Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
శృంగారంలో పాల్గొనేందుకు మగవారి కంటే ఆడవారే ఎందుకని ఎక్కువగా ఇష్టపడతారంటే...!
పడక గదిలో మహిళలు ఎలాంటి వాటిని ప్రేమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండేందుకు... వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేందుకు శృంగారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది జంటలు తమ రొమాంటిక్ లైఫ్ గా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటూ ఉంటారు.

ఆలుమగలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటే అన్ని ఒత్తిడులను అవలీలగా అధిగమించొచ్చని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. అయితే ఇలాంటి అందరికీ సాధ్యం కావు. పైగా ఇద్దరి మధ్య పిల్లలు పుట్టాక శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది.

ఇందుకు కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఎలాగైతే ఉన్నాయో.. ప్రస్తుత నిజజీవితంలోనూ అంతకుమించిన కారణాలు ఉన్నాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే మగవారు మరియు ఆడవారు శృంగారాన్ని పాల్గొనేందుకు ఏ సమయం అనుకూలమో ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

శృంగారం ఒక వ్యాయామం..
శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిదే. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ క్యాలరీల శక్తి కరిగి శరీరం మంచిగా.. బలంగా ఫిట్ గా తయారవుతుంది. ప్రతిరోజూ శృంగారంలోని పాల్గొనలేని వారు వారానికి కనీసం మూడుసార్లు సుమారు 15 నిమిషాల వరకు ఆ కార్యంలో పాల్గొంటే.. సంవత్సరానికి 7500 క్యాలరీల శక్తి కరిగిపోతుందట. ఈ లెక్కన దాదాపు 75 మైళ్లు నడిచినట్టే...

శృంగారం విషయంలో..
శృంగారం చేసిన తర్వాత మన శరీరంలో ట్యాక్సిన్లు విడుదలవుతాయట. అప్పుడు బాడీలో రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనం పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారిపోతామని నిపుణులు చెబుతున్నారు.

భోజనానికి ముందా? తర్వాత?
అయితే చాలా మందిలో శృంగారానికి ముందు భోజనం చేస్తే మంచిదా? లేదా తర్వాత ఆ కార్యంలో పాల్గొంటే మంచిదా? అనే సందేహాలు సాధారణంగా వస్తుంటాయి. అయితే ఇది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆ సమయంలో మాత్రం..
అయితే శృంగారంలో పాల్గొనే ముందు బ్రేక్ ఫాస్ట్, ఏవైనా పండ్ల రసాలు, లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటివి తీసుకోవచ్చట. కానీ కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మాత్రం శృంగారంలో అస్సలు పాల్గొనకూడదట. ఎందుకంటే మన శరీరంలోని రక్తప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తీసుకున్న ఆహారం మీదే ఫోకస్ చేస్తుంటాయట.

త్వరగా అలసిపోతారు..
అంతేకాదు ఎవరైనా సరే తిన్న వెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలసిపోతారట. దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. ఒకవేళ పరిమితంగా తినేవారు లేదా డైట్ ఫాలో అవుతున్న వారు మాత్రం తిన్న తర్వాత శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితాలే వస్తాయట. అయితే అలాంటి వారు కూడా శృంగారం ఆహారం తీసుకోవడం వంటివి చేయకూడదట. కనీసం అరగంట విరామం ఇచ్చి.. తమ బాడీలో అన్ని వ్యవస్థలకు రిలీఫ్ దొరికినప్పుడు మాత్రమే తినాలట. అప్పుడు కూడా తక్కువ ఆహారం తీసుకోవాలట. లేదంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

ఓ సర్వేలో ఏమి తేలిందంటే..
అయితే ఇదే విషయంపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శృంగారంలో పాల్గొనడానికి ముందే 41 శాతం మగవారు తినడానికి ఇష్టపడతారట. అయితే ఆడవారి విషయంలో మాత్రం ఇది కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. మహిళలు భోజనం చేసిన తర్వాతే శృంగారంలో పాల్గొనేందుకు అది కూడా ఏకంగా 61 శాతం ఆసక్తి చూపుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.

మానసిక అనుబంధం..
ఆలుమగల మధ్య శృంగారం అనేది కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక అనుబంధం మరింత బలపడటంలో కూడా సహాయపడుతుంది. ఎవరైతే ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటారో అలాంటి ఆడవారిలో కండరాలు మంచి బలంగా తయారవుతాయట. దీంతో గర్భాశయం కూడా జారిపోకుండా ఉంటుందట. మూత్రనాళ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయట.

చిన్నగా కనిపిస్తారట..
ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనలేని వారు.. వారంలో కనీసం మూడుసార్లు ఆ కార్యంలో పాల్గొంటే చాలా యవ్వనంగా కనిపిస్తారంట. ముఖ్యంగా అమ్మాయిలు తాము ఎలాంటి ఫేసుక్రీములను వాడే అవసరమే ఉండదని ఓ సర్వేలో తేలింది. అంతేకాదండోయ్ వీరి అసలు వయసు కన్నా దాదాపు ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారట...



Click it and Unblock the Notifications
