నేను ఒంటరిగా ఉన్న సమయంలో నా బాయ్ ఫ్రెండ్ ఎవ్వరికీ తెలియకుండా నా ఇంటికొచ్చేశాడు...

ప్రేమలో ఉన్న చాలా ప్రేమ పావురాలు తాము ఎప్పుడెప్పుడు రొమాన్స్ లో పాల్గొనాలా అనే సమయం కోసం తెగ ఎదురుచూస్తుంటారు.

ప్రస్తుతం టెక్నాలజీ పుణ్యమా ప్రపంచమంతా పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. కాలానికి అనుగుణంగా మన దేశంలోనూ ముఖ్యంగా సిటీ లైఫ్ లో చాలా మార్పులే వచ్చాయి. మహా నగరాల్లో విద్యా, ఉద్యోగం నిమిత్తం వచ్చే వారు ఎవరో ఒకరితో స్నేహం చేయడం..

Naughty Tales

ప్రేమలో పడటం వంటివి చకచకా జరిగిపోతున్నాయి. అయితే ప్రేమలో ఉన్న చాలా ప్రేమ పావురాలు తాము ఎప్పుడెప్పుడు రొమాన్స్ లో పాల్గొనాలా అనే సమయం కోసం తెగ ఎదురుచూస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న అమ్మాయి లేదా రూమ్మేట్స్ తమ ఇంటికి తమ బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకెళ్లి రొమాన్స్ చేయడం అనేది ప్రస్తుతం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింతి.

Naughty Tales

అయితే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న వారు కూడా ఇలాంటి అవకాశాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కానీ తమ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తామంటే మాత్రం తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలా తమ బాయ్ ఫ్రెండ్ ని ఇంట్లో వాళ్లకు తెలియకుండా తీసుకొచ్చిన సందర్భంగా గురించి కొందరు అమ్మాయిలు ఏమి చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఇంటికొస్తానన్నాడు..

ఇంటికొస్తానన్నాడు..

మా అమ్మ పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంది. మా నాన్న వ్యాపారం చేస్తారు. వారిద్దరూ బయటకు వెళ్లిన తర్వాత ఇంటికి వస్తాను అని నా బాయ్ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేశాడు. అంతలోనే మా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అప్పుడే వచ్చాడా అని టెన్షన్ పడ్డాను. భయపడుకుంటూ డోర్ తీశాను.

నిరుత్సాహ పడ్డా..

నిరుత్సాహ పడ్డా..

నేను అనుకున్నట్టే అయ్యింది. డోర్ తీసి చూస్తే ఎదురుగా నాన్న కనిపించాడు. అంతే నాలో ఒక్కసారిగా నిరుత్సాహం మొదలైంది. అయితే ఆరోజు నాన్నకు వ్యాపారంలో పరిస్థితి ఏమి బాగాలేదని, అసలే ఎండలు మండిపోతున్నాయని, రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. అప్పుడు నాకు కొంత సంతోషం వేసింది.

వాట్సాప్ చేశాను..

వాట్సాప్ చేశాను..

నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ వాట్సాప్ చేసి బయటే చెప్పులను వదిలి.. ఎలాంటి సౌండ్ చేయకుండా ఇంట్లోకి మెల్లగా రమ్మని మెసేజ్ చేశాను. అప్పుడే డోర్ తీసి వరండాలో వాకింగ్ చేస్తున్నట్లు అటూ ఇటూ కాసేపు తిరిగాను. పది నిమిషాల తర్వాత ఇంట్లోకి వెళ్లాను. అలా నేను నా గదిలోెకి అడుగు పెట్టగానే నా నడుముపై సుకుమారంగా చెయ్యేశాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకు కంగారు వేసింది. వెంటనే డోర్ లాక్ పెట్టాను.

ఆ తర్వాత రొమాన్స్..

ఆ తర్వాత రొమాన్స్..

ఆ తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసి రొమాన్స్ లో మునిగిపోయాం. ఆరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎలాంటి శబ్దం రాకుండా రొమాన్స్ చేయాలన్న మా ఆనందాన్ని మరింత ఎక్కువ చేసిందని చెప్పొచ్చు. అంతే ఆ తర్వాత తను ఎంత మెల్లగా వచ్చాడో.. అంతే మెల్లగా ఎలాంటి శబ్దం చేయకుండా వెళ్లిపోయాడు.

పరీక్షల పేరుతో..

పరీక్షల పేరుతో..

మా అమ్మనాన్న ఆరోజు కాలనీ వాళ్లతో కలిసి వనభోజనానికి వెళ్లారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను నాకు పరీక్షలు చదువుకోవాలని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను. ఆ తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్ కి వాట్సాప్ చేశాను. తను అంత త్వరగా వస్తాడని నేను అస్సలు అనుకోలేదు.

డోర్ బెల్ మోగింది...

డోర్ బెల్ మోగింది...

తను మేసేజ్ చేసిన కాసపటకే వచ్చి డోర బెల్ కొట్టాడు. డోర్ తీసి తనని చూిసన నేను కాస్త భయపడ్డాను. తను లోపలికి రాగానే గట్టిగా కౌగిలించుకునాడు. ఎక్కడబడితే అక్కడ కిస్ కూడా పెట్టాడు. అలా ఆరోజు మేమిద్దరం మాకు నచ్చినట్టుగా రొమాన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం. బెడ్ రూమ్ లోకి వెళ్లి ఇద్దరం మా ఒంటి మీద డ్రస్సును ఒక్కొక్కటిగా తీస్తున్నాం..

టెన్షన్ పడ్డాం..

టెన్షన్ పడ్డాం..

అంతలోనే డోర్ బెల్ మోగింది. ఎవరు వచ్చారో తెలియక ఇద్దరం టెన్షన్ పడ్డాం. వెంటనే డ్రస్ వేసుకుని, నేను డోర్ తీయడానికి బయటకు పరుగు అందుకున్నాను. నా బాయ్ ఫ్రెండ్ బీరువాలో దాక్కుంటా అన్నాడు. అయితే తనకు ఉన్న టెన్షన్ వల్ల బెడ్ రూమ్ నుండి బయటికి దూకేశాడు.

విండో తెరిచినందుకు..

విండో తెరిచినందుకు..

అలా విండో నుండి బయటకు దూకిన నా బాయ్ ఫ్రెండ్ కు స్వల్పగాయాలయ్యాయి. అప్పుడు నేను వెళ్లి డోర్ తీశాను. ఆరోజు ఎండలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాళ్లంతా మరో రోజుకు వాయిదా వేసుకున్నారంట. పైగా కరోనా వైరస్ ప్రభావం కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో వారు తిరిగి వచ్చేశారంట. అయితే అంత ఎండలోనూ విండో ఓపెన్ చేసినందుకు మా నాన్న చేతిలో తిట్లు తినాల్సి వచ్చింది. వాళ్లకు అసలు విషయం తెలియదు కదా మరి.

ఎప్పుడూ నా మీదే కన్ను..

ఎప్పుడూ నా మీదే కన్ను..

మా ఇల్లు స్లమ్ ఏరియాలో ఉంటుంది. మా చుట్టుపక్కల చీమ చిటుక్కుమన్నా కూడా అందరికీ తెలిసిపోతుంది. అయితే ఓ రోజు మా అమ్మానాన్న ఊరు వెళ్లడంతో నా బాయ్ ఫ్రెండ్ ని పిలవాలి అనిపించింది. అయితే అక్కడున్న పరిస్థితుల వల్ల అది అసాధ్యంగానే అనిపించింది.

ఎవరి గురించో నాకెందుకు..

ఎవరి గురించో నాకెందుకు..

అయితే ఎవరి గురించో భయపడి నాకు నచ్చిన పని నేను చేయకుండా ఆగడమేంటి అనిపించింది. అప్పుడే నాకు ఒక ఐడియా కూడా వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేశాను. నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఫ్యాన్ తిరగటం లేదు. లైట్లు వెలగడం లేదని ఎలక్ట్రిషియన్ తో మాట్లాడినట్టు గట్టిగా మాట్లాడా.

10 నిమిషాల్లోనే..

10 నిమిషాల్లోనే..

నేను ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే నా బాయ్ ఫ్రెండ్ ఇంటికొచ్చేశాడు. తను ఇంటికొచ్చిన తర్వాత ఫ్యాన్ అక్కడుంది.. లైట్ ఇక్కడుంది అని చూపుతున్నట్లు లోపలికి తీసుకెళ్లా. అంతే ఒక్కసారిగా మేమిద్దరం గట్టిగా కౌగిలించుకున్నాం. అలా కొన్ని గంటల పాటు మేమిద్దరం ఏకాంతంగా గడిపేశాం.

Story first published: Tuesday, March 17, 2020, 10:00 [IST]
Desktop Bottom Promotion