జంటలు మరియు పెళ్లి చేసుకున్న ఆలుమగలు తమ భాగస్వామి ప్రతిరోజూ తమ గురించేలా ఆలోచించేందుకు ఎన్నెన్నో చిలిపి పనులు చేసేవారు. ఇంతకుముందు స్మార్ట్ ఫోన్ లేకపోవడంలో సెక్సీ మెసెజ్ లు పంపుకునేవారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం, అందులోనూ సెల్ఫీ కెమెరా ఉండటంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చినప్పుడల్లా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

అయితే కొంతమంది తప్పుడు పనులకు వీటిని ఉపయోగిస్తున్నారు. తర్వాత తామే బాధపడుతున్నారు. ఉదాహరణకు కొందరు నగ్న చిత్రాలను ఫొటోలు తీయడం వల్ల అవి వేరే వారి చేతుల్లోకి సులభంగా చేరిపోతున్నాయి. కాబట్టి నగ్న చిత్రాలను తీయకుండా మీ భాగస్వామి రోజంతా మీ గురించే ఆలోచించాలంటే, ఇలాంటి సెల్ఫీ ఫొటోలను తీసి మీ పార్ట్ నర్ లో మరింత మూడ్ ను పెంచేయండి.

యదభాగం కనబడేలా...
రొమాంటిక్ గా చూస్తూ ఇన్నర్ వేర్స్ ను ఒక్కొక్కటిగా ధరిస్తుంటే మీరు చాలా అందంగా కనిపిస్తారు. అందుకే చక్కటి లేసీ బ్రా వంటి వాటిని ప్రయత్నిస్తూ మీ సెల్ఫో ఫొటో తీసి మీ బాయ్ ఫ్రెండ్ కు లేదా మీ భాగస్వామికి పంపండి. ఇది మీరు మీ యదభాగం వరకు చూపే ఫొటో మాత్రమే పంపినప్పటికీ వారికి అద్భుతమైన మూడ్ వస్తుందది.

కేవలం టవల్ తో..
ఈ ప్రపంచంలో స్నానం చేయగానే ప్రతి ఒక్కరూ చాలా రొమాంటిక్ గా కనిపిస్తారు. అందుకే స్నానం తర్వాత తడి జుట్టుతో టవల్ తో ఉన్న సమయంలో మీ సెల్ఫీ ఫొటోను తీసి పంపించండి. అక్కడ మీ యద భాగాన్ని సగ భాగం కప్పి ఉంచి, మరో సగభాగం మాత్రమే కనిపించేలా ఆ టవల్ ను కట్టుకోండి. ఆ టవల్ లో ఉన్న ఫొటోని చూసి మీ పార్ట్ నర్ కు పిచ్చెక్కిపోవడం ఖాయం.

పడక గదిలో..
పడక గదిలో అర్థనగ్నంగా పడుకుని, సెక్సీ ఫోజులిస్తూ సెల్ఫీలను తీసుకోండి. కేవలం మీ భాగస్వామి కోసమే వేచి చూస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చి మీ పార్ట్ నర్ కు ఫొటో పంపిన వెంటనే మీ పార్ట్ నర్ ఎక్కడున్న మీ దగ్గరికి రావడం ఖాయం.

ఆఖరిలో ఏముండాలంటే?
మీరు ఎప్పుడు సెల్ఫీ ఫొటోలనే కాకుండా కొంచెం వినూత్నంగా ప్రయత్నించవచ్చ. మీరు సెల్పీ వీడియోని కూడా షేర్ చేసుకునేందుకు ప్రయత్నించండి. వీడియోలో ఉన్న మజాను చూపించడం స్ట్రిప్ టీజ్ వంటి వాటిని ట్రై చెయ్యండి. ఒక ఫొటోలో మొత్తం దుస్తులతో కవర్ చేసుకోండి. మరో ఫొటో టాప్ తీసేస్తున్నట్టు.. మరో ఫొటోలో బాటమ్ కూడా క్లియర్ చేస్తున్నట్టు.. అలా ఆఖరి వరకు ఏముంటుందో అని రెచ్చగొడితే... మీ భాగస్వామిలో ఆత్రుత అమాంతం పెరిగిపోయి మీ కోసం ఎక్కుడున్న సరే కీలు గుర్రంలా పరుగెత్తుకు వస్తాడు.

పొట్టి పొట్టి దుస్తుల్లో...
మీకు ఉక్కపోస్తుంటే మీరు చెమటలు కక్కుతూ పొట్టి పొట్టి దుస్తుల్లో మీ బాయ్ ఫ్రెండ్ ని లేదా మీ భాగస్వామిలో వేడి పెంచడంలో మంచి మజా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు పొట్టి దుస్తుల్లో కనిపించే సెల్ఫీ ని పంపి సర్ ప్రైజ్ చేయండి.

నిద్ర లేవగానే..
ఈ లోకంలో ఎవరైనా సరే నిద్ర లేవగానే వారి ముఖంలో చాలా తాజాదనం ఉంటుంది. అయితే చాలా మంది ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో కంగారు పడుతూ తమ తాజాదనాన్ని తామే దూరమే చేసుకుంటారు. ఈ సంగతిని పక్కనబెడితే ఉదయం లేవగానే కేవలం మీ కళ్ల భాగం మాత్రమే కనిపించేలా ఓ సెల్ఫీ తీసుకోండి. అది మీ కళ్లలోని తాజాదనం మీ పార్ట్ నర్ ని తప్పకుండా మూడ్ లోకి తీసుకువస్తుంది.

ఐస్ క్రీమ్ తింటూ..
చాలా మందికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఓరల్ రొమాన్స్ కు దానికి దగ్గరికి పోలికలు కూడా ఉంటాయి. అందుకే అందరూ అలాంటి భాగాన్ని ఐస్ క్రీమ్ తో పొలుస్తారు కూడా. మరి కవ్వించేలా ఐస్ క్రీమ్ తింటూ మీ భాగస్వామికి ఓ నాటీ ఫొటో పంపండి. వారు మత్తెక్కించే మూడ్ తో మీ దగ్గరికి వచ్చేస్తారు.

ఏమీ లేకుండా..
కేవలం మీ భుజాలు మాత్రమే కనిపించేలా మిగిలిన శరీరం మొత్తాన్ని ఒక బ్లాంకెట్ లో దాచేస్తే అది చూసేందుకు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అలాంటివి చూస్తే చాలా త్వరగా మూడ్ లోకి వచ్చేస్తారు. అక్కడ కనిపించే భాగమే అలా ఉంటే, బ్లాంకెట్ లోపల భాగం ఇంకెంత బాగుంటుందో అని మీ భాగస్వామి మనసు ఊహాలోకంలో తేలియాడుతూ దాన్ని నిజం చేసుకునేందుకు మీ వద్దకు చేరుస్తుంది.

అలాంటి శారీతో..
అందమైన చీరలోనూ అతివల అందాలు అదిరిపోతాయని అందరికీ తెలుసు. అందమైన చీరలో తమ అందాలను ఆరబోస్తుంటే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే మీరు సాంప్రదాయకంగా బద్దంగా కాకుండా కాస్త రొమాంటిక్ గా ఉండేందుకు బ్లౌజ్ లేకుండా ఫొటోలు తీసి పంపండి.

శరీరం నుండి కారుతుంటే..
మీ శరీరం నుండి నీరు కారుతుంటే మీరు మరింత అందంగా కనిపిస్తారు. అందుకే మీరు షవర్ స్నానం చేసిన వెంటనే మీ శరీరం పూర్తిగా కనిపించకుండా, అలా టీజ్ చేస్తున్నట్లుగా ఉండే ఫోటోను మీ పార్ట్ నర్ కు పంపించండి.



Click it and Unblock the Notifications