Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
New Study :‘ఈ’పర్సనాలీటీ ఉండే మగాళ్లంటే మగువలు పడి చచ్చిపోతారట...!
భావప్రాప్తి విషయంలో మగువలను సంతోషపరిచే ఉత్తమమైన, ఫన్నీ మరియు క్రియేట్ విషయాలేంటో మగవారు కచ్చితంగా తెలుసుకోవాలట. అవేంటో మీరే చూడండి.
రొమాన్స్ అనేది కేవలం రెండు శరీరాలు ఒక్కటవ్వడం మాత్రమే కాదు.. అది రెండు మనసుల మధ్య అల్లుకుపోయే బంధానికి ప్రతీక. ఓ వ్యక్తి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ..

ప్రపంచంలోని ప్రేమనంతా తన కౌగిట్లో మీకు అందిస్తున్నాడంటే.. అంతకంటే అద్భుతమైన అవకాశం మరొకటి ఉండదు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండేందుకు తనువుల సంబంధం అవసరం అయినా.. అది ముఖ్యమైనది కాదు.. వీటన్నింటి సంగతి పక్కనబెడితే..

మగవారు ఎంత ఫిట్ గా ఉన్నా.. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నా.. ఎన్ని కండలు తిరిగి ఉన్నా.. ఆ కార్యాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తామని.. రతి క్రీడలో తమలాగా రెచ్చిపోయేవారు ఎవ్వరూ లేరని భావిస్తుంటారు. తమ భాగస్వామికి వంద శాతం భావప్రాప్తి కలిగించగలమనే ధీమాతో ఉంటారు.

అయితే రొమాన్స్, రతి క్రీడ విషయంలో పర్సనాలిటీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఈ సందర్భంగా 'ఎలాంటి పర్సనాలిటీ ఉండే వారు మగువలకు ఎక్కువగా భావప్రాప్తి కలిగిస్తారు' అనే అంశంపై ఇటీవల ఓ సర్వే సంస్థ అధ్యయనం చేసింది. ఈ సర్వేలో ఎంత మంది పాల్గొన్నారు. ఏమేం అభిప్రాయాలను సేకరించారనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

సర్వేలో భాగంగా..
ఇటీవల ‘సోషియో ఎఫెక్టివ్ న్యూరో సైన్స్ అండ్ సైకాలజీ'అనే సంస్థ ఎలాంటి పర్సనాలిటీ ఉన్నవారు భావప్రాప్తి కల్పిస్తారు అనే అంశంపై ప్రత్యేక అధ్యయనం జరిపించింది. ఈ సర్వేలో సుమారు వంద మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మగవారికి నచ్చే విషయాలు, నచ్చే పర్సనాలిటీ వంటి అంశాల గురించి కొన్ని ప్రశ్నలడిగారు. ఇందుకు చాలా మంది భిన్నమైన సమాధానాలిచ్చారు. ఆ విశేషాలేంటో చూసేద్దాం.

నవ్వుతూ.. నవ్విస్తూ..
ఈ సర్వేలో భాగంగా.. కొందరు అమ్మాయిలు ఇలాంటి సమాధానమిచ్చారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు నిజాయితీగా.. నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే మగవారంటే తమకు బాగా ఇష్టమని చెప్పారు. అంతేకాదు వారితో రొమాన్స్ చేయడం కూడా మంచిగా ఉంటుందని.. ఇక కలయికలో మంచి సుఖం దక్కుతుందనిన చెప్పారు.

భావప్రాప్తి కలిగించడంలో..
మహిళల మనసు గెలుచుకోవడంలోనూ మగవారు చాలా ముందుంటున్నారట. అంతేకాదు రతి క్రీడ లో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి కలిగించడంలోనూ చాలా మంది అబ్బాయిలు ఛాంపియన్లలాగా రెచ్చిపోతున్నారని వివరించారు.

రొమాంటిక్ విషయంలో..
జోక్స్ చెబుతూ.. భాగస్వాములను నవ్వించే వ్యక్తులు తమను మనసారా నవ్వించడమే కాదు.. రొమాంటిక్ విషయంలోనూ చాలా ఉత్సాహంగా ఉంటారని.. ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదిస్తారని.. తమను సుఖపెడతారని చెప్పారు.

కోపంలో ఉన్నప్పుడు..
తాము కొన్నిసార్లు కోపంగా ఉన్నప్పుడు.. బయటకు మాటలతో చెప్పలేం. ఇలాంటి సమయంలో వారు కోపాన్ని తగ్గించేందుకు రొమాంటిక్ టచ్ ఇస్తారు. దీని వల్ల కోపం తగ్గిపోయి రొమాంటిక్ యుద్ధం ప్రారంభించే ఛాన్స్ వస్తుంది. ఇక్కడ వారి ఫీలింగ్స్ ను బట్టి కూడా.. కోపం ఇట్టే తగ్గిపోతుంది.

బలంగా మార్చుకోవచ్చు..
రొమాన్స్ లో ఎంచక్కా ఎంజాయ్ చేయడం వల్ల తమ మధ్య మరింత ప్రేమ పెరుగుతుందని.. తమ బంధాన్ని బలంగా మార్చుకోవచ్చని వివరించారు. అయితే ఇలాంటివి ఎప్పుడో ఒకసారి కాకుండా.. రెగ్యులర్ గా చేస్తూ ఉండాలట.. ఇలా తమను పొగుడుతూ కొన్ని మాటలు చెప్పడం వల్ల తాము ఆనందించడమే కాదు.. ప్రతి రాత్రి ఆనందకరంగా మారుతుందని చెబుతున్నారు. ఇలా తాము అందంగా లేకపోయినా.. సరదాగా మాట్లాడుతూ.. జోక్స్ చెబుతూ జాలీగా ఉండే అబ్బాయిలంటే తమకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications