Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
సర్వే! ఒకేసారి ముగ్గురితో చేయాలని.. అపరిచితులతో ఓ రాత్రి గడపాలనే ఫాంటసీలంటే వారికి ఇష్టమట...!
ప్రస్తుత జనరేషన్ వారిలో 5 ప్రమాదకర వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారట.
మనం నిద్ర పోతున్నప్పుడు వచ్చే కలల్లో కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా యువతకు కలల్లో ఎక్కువగా శృంగారానికి సంబంధించినవే వస్తుంటాయి. ఎందుకంటే వాటిని నిజ జీవితంలో అనుభవించలేరు కాబట్టి. ఎందుకంటే అవి అంత అద్భుతంగా ఉంటాయి మరి.

ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆ కార్యానికి విశిష్టమైన స్థానం ఉంది. యవ్వనంలో ఉండే వారికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో.. ఓ వయసు తర్వాత శృంగార జీవితం కూడా అంతే అవసరమవుతుంది. ఒక మనిషి ఎన్ని విషయాల్లో సర్దుకుపోయినప్పటికీ, ఒక్క శృంగారం విషయంలో మాత్రం సర్దుకుపోలేడు. ఎందుకంటే ఎగిసిపడే ఆ కోరికలు మనిషిని కుదురుగా ఉండనీయవు.

కాబట్టి శృంగారానికి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు విచక్షణ తప్పి ప్రవర్తిస్తుంటాడు. ఇలాంటి సందర్భాల్లో మనిషి అదుపు తప్పకుండా ఫాంటసీలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇలాంటి ఫాంటసీల గురించి ఓ సంస్థ సర్వే నిర్వహించగా అందులో చాలా మంది యూత్ ప్రమాదకరమైన ఫాంటసీల గురించి సంచలన విషయాలు చెప్పారట.

తమ ఊహాలను తాము ఎప్పుడెప్పుడు నిజం చేసుకుందామా అని తాపత్రయపడుతున్నామని చెప్పారట. అయితే కొన్ని ఫాంటసీలు ప్రమాదకరమని.. వాటి వల్ల కొంప కొల్లేరు అవుతుందని తెలిసినా.. ఆ తప్పే చేయాలని చెబుతున్నారట... ఇంతకీ ఆ విషయమేంటి? ఆ సర్వేలో ఏ ఫాంటసీ గురించి చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫాంటసీల్లో విహారం..
చాలా మంది తమ నిజ జీవితంలో చేయలేని, వీలుకాని కొన్ని విషయాలను నిజం చేసుకునేందుకు ఫాంటసీలలో విహరిస్తుంటారు. అయితే శృంగార జీవితానికి సంబంధించే యూత్ ఎక్కువగా ఈ ఫాంటసీల్లో విహరిస్తుంటాడు.

చాలా అరుదుగా..
నాజుకైన నడుము.. కైపెక్కించే చూపులు.. రెచ్చగొట్టే పరువాలు.. ఇలా పురుషుడిలో శృంగార భావాన్ని తారాస్థాయికి తీసుకెళ్లే లక్షణాలున్న స్త్రీని వద్దనే మగవారుంటారా? కానీ అందరికి నిజ జీవితంలో ఇలాంటి భాగస్వామి దొరకడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే నిజంగా దొరకని ఈ లక్షణాలను ఫాంటసీ లోకంలో చూసి తరించడం చాలా మందికి అనుభవమే.

ఊహాలన్నీ నెరవేరడం కష్టం..
ప్రతి ఒక్కరి జీవితంలో వారు స్త్రీలైనా.. పురుషులైనా.. తమ పార్ట్ నర్ సంబంధించి పెట్టుకున్న అంచనాలన్నీ నెరవేరాలంటే కష్టం. ఇలాంటి సమయాల్లో ఫాంటసీల్లో విహరిస్తూ, అక్కడ కలిగిన ఆనందాన్ని నిజజీవితంలో కూడా అనుభవిస్తూ బతికేయడం ఓ విధంగా మంచిదని కొందరు చెబుతున్నారు.

ఊహాల్లో ఎంతమంతంటే..
ఓ అధ్యయనం ప్రకారం 70 నుండి 80 శాతం మంది దంపతులు శారీరకంగా తమ జీవిత భాగస్వామితో కలయికలో పాల్గొంటున్నప్పటికీ వారి ఊహాల్లో మాత్రం ఇతరులు ఉంటున్నారంట. శృంగార నిపుణులు సైతం ఇలా ఫాంటసీల్లో విహరించడం తప్పేమీ కాదంటున్నారు. కాకపోతే ప్రమాదకరమైన ఫాంటసీలను నిజం చేసుకోవాలని మాత్రం అనుకుంటే, దాని వల్ల కొంప కొల్లేరయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

యూత్ దానికే అట్రాక్ట్..
ఓ సర్వే ప్రకారం ఐదు ప్రమాదకర శృంగార ఫాంటసీల పట్ల యూత్ ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోర్న్ చిత్రాలలో మాదిరిగా వారి నిజ జీవితంలో కూడా కావాలని ఎక్కువగా కోరుకుంటున్నారట. ఇంతకీ ఆ ప్రమాదకర ఫాంటసీలు ఏంటంటే..

ముగ్గురితో కలిసి శృంగారంలో..
ఓ సర్వేలో మీ ఫాంటసీ ఏంటని అడిగితే చాలా మంది యూత్ తాము ముగ్గురితో కలిసి శృంగారంలో పాల్గొనాలని ఉందని చెప్పారట. అయితే ఈ ఆలోచన చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

కొత్త ప్రాంతాల్లో..
మరికొందరు తాము కొత్త ప్రాంతాల్లో శృంగారంలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కొండకోనల మధ్య, సాగర తీరాన, బాత్రూమ్ లో, ఆఫీసులో, లైబ్రరీ, లిఫ్ట్, కార్లలో ఆ కార్యం చేయాలని ఉందని చెబుతున్నారు.

వైల్డ్ ఫాంటసీ..
ఇంకా కొంతమంది అయితే వైల్ ఫాంటసీలను కోరుకుంటున్నారు. తమ భాగస్వామి శరీరంపై చాక్లెట్, ఐస్ క్రీమ్ లాంటివి పోసి.. వాటిని తమ జిహ్వతో ఆస్వాదిస్తూ కలయికలో పాల్గొనాలని కోరుకుంటున్నారట.

అపరిచితులో ఒకరాత్రి..
ఇంకా కొంతమంది అయితే చాలా విచిత్రకరమైన ఫాంటసీల గురించి చెబుతున్నారు. వారు తమ భాగస్వామితో కాకుండా అపరిచితులతో ఒక రోజు మొత్తం గడపాలని కోరుకుంటున్నారు. అయితే ఈ కోరిక ఎక్కువగా అమ్మాయిలలో ఉండటం గమనార్హం.

సెలబ్రేటీలతో..
మరికొంతమంది అయితే తామెప్పుడు ఫాంటసీలలోనే మునిగి తేలుతున్నట్లు చెబుతున్నారు. అందులోనూ ప్రధానంగా తమకిష్టమైన సెలబ్రెటీతో శృంగారం చేయాలని కోరుకుంటున్నారని తెలిసింది. ఇంకొందరైతే శృంగారంలో ఎక్కువగా తామే డామినేట్ చేయాలని అనుకుంటారట. అయితే ఇది పెద్దగా సాధ్యపడదని చెబుతున్నారు. ఎప్పుడైనా కానీ ఆ కార్యంలో లొంగిపోతేనే ఎక్కువ మజా ఉంటుందని చెబుతున్నారు.

ఓ సినిమాలా చూడాలని..
ఇంతవరకు ఓ రకం ఫాంటసీలైతే.. వీరి ఫాంటసీ చాలా జుగుప్సాకరంగా ఉందనిపిస్తోంది. వీరు తమ శృంగార కార్యకలాపాలన్నింటినీ వీడియో తీసుకుని, దానిని ఓ సినిమాలా చూడాలని అనుకుంటున్నారట. ఇది కొంతవరకు ఓకే కానీ.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఇది చాలా డేంజర్ అని కూడా అందరూ గుర్తుంచుకోవాలి.

ఎదుటివారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు..
మరో వింత ఫాంటసీ ఏంటంటే.. వీరు ఆ కార్యంలో పాల్గొనడమే కాదు.. ఇతరుల శృంగార జీవితంపై కూడా వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుందట. అంటే వారు ఆ కార్యాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో చూడాలని భావిస్తున్నారట. వారు ఇతర కపుల్స్ కిటికీల్లో చూడటం.. పడకగదిలోకి తొంగి చూడటం, ఇతర ప్రదేశాల్లో ఆలుమగల రొమాంటిక్ సన్నివేశాలను వీడియో తీయడం లాంటివి చేస్తారంట.

రోల్ ప్లే..
ఈ ఫాంటసీని చాలా మంది చేసే ఉంటారు. అది రోల్ ప్లే.. ఇందులో తమకు నచ్చిన క్యారెక్టర్ లో చేరిపోతారు. శృంగారంలో పాల్గొన్నంతసేపు ఆ క్యారెక్టర్ లో వారు జీవించేస్తారు. సేమ్ టు సేమ్ ఆ క్యారెక్టర్ లాగే ప్రవర్తిస్తారు. దీనిని చాలా మంది ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications