For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teddy Day 2023: క్యూట్ టెడ్డీతో పాటు ఈ మెసెజెస్, కోట్స్ పంపి మీ ప్రేయసి మనసు గెలవండి...

టెడ్డీ డే నాడు ఈ మెసెజెస్ తో మీ ప్రియమైన వారిని ఆకట్టుకోండి.

|

వాలెంటైన్స్ వీక్ లో అత్యంత కీలకమైన రోజుల్లో టెడ్డీ డే ఒకటి. ఈరోజున ప్రేమికులు తమ ప్రేయసి/ప్రియుడికి క్యూట్ టెడ్డీ బేర్ ను బహుమతిగా ఇస్తుంటారు. ఇలా మంచి గిఫ్టులిచ్చి వారి మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

Teddy Day Wishes, quotes, messages, images, whatsapp status message in Telugu

వాలెంటైన్ వీక్ లో మార్కెట్లో చాక్లెట్లు, గులాబీలు, గ్రీటింగ్ కార్డులు ఎన్ని ఇచ్చినా.. దాంతో పాటు ఒక టెడ్డీ బేర్ ను కూడా కచ్చితంగా ఇస్తుంటారు. ఎందుకంటే మీరిచ్చిన టెడ్డీ బేర్ నుండి వారి చూపు అస్సలు కదలదు.

Teddy Day Wishes, quotes, messages, images, whatsapp status message in Telugu

దీని వల్ల మీ పార్ట్ నర్ కు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అయితే మీరిచ్చే టెడ్డీ బేర్ తో పాటు ఈ బ్యూటిఫుల్ మెసెజెలతో వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించండి...

Teddy Day Wishes, quotes, messages, images, whatsapp status message in Telugu

టెడ్డీ బేర్ గిఫ్టులు ఇచ్చే సమయంలో రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి నమ్మకం ప్రకారం, రెడ్ కలర్ టెడ్డీ బేర్ స్త్రీ, పురుషుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుంది. అందుకే చాలా మంది రెడ్ కలర్ టెడ్డీ బేర్లను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.

ఒకవేళ మీ పార్ట్ నర్ దీన్ని మనస్ఫూర్తిగా వీటిని అంగీకరిస్తే.. వారు మీ ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టే. బ్లూ కలర్ టెడ్డీ బేర్ ను గిఫ్ట్ గా ఇస్తే.. వారి పట్ల చెప్పలేనంత ప్రేమను కలిగి ఉన్నారని సూచిస్తుంది. ఇక బ్రౌన్ కలర్ టెడ్డీ బేర్ అయితే మీరు త్వరలో మీ లవర్ కు గుడ్ బై చెబుతున్నారని సూచిస్తుంది. కాబట్టి మీరు మీ లవర్ కు ఇచ్చే టెడ్డీ బేర్ రంగులను మీ ద్రుష్టిలో ఉంచుకోండి.

Teddy Day 2022: టెడ్డీ డేకు, అమెరికా మాజీ ప్రెసిడెంటుకు ఉన్న లింకేంటో తెలుసా...Teddy Day 2022: టెడ్డీ డేకు, అమెరికా మాజీ ప్రెసిడెంటుకు ఉన్న లింకేంటో తెలుసా...

ఈ టెడ్డీతో నా ప్రేమను..

ఈ టెడ్డీతో నా ప్రేమను..

నేను ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా..

నా మనసు నీతోనే ఉంటుంది..

నీ గురించే ఆలోచిస్తుంది..

ఈ టెడ్డీ నా ప్రేమను నీతో షేర్ చేసుకుంటుంది.

హ్యాపీ టెడ్డీ డే..

అనునిత్యం నీతోనే..

అనునిత్యం నీతోనే..

నీతో జీవితాంతం కలిసుండేందుకు..

నీ ప్రేమను అనునిత్యం ఆస్వాదించేందుకు..

నీతోనే.. నీ వెన్నంటే నేనుంటా..

హ్యాపీ టెడ్డీ డే..

మాటల్లో చెప్పలేను..

మాటల్లో చెప్పలేను..

నీ మీద ఉన్న ప్రేమను

మాటల్లో చెప్పలేను..

కానీ, నీతో ఉన్న ప్రతి క్షణం

ఒక వరంగా భావిస్తానని

మాత్రం చెప్పగలను..

హ్యాపీ టెడ్డీ డే

Happy Chocolate Day 2021: చాక్లెట్ డే వెనుక ఉన్న వేల ఏళ్ల నాటి చరిత్ర గురించి తెలుసా...!Happy Chocolate Day 2021: చాక్లెట్ డే వెనుక ఉన్న వేల ఏళ్ల నాటి చరిత్ర గురించి తెలుసా...!

పిచ్చి ప్రేమ నువ్వంటే..

పిచ్చి ప్రేమ నువ్వంటే..

నేను ఏడిస్తే నువ్వు తట్టుకోగలవేమో..

కానీ నువ్వు ఏడిస్తే మాత్రం

నేను చనిపోతా..

అంతలా పిచ్చి ప్రేమ నువ్వంటే..

హ్యాపీ టెడ్డీ డే

జీవితమనే ప్రయాణంలో..

జీవితమనే ప్రయాణంలో..

జీవితమనే పడవ ప్రయాణంలో ఎందరు ప్రయాణికులున్నా.. నా జీవితాన్ని మాత్రం నీతో పంచుకుంటా..

అలాంటి అవకాశం నాకే కావాలని కోరుకుంటా..

నవ్వు లేనిముఖం..

నవ్వు లేనిముఖం..

టెడ్డీ లేని బెడ్ రూమ్,

నవ్వు లేని ఫేస్ వంటిది..

నీ ఫేసుకు నీ అందమే నవ్వు..

ఆ నవ్వు కోసమే ఈ క్యూట్ టెడ్డీ బేర్

FAQ's
  • Teddy Dayను ఎప్పుడు జరుపుకుంటారు?

    వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేను జరుపుకుంటారు. టెడ్డీ బేర్ గిఫ్టులు ఇచ్చే సమయంలో రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి నమ్మకం ప్రకారం, రెడ్ కలర్ టెడ్డీ బేర్ స్త్రీ, పురుషుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుంది. అందుకే చాలా మంది రెడ్ కలర్ టెడ్డీ బేర్లను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.

English summary

Teddy Day Wishes, quotes, messages, images, whatsapp status message in Telugu

Here we are talking about the Teddy day 2023 Wishes, quotes, messages, images, whatsapp status message in Telugu. Read on
Desktop Bottom Promotion