For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవ్వరికీ తెలియకుండా నా గర్ల్ ఫ్రెండ్ అపార్ట్మెంటుకు వెళితే... సడెన్ గా వాళ్లు ఎంట్రీ ఇచ్చారు...!

|

ప్రేమ, ఇష్క్, ప్యార్, ప్రీతి ఏదైనా సరే.. అందులో ఉండే జంటలు రొమాన్స్ లో పాల్గొనాలని ఎన్నో కలలు కంటుంటారు. అలాంటి సమయంలో ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే ఇలాంటి ఆలోచనలు.. ఇలాంటి పనులు చేస్తే ఒకప్పుడు చాలా తప్పుగా భావించేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. పరిస్థితులు కూడా రోజురోజుకు వేగంగా మారుతున్నాయి. ఇందులో ఇప్పటికీ కొందరికి అదేదో మహా ఘోరం చేసినట్టు ఫీలవుతున్నారు.

కానీ మరికొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఒంటరిగా ఉంటూ లేదా రూమ్ మేట్లతో కలిసి ఉంటున్న అబ్బాయిలకైతే తమ ప్రియురాలిని అపార్ట్మెంటుకు తీసుకొచ్చి రొమాన్స్ చేయడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.

అయితే ప్రస్తుతం కరోనా వంటి కష్టకాలంలో.. అది కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నవారికి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తానంటే చాలా తెగ కంగారు పడిపోతుంటారు. అయితే ప్రస్తుతం అన్ లాక్ డౌన్ కావడంతో కొందరు తమ ఇంట్లో వారికి తెలియకుండా తమ గర్ల్ ఫ్రెండ్లను వారికి తెలియకుండా తీసుకొచ్చిన సందర్భాల గురించి చెప్పుకొచ్చారు. ఆ యువకుల కథలేంటో.. అందులో ఏమేమీ ఆసక్తికరమైన విషయాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

ఫోన్ చేసి విషయం చెప్పా...

ఫోన్ చేసి విషయం చెప్పా...

‘ప్రస్తుతం అన్ లాక్ డౌన్ కావడంతో.. అందరికీ చాలా మినహాయింపులు దొరకడంతో మా అమ్మనాన్న మా బంధువుల ఇంటికి ఓ ఫంక్షన్ నిమిత్తం వేరే కాలనీకి వెళ్లారు. నన్ను కూడా రమ్మంటే.. నేను ఏదో సాకు చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను. ఆ తర్వాత నేను నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను. అయితే తను వస్తుందని నేనస్సలు ఊహించలేదు.

కాసేపట్లోనే..

కాసేపట్లోనే..

మా కాలనీలోనే ఉంటున్న నా గర్ల్ ఫ్రెండ్ మా ఇంటికొచ్చింది. డోర్ బెల్ కొట్టింది. తలుపు తీసి చేస్తే నాకు షాక్ కొట్టినట్టంత పని అయ్యింది. ఒక్క క్షణం నా మైండ్ అంతా బ్లాంక్ అయినట్టు అనిపించింది. నాకు చాలా భయమేసింది. అంతలోపే తను లోపలికి అడుగుపెట్టగానే.. నన్ను గట్టిగా కౌగిలించుకుని.. కిస్ చేసింది.

హాట్ రొమాన్స్..

హాట్ రొమాన్స్..

అంతే నాకు కూడా మూడ్ రావడంతో.. ఇద్దరం కలిసి బెడ్ రూమ్ లోకి వెళ్లి రొమాన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం. అంతే అనుకున్నదే తడవుగా బెడ్ రూమ్ లోకి పరుగులు తీశాం. ఒకరి దుస్తులు మరొకరు తీస్తూ హాట్ గా రొమాన్స్ చేశాం. కలయికలో పాల్గొని, రెస్ట్ తీసుకుందామనుకుంటుండగానే.. మళ్లీ డోర్ బెల్ మోగింది.

ఇద్దరిలోనూ కంగారు..

ఇద్దరిలోనూ కంగారు..

బయట వచ్చింది ఎవరో తెలియక మా ఇద్దరిలో ఒక టెన్షన్ మొదలైంది. వెంటనే నేను బట్టలు వేసుకుని డోర్ తీయడానికి బయటకు పరుగెత్తాను. కానీ నా గర్ల్ ఫ్రెండ్ కి కంగారెక్కువ. అందుకు తను దొరుకుతుందేమో అని మంచం కింద దాక్కుంటానని చెప్పింది. కానీ తను కొంచెం చిన్నగా ఉండటం వల్ల బాత్ రూమ్ కిటికీ దగ్గర డ్రైనేజీ పైపు నుండి కిందకు దిగి వెళ్లిపోయింది. అప్పుడు నేను డోర్ తీశాను. అయితే మా నాన్న బాత్ రూమ్ కిటికీలు తెరిచినందుకు నన్ను బాగా తిట్టింది. అయితే అసలు విషయం తెలియదు కదా మరి.

చుట్టుపక్కల ఆంటీలందరూ..

చుట్టుపక్కల ఆంటీలందరూ..

మా రూమ్ ఓ స్లమ్ కాలనీ దగ్గర్లో ఉంటుంది. అందుకే అక్కడ చుట్టుపక్కల ఉండే ఆంటీలందరూ ఎప్పుడూ అందరినీ గమనిస్తుండేవారు. అందుకే నేను మా పేరేంట్స్ లేనప్పుడు కూడా నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకురావడం అన్నది కష్టమనిపించేది. ఎందుకంటే ఎవరైనా వయసులో ఉండే అమ్మాయి మా ఇంటి గేటు దగ్గరకు రాగానే.. చుట్టుపక్కల వారు తొంగి చూడటం.. మా గురించి ఏవేవో గుసగుసలాడటం చేసేవారు.

సేల్స్ ఉమెన్ లాగా..

సేల్స్ ఉమెన్ లాగా..

ఈ సందర్భంలోనే నా గర్ల్ ఫ్రెండ్ కు మా ఇంట్లో వాళ్లు వీకెండ్ లో ఊరెళ్తున్నారని చెప్పాను. వెంటనే నేను మీ ఇంటికి రావొచ్చా అని అడిగింది? అయితే నేను నో చెప్పాలనుకున్నా.. కానీ నా లైఫ్ నా ఇష్టం.. ఎవరి గురించో నేనేందుకు భయపడాలి.. నాకు నచ్చిన పని చేయకుండా ఎందుకు ఆగిపోవాలి అనుకున్నా.. దాంతో వెంటనే సరే అన్న.. అయితే అందుకు ఒక ఉపాయం ఆలోచించా. మరుసటి రోజు ఉదయం తనను సేల్స్ ఉమెన్ మాదిరిగా మా ఇంటికి రమ్మన్నాను.

ఎవ్వరికీ అనుమానం రాకుండా..

ఎవ్వరికీ అనుమానం రాకుండా..

అంతే అచ్చం తను సేల్స్ ఉమెన్ లాగా రెడీ అయి మా ఇంటికొచ్చింది. ఆమెతో అలా మాట్లాడుతూ లోపలికి తీసుకెళ్లాను. ఆ తర్వాత తనను గట్టిగా హత్తుకున్నాను. అలా మేమిద్దరం కలిసి వంట చేసుకున్నాం.. ఇద్దరం కలిసి తింటూ టివిలో సినిమాలో చూశాం. ఆ తర్వాత రొమాన్స్ లో పాల్గొన్నాం. ఆ తర్వాత ఎవ్వరు చూడని సమయంలో తనను బయటకు పంపాను. అలా ఇంట్లోంచి వెళ్లేటప్పుడు తను ఇచ్చిన ముద్దు నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టమైన ముద్దు..

English summary

Sexy tales of sneaking your girl friend in telugu

Here we talking about sexy tales of sneaking in your girl friend in telugu. Read on