Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కారులో నా గర్ల్ ఫ్రెండ్ తో ఆ కార్యంలో ఉండగా.. అప్పుడే అమ్మనాన్న ఎంట్రీ...
అత్యంత ఇబ్బందికరమైన రొమాన్స్ సంఘనటలేంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
సాధారణంగా మనలో చాలా మందిని జర్నీని ఇష్టపడుతూ ఉంటారు. అందులోనూ బాయ్ ఫ్రెండ్ తోనో లేదా గర్ల్ ఫ్రెండ్ తోనో కలిసి లాంగ్ డ్రైవ్ అంటే అందులోని మజాయే వేరు.

అంతటితో ఆగకుండా కారులోనే ఆ కార్యంలో పాల్గొంటే.. స్వర్గపు అంచులను తాకిన అనుభూతి కలుగుతుంది. చాలా మంది పురుషులు ఇలా అవకాశం తమకు ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు.

అందుకే తమకు ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా? తమ గర్ల్ ఫ్రెండ్ ను ఎప్పుడు లాంగ్ డ్రైవ్ తీసుకెళ్దామా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి అవకాశం దొరికితే చాలా మంది మగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకుని ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేసేందుకు, సరాదాగా వెళ్లడం అనేది చాలా సాధారణంగా జరిగే పని.

అయితే కారులో ప్రయాణిస్తున్నప్పుడు.. జర్నీ మధ్యలోనే ఆ కార్యం చేయాలంటే చాలా ధైర్యం కావాలి.. అలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకున్న ఓ జంట కారులోనే కలయిక ప్రారంభించేశారు. అయితే సరిగ్గా అప్పుడే అనుకోకుండా వాళ్ల అమ్మనాన్న ఎంట్రీ ఇచ్చారట. అంతే వారిద్దరూ ఒక్కసారిగా షాక్ తిన్నారట. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను వారి మాటల్లోనే విందాం...

రెండేళ్ల ప్రేమ..
నేను, (రమేష్) రమ్య (పేర్లు మార్చాం). రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నాం. మేము కంపెనీలో ఒకేసారి జాయిన్ అయ్యాం. మొదట్లో చూపులు కలిశాయి. ఆ తర్వాత మాటలు మొదలయ్యాయి. అంతే మా రిలేషన్ ప్రేమ వరకు తొందరగా వెళ్లిపోయింది. మేమిద్దరం రెండేళ్లలోనే చాలా గాఢమైన ప్రేమలో పడిపోయాం.

లాంగ్ డ్రైవ్..
మా ఇద్దరికీ జర్నీ అంటే చాలా ఇష్టం. వీకెండ్స్ వచ్చాయంటే చాలు బైక్ లో లేదా కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్తుంటాం. ఎవ్వరూ లేని ఏకాంత చోటుకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తుండేవాళ్లం. అయితే అనుకోకుండా మా ఇద్దరికీ ట్రాన్స్ ఫర్ అయ్యింది. దీంతో నేను వేరే లోకేషన్ కు ఛేంజ్ అవ్వాల్సి వచ్చింది.

ఒకరోజు అకస్మాత్తుగా..
మేమిద్దరం వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ.. మేమిద్దరం ఫోన్లో, వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా కాంటాక్టులోనే ఉండేవాళ్లం. ఎక్కువగా వీకెండ్స్ లో కలిసేవాళ్లం. మేమిద్దరం సిటీలోనే ఉంటాం కాబట్టి.. పేరేంట్స్ గురించి పెద్దగా భయం లేదు. అయితే ఒకరోజు మేమిద్దరం కారులో ఆ కార్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. అప్పుడు అకస్మాత్తుగా ఇంటి నుండి ఫోన్ వచ్చింది. రైల్వేస్టేషన్ కు వచ్చి వారిని కారులో పికప్ చేసుకోమన్నారు.

కండోమ్ ప్యాకెట్ తో..
అంతే తనతో ఆ కార్యాన్ని మధ్యలో ఆపేసి హడావుడిగా రైల్వేస్టేషన్ కు బయలుదేరాను. అయితే కారులో కండోమ్ ప్యాకెట్ చూశాడు మా నాన్న. ఆ తర్వాత నాన్న నన్ను చాలా కోపంగా చూశాడు. అది నేను ఇప్పటికీ మరచిపోలేను అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు రమేష్.

ఓ రోజు కాఫీ తాగుతుండగా..
ఆ తర్వాత ఓ మంచి సమయం చూసి పేరేంట్స్ తో కలిసి కాఫీ తాగుతుండగా.. వారికి నా ప్రియురాలి గురించి మొత్తం చెప్పేశాను. వారు ఏమంటారో అని చాలా భయపడ్డాను. అయితే వారు వెంటనే ఒకే చెప్పేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నా ప్రియురాలిని వెంటనే ఇంటికి పిలిపించాను. మా పేరేంట్స్ కి పరిచయం చేశాను. త్వరలో మీ ఇంటికి వచ్చి మీ పేరేంట్స్ తో మాట్లాడతామని చెప్పారు.

మా ఇద్దరికీ పూర్తి స్వేచ్ఛ..
ఆ తర్వాత మేమిద్దరం మరింత స్వేచ్ఛగా కలిసి తిరిగేవాళ్లం. అలా ఓసారి ఓ మార్ట్ వెళ్లాం. అక్కడ క్రౌడ్ తక్కువగా ఉండటంతో మేమిద్దరం మళ్లీ రొమాన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. కొంతమంది మమ్మల్ని చూస్తున్నారని తెలిసినా.. అది చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.

వీకెండ్ పార్టీలో..
మరోసారి నేను, నా గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఫ్రెండ్స్ అందరం కలిసి పబ్ కు వెళ్లాం. వీకెండ్ పార్టీ చేసుకున్నాం. అక్కడ అందరూ ఫుల్లుగా తాగేసి ఉన్నారు. అందరూ మత్తులోకి జారుకున్నారని భావించిన మేము మళ్లీ రొమాన్స్ స్టార్ట్ చేశాం. అయితే ఆ తర్వాత మాకు తెలిసిన విషయమేమిటంటే.. అప్పుడు వారెవ్వరూ నిద్రపోలేదట. అప్పుడు వారు మమ్మల్ని చూసేశారని తెలిసిన వెంటనే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది.



Click it and Unblock the Notifications











