Latest Updates
-
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం!
కరోనా లాక్ డౌన్ : కలయికలో అలాంటి విషయాలను అస్సలు మరచిపోకండి...!
కలయికను ఆస్వాదించడమనేది పూర్తిగా ఆ సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సందర్భంగా కలయిక కొన్ని సందర్భాల్లో చాలా బాగుంది
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో జంటలకు కలయికకు కొదువే లేకుండా పోయింది. అయితే కొంతమంది ఇలాంటి కలయికను బాగా ఆస్వాధిస్తున్నారు. అయితే సెక్స్ విషయంలో ఎంజాయ్ అనేది వారి వారి భాగస్వామిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు కొందరికీ ఇది బోర్ కొడుతున్నట్టు అనిపించవచ్చు.

కలయిక సమయంలో కొంతమంది మనసు ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే అలాంటి సమయంలో ఇద్దరు సమానంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూడకూడదట. అప్పటివరకు ఏవైనా పంతాలు, పట్టింపులు ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టేసి..

అలాంటి సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ గేమ్ ను ఓ పనిష్ మెంట్ లాగా కాకుండా అస్సలు భావించకూడదట. అలాంటి సమయంలో మీ భాగస్వామి బాగా విరక్తి కలుగుతుందట.

అందుకే దానిని ఓ శిక్షలా కాకుండా మంచి బలమిచ్చే టానిక్ లాగా ఉపయోగించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి కలయిక సమయంలో కొన్ని విషయాలను అస్సలు మరవకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఓ లిస్ట్ తయారు చేసుకుంటారట..
కొంతమంది తమ రొమాంటిక్ లైఫ్ లో ఎప్పటికీ బోర్ కొట్టకుండా ముందుగానే ఓ లిస్ట్ తయారు చేసుకుంటారట. ఆ విషయంలో చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారట. కలయికకు ముందు ఆ లిస్ట్ ను చెక్ చేసి ఆ తర్వాత రంగంలోకి దిగుతారట..

తర్వాతి రోజు గురించి..
కలయికను ఆస్వాదించడమనేది పూర్తిగా ఆ సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సందర్భంగా కలయిక కొన్ని సందర్భాల్లో చాలా బాగుంది అనిపించినప్పటికీ, కొన్నిసార్లు అది నచ్చదట. అలాంటి పరిస్థితుల్లో వారు తర్వాతి రోజు ఏం చేయాలో ఆలోచించేవారట. అలా ఓ మహిళకు ఓ సంఘటన బాగా గుర్తుండిపోయిందట. ఒకసారి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ‘ఇక ఆపు ఏదైనా తిందాం‘ అని చెప్పిందట. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అతడు నాకు ఎక్స్ అందుకు అయ్యాడో అని చెప్పుకొచ్చింది.

శరీరాన్ని సిద్ధంగా..
కలయిక విషయంలో వెంటనే అలాంటి పనులు చేయకూడదట. ముందుగా మీ భాగస్వామి శరీరాన్ని కలయిక కోసం పూర్తిగా సిద్ధం చేసుకోవాలట. సుకుమారంగా ముద్దు పెట్టుకోవడం, సున్నితంగా తాకడం వంటి చర్యల ద్వారా ఆమెలో మంచి మూడ్ ను తెప్పించాలి.

ఇష్టాలను తెలుసుకోవాలి..
కలయిక సమయంలో మీ భాగస్వామి లేదా ప్రియురాలి ఇష్టాయిష్టాలను ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు బాధ కలిగించే, ఇబ్బంది కలిగించే చర్యలకు దూరంగా ఉండాలి.

అనుభూతి కలిగించేలా..
కలయిక అనగానే మోటు సరసంలా కాకుండా.. మీ పార్ట్ నర్ కు పర్ఫెక్ట్ ఫీలింగ్ వచ్చేలా చేయాలి. అప్పుడే మీ కలయిక మోటు సరసంలా కాకుండా.. మీ పార్ట్ నర్ తో చిలిపి కలయిక మీ ఇద్దరికీ మంచి ఫీలింగ్స్ ను కలిగిస్తుంది.

ఒకేసారి భావప్రాప్తి..
కలయిక విషయంలో కొన్నిసార్లు మీకు, మీ భాగస్వామికి ఒకేసారి ఇద్దరికీ భావప్రాప్తి కలగొచ్చు. అదే విధంగా కొన్నిసార్లు జరగకపోవచ్చు. కాబట్టి కలయిక తర్వాత కూడా మీరు ఫోర్ ప్లేను కొనసాగించాలి.

ప్రేమను పెంచేలా..
మీ ఇద్దరి మధ్య కలయిక అనేది ప్రేమను మరియు ఆప్యాయత, అనురాగం వంటి బంధాలను మరింత పెంచేలా ఉండాలి. అంతేకాని కేవలం పడకగది అంటే మీ భాగస్వామి భయపడే విధంగా అస్సలు ప్రవర్తించకూడదు.

ఎలాంటి ఒత్తిడి ఉన్నా..
ప్రస్తుతం చాలా మంది జంటలు కలయికను సరిగ్గా ఆస్వాదించడం లేదు. చాలా మందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి ఫీలవ్వాల్సిన పని లేదు. మీ మనసును బాగా తేలికపరుచుకోండి. మీ భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం సరదాగా గడపండి. అప్పుడే మీ ఇద్దరికీ పడకగదిలో పరస్పర అవగాహన ఏర్పడుతుంది.



Click it and Unblock the Notifications
