Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ఈ రాశి చక్రం స్త్రీలు, అలాంటి పురుషులతో డేటింగ్ చేయాలనుకుంటారట...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశిచక్రాల స్త్రీలు, అలాంటి పురుషులతో డేటింగ్ చేయాలనుకుంటారట.
ఈ లోకంలో ఆడవారైనా.. మగవారైనా.. మంచి విషయాల కంటే.. చెడ్డ విషయాలకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. చెడు నుండి మనం ఎంత దూరంగా వెళ్తాదమని ప్రయత్నించినా.. అది తన వైపునకు ఆకర్షిస్తూనే ఉంటుంది.

ఇదే మాదిరిగా కొంతమంది అమ్మాయిలు తమ జీవనశైలిని థ్రిల్లింగ్ గు గడిపేందుకు ఉత్సాహం చూపుతారు. ఈ మధ్యన చాలా మంది మహిళలు బ్యాడ్ బాయ్స్ నే ఎక్కువగా లవ్ చేస్తున్నారట. శ్రీరాముడు వంటి గుణవంతుడు, ఏకపత్నీవ్రతుడు లాంటి భాగస్వామి మాకొద్దు..

చిలిపి పనులు చేసే చిన్ని క్రిష్ణుడే మాకు కావాలంటున్నారట. ముఖ్యంగా బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ చేసేందుకు కొంతమంది అమ్మాయిలు ఎక్కువగా ఆసక్తి చూపుతారంట.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ వ్యక్తిత్వం మరియు ప్రేమ పరంగా మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించే దాని గురించి మీరు చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఏయే రాశి చక్ర మహిళలు బ్యాడ్స్ బాయ్స్ తో డేటింగ్ చేయాలనుకుంటారో మీరే చూడండి...

మేష రాశి..
ఈ రాశి చక్రంలోని మహిళలు వారి జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీరు నిశ్శబ్ద జీవితాన్ని గడపడానికి ఎంత ప్రయత్నించినా, వారు సాహసం మరియు సరదా ఆలోచన వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. అందువల్ల, మేష రాశి మహిళలు, ఒక ఉద్దేశ్యం మరియు తిరుగుబాటు ఉన్న పురుషుడి కంటే ఉత్తేజకరమైనది మరొకటి లేదు. సమాజ నియమాలకు అనుగుణంగా లేనివాడు తన సొంత నియమ నిబంధనల ప్రకారం జీవిస్తారు.

మిధున రాశి..
ఈ రాశి చక్రంలోని మహిళలు ఎల్లప్పుడూ చిలిపి పనులు చేసేవారి కోసం ఎదురుచూస్తారట. వీరు ఎవరి హృదయంలోనైనా వారి మార్గాన్ని సంగ్రహించవచ్చు. అయినప్పటికీ, వీరు తమ మాటలతోనే ఇతరులను ఓడించగల వ్యక్తి కోసం నిరంతరం అన్వేషిస్తారు. వీరు తమకన్నా ఉత్తేజకరమైన మరియు రెచ్చగొట్టే వ్యక్తి కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తుంటారు.

సింహ రాశి..
ఈ రాశి చక్ర మహిళలు తమపై ఆధిపత్యం చేసే వారిని.. వారిపై ఎక్కువ నియంత్రణ మరియు ఆజ్ఞ ఉన్న వ్యక్తి ద్వారా మాత్రమే వారు క్రమశిక్షణ పొందవచ్చు. అయితే వీరికి సూటిగా.. సున్నితంగా ఉండే మనిషి కంటే.. దుర్వినియోగం మరియు చెడ్డ పనులు చేసే వారిని ఎక్కువగా ఇష్టపడతారట. వీరిని ఆలోచనలను ఎవరైతే ఎగతాళి చేస్తారో.. అలాంటి వారిపై వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతారట. అంతేకాదు వారు ఎలాంటి వారైనా సరే వెంటనే వారి దృష్టిని ఆకర్షిస్తారు.

ధనుస్సు రాశి..
ఈ రాశి మహిళలు వేగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు సమయాన్ని వృథా చేయడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే వారి జీవితంలో కూడా ఎల్లప్పుడూ మెరుగుదల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. వీరు ఎప్పుడైనా భాగస్వామి యొక్క అవసరం ఉందని భావిస్తారో.. ఎలాంటి కట్టుబాట్లు.. నియమాలనైనా ఉల్లంఘించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారంట. ప్రపంచం.. సమాజం ఏమి చెబుతున్నా.. ఎంత చెప్పినా ఏమి పట్టించుకోరు. వారు అనుకున్నదే చేసేందుకు ప్రయత్నిస్తారు.

కుంభ రాశి..
ఈ రాశి చక్రానికి చెందిన మహిళలు ఎక్కువ మంది మగవారితో లేదా ఎవరైతే కట్టుబాట్లను, ఆచారాలను వ్యతిరేకిస్తారో అలాంటి వ్యక్తుల కోసం ఎక్కువగా అన్వేషిస్తారు. వీరు తమ పరిమితులను దాటి వెళ్లేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎదుటి వ్యక్తిగా చెడుగా ప్రవర్తిస్తే చాలు.. వీరు అలాంటి వారినే ఎక్కువగా ఇష్టపడతారట. వారితో చాలా ఉత్సాహంగా ఉండొచ్చని భావిస్తారట.



Click it and Unblock the Notifications