Just In
- 20 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- 22 hrs ago
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి ఆన్ లైన్ బిజినెస్ లో కలిసొస్తుంది...!
- 1 day ago
లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఈ ఘోరమైన క్యాన్సర్ గురించి మీకు తెలుసా?
- 1 day ago
మార్చి మాసంలో మహా శివరాత్రి, హోలీతో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, శుభముహుర్తాలివే...
Don't Miss
- News
Bloodiest Day: మయన్మార్లో నిరసనకారులపై కాల్పులు: 18 మంది మృతి, 30 మందికి గాయాలు
- Movies
ఉప్పెనతో లాభాలు.. మరో మెగా హీరోపై ఇన్వెస్ట్ చేస్తున్న సుకుమార్
- Sports
అశ్విన్.. ఇంగ్లండ్ను ఎక్కడా వదలట్లేదు.. వసీం జాఫర్ ట్వీట్
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సర్వే! శృంగారంలో మాంసాహారుల కంటే శాకాహారులే ఎక్కువ ఎనర్జీతో రెచ్చిపోతారట...!
పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ లేదా రిలేషన్ షిప్ లో ఉండే వారంతా తమ భాగస్వామితో జీవితాంతం రొమాంటిక్ గా గడపాలని ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే శృంగారం మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది కూడా.
అయితే కాలం మారే కొద్ది శృంగారం విషయంలో కొందరు నిరుత్సాహ పడుతూ ఉంటారు. తమ సామర్థ్యం రోజురోజుకు తగ్గిపోతుందని, తమలో తామే బాధపడుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే శృంగారంలో తమ భాగస్వామితో రెచ్చిపోవాలని కోరుకునేవారు పౌష్టికాహారంతో పాటు మానసిక ఆరోగ్య పరిస్థితిపై ఎక్కువ శ్రద్ధ చూపాలని నిపుణులు చెబుతున్నారు.
శృంగారం గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది దీన్ని నాన్ వెజ్ తో పోలుస్తూ ఉంటారు. నాన్ వెజ్ జోకులు అంటూ ఆ విషయాలను మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇది ఫన్నీగా ఉన్నప్పటికీ.. నిజంగానే శృంగారానికీ మనం తినే ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శాకాహారులు ఎక్కువ శృంగారం చేస్తారా? మాంసాహారులు ఎక్కువ సేపు పాల్గొంటారా? అనే విషయంపై ఓ సంస్థపై సర్వే నిర్వహించగా.. అందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...
రతి క్రీడలో పాల్గొనడానికి ముందు ఆ పని కచ్చితంగా చేయాల్సిందేనా?

శృంగారంతో సంబంధం..
శృంగారం విషయంలో ఎవరెవరు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకునేందుకు ఓ సంస్థ నిర్వహించింది. అందులో శాకాహారం తీసుకునే వారిని.. మాంసాహారం తీసుకునేవారిని విభజించింది. అందులో అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.

శాకాహారులే ఎక్కువ ఎంజాయ్..
ఈ సర్వేలో మాంసాహారం తీసుకునేవారి కంటే శాకాహారులే ఎక్కువగా శృంగార కార్యకలాపాలను ఎంజాయ్ చేస్తున్నారని తేలింది. యూకేకు చెందిన ‘హ్యుక్నాల్ డిస్ ప్యాచ్' అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వెజీటేరియన్లతో కంపేర్ చేస్తే నాన్ వెజిటేరియన్లు కలయిక పట్ల తక్కువ ఆసక్తి చూపుతారట. అంతేకాదు వీరి జీవితంలో శృంగారాన్ని సంతోషంగా అనుభవించలేరట.

వారానికి 3-4సార్లు..
వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వారిలో దాదాపు 57 శాతం మంది తాము వారంలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు శృంగారంలో కచ్చితంగా పాల్గొంటామని చెప్పడం విశేషం. అదే నాన్ వెజీటేరియన్లు అయితే కేవలం 49 శాతం మాత్రమే అది కూడా వారంలో ఒకట్రెండు సార్లు మాత్రమే అందులో పాల్గొంటారట.
నాకు మరిదిపై మోజు పెరుగుతోంది... నా భర్తపై ఆసక్తి తగ్గుతోంది.. నేనేం చేయాలి...

ఇవి కేవలం అక్కడివే..
అయితే ఈ క్యాలిక్యులేషన్ అంతా కేవలం యూకేకు సంబంధించినవే. ఈ సర్వేలో మొత్తం వెయ్యి మంది పాల్గొనగా.. అందులో 500 మంది శాకాహారులు.. 500 మంది మాంసాహారులు పాల్గొన్నారు. మన దేశంలో ఈ క్యాలిక్యులేషన్ లో కొంచెం తేడా ఉండొచ్చు. ఎందుకంటే యునైటెడ్ కింగ్ డమ్ లో ఎక్కువగా మెంతాకులు, సోంపు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు.

రోజంతా ఉత్సాహంగా..
వీటిని వారు విరివిగా తీసుకోవడం వల్ల వారు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఉపయోగపడతాయట. అంతేకాదండోయ్ వెజిటేరియన్లలో 92 శాతం మంది హగ్ చేసుకోవడాన్ని బాగా ఇష్టపడతారట. 88 శాతం మంది ఫోర్ ప్లే, 48 శాతం మంది నాన్ వెజ్ జోకులను ఎంజాయ్ చేస్తారట. అదే నాన్ వెజిటేరియన్లలో ఇవి 79 శాతం, 68 శాతం, 38 శాతంగా ఉన్నాయి.

అవి పెరుగుతాయట..
ఓ అధ్యయనం ప్రకారం, వెజిటేరియన్లు సెరోటోనిన్ స్థాయిలను కూడా సులభంగా పెంచుకోవచ్చట. ఇది లిబిడోను పెంచడమే కాక మిమ్మల్ని చాలా చురుకుగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతో మీరు సంతోషంగా ఆ కార్యంలో పాల్గొంటారు. అదే నాన్ వెజిటేరియన్లకు అది మానసిక స్థితిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.

ఆ సమయంలో..
రాత్రి వేళలో నిద్రలో రిలాక్స్ తీసుకున్న బాడీకి చాలా సహజంగానే తెల్లవారు జామున ఆ కోరిక పెరిగేలా చేస్తుందని, ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే మంచి అనుభూతి లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.